• Home » Jaipur

Jaipur

Jaipur Literature Festival: జైపూర్ సాహితీ ఉత్సవం షెడ్యూల్ వచ్చేసింది.. ప్రధాన వక్తలు ఎవరంటే

Jaipur Literature Festival: జైపూర్ సాహితీ ఉత్సవం షెడ్యూల్ వచ్చేసింది.. ప్రధాన వక్తలు ఎవరంటే

అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత జెన్నీ ఎర్పెన్‌బెక్, అమెరికన్ లిటరరీ హిస్టారియన్ స్టీఫెన్ గ్రీన్‌బ్లాట్, ఇటాలియన్ అమెరికన్ రచయిత ఆండ్రే అసిమన్, రాయబ్ బయోగ్రాఫర్ టినా బ్రౌన్ సహా 300 మంది వక్తలు ఈ ఉత్సవంలో పాల్గొంటారని జైపూర్ లిటరేషన్ ఫెస్టివల్ (జేఎల్ఎఫ్) నిర్వాహకులు ప్రకటించారు.

7 సెకన్ల వ్యవధిలో 5 సార్లు నమస్కారాలు

7 సెకన్ల వ్యవధిలో 5 సార్లు నమస్కారాలు

ఓ రాజకీయ నాయకునికి యువ ఐఏఎస్‌ అధికారిణి ఏడు సెకన్ల వ్యవధిలో అయిదు సార్లు నమస్కారం చేయడం చర్చనీయాంశంగా మారింది.

Viral Video: దూసుకెళ్లిన బర్నింగ్ కార్.. జనం బెంబేలు

Viral Video: దూసుకెళ్లిన బర్నింగ్ కార్.. జనం బెంబేలు

మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ రహిత కారు వంతెనపై బీభత్సం సృష్టించింది. వంతెన నుంచి వేగంగా కిందకు దూసుకెళ్లడంతో జనం, వాహనదారులు బెంబేలెత్తారు. బర్నింగ్ కారుకు దారి ఇస్తూ పలువురు వాహనదారులు తమ వాహనాలను వెనక్కి మళ్లించగా, పాదచారులు పరుగులు తీశారు.

Ashwini Vaishnaw: రైల్వే ట్రాక్‌ విధ్వంసం కుట్రలపై అప్రమత్తంగా ఉన్నాం

Ashwini Vaishnaw: రైల్వే ట్రాక్‌ విధ్వంసం కుట్రలపై అప్రమత్తంగా ఉన్నాం

రైల్వే ట్రాక్ విధ్వంసానికి పాల్పడే దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జైపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి

అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి

అధికారులు ప్రజ లకు జవాబుదారీగా పనిచేయాలని ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి అన్నారు. గురువారం ఆయన పట్ట ణంలో మార్నింగ్‌ వాక్‌ నిర్వహించారు. 24వ వార్డు ఊరు మందమర్రి, 6వ వార్డు, నార్లాపూర్‌లో పాద యాత్ర, మరికొన్ని వార్డుల్లో ద్విచక్ర వాహనంపై వెళ్ళి సమస్యలను తెలుసుకున్నారు. ఆయన మాట్లా డుతూ పాలకవర్గం లేని మందమర్రి మున్సిపాలి టీలో అధికారులు ప్రజలకు జవాబుదారీగా పని చేయాలన్నారు.

బాలికపై అత్యాచారం కేసులో  రాజస్థాన్‌లో ఇద్దరికి మరణ శిక్ష

బాలికపై అత్యాచారం కేసులో రాజస్థాన్‌లో ఇద్దరికి మరణ శిక్ష

మైనర్‌ బాలికపై అత్యాచారం చేసి ఆపై బొగ్గుల కొలిమిలో సజీవ దహనం చేసిన కేసులో ఇద్దరికి మరణ శిక్ష విధిస్తూ రాజస్థాన్‌లోని బిల్వారాలో ఉన్న పోక్సో ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ముద్దాయిలైన కాలూ, కన్హాలకు ఈ శిక్ష విధించిందని స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మహావీర్‌ సింగ్‌ కిష్ణావత్‌ చెప్పారు.

Jaipur: రూ.10 లక్షల బేరం.. అభ్యర్థికి బదులు నీట్ యూజీ పరీక్ష రాసిన మరొకరు

Jaipur: రూ.10 లక్షల బేరం.. అభ్యర్థికి బదులు నీట్ యూజీ పరీక్ష రాసిన మరొకరు

ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసి అడ్డంగా దొరకిపోయిన ఘటన రాజస్థాన్‌లో(Rajasthan) జరిగింది. దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ యూజీ(NEET - UG) పరీక్షలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్‌పుర్‌ జిల్లాలో అభ్యర్థికి బదులు పరీక్ష రాస్తూ ఓ ఎంబీబీఎస్ విద్యార్థి పట్టుబడ్డాడు.

IPL 2024: నేడు RR vs RCB మ్యాచ్.. ఇక ప్లేఆఫ్‌ ఛాన్స్ కష్టమేనా

IPL 2024: నేడు RR vs RCB మ్యాచ్.. ఇక ప్లేఆఫ్‌ ఛాన్స్ కష్టమేనా

ఈరోజు IPL 2024 19వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ వరుస విజయాలను అడ్డుకోవాలని ఆర్‌సీబీ భావిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్‌ విజయం సాధించింది. అదే సమయంలో RCB ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించింది.

IPL 2024: నేడు మధ్యాహ్నం RR Vs LSG మ్యాచ్.. ఇక్కడ కూడా ఆతిథ్య జట్టే గెలుస్తుందా?

IPL 2024: నేడు మధ్యాహ్నం RR Vs LSG మ్యాచ్.. ఇక్కడ కూడా ఆతిథ్య జట్టే గెలుస్తుందా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(ipl 2024) సీజన్ 17లో ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు నాలుగో మ్యాచ్‌(4th Match) మొదలు కానుంది. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్ల మధ్య రాజస్థాన్ జైపూర్‌(jaipur)లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ పోరు జరగనుంది.

Sonia Gandhi: జైపూర్‌కు బయలుదేరిన సోనియా గాంధీ

Sonia Gandhi: జైపూర్‌కు బయలుదేరిన సోనియా గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. దీంతో బుధవారం ఆమె ఢిల్లీ నుంచి జైపూర్‌కు బయలుదేరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి