• Home » Jagitial

Jagitial

TG News.. మోదీ ఫొటో పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళే దమ్ముందా బండి సంజయ్?: మంత్రి పొన్నం

TG News.. మోదీ ఫొటో పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళే దమ్ముందా బండి సంజయ్?: మంత్రి పొన్నం

జగిత్యాల: మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఉదయం కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్రమోదీ ఫోటో పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళే దమ్ముందా బండి సంజయ్? అంటూ ప్రశ్నించారు.

Jeevan Reddy: ‘మీరే మూసి మీరే తెరుస్తా అంటారా’.. ప్రధాని మోదీపై జీవన్‌రెడ్డి ఫైర్

Jeevan Reddy: ‘మీరే మూసి మీరే తెరుస్తా అంటారా’.. ప్రధాని మోదీపై జీవన్‌రెడ్డి ఫైర్

Telangana: జగిత్యాల సభలో ప్రధాని మోదీ అబద్దాలు మాట్లాడారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పసుపు సాగు పట్ల రైతులకు నమ్మకం లేదన్నారు. పసుపుకు కనీస మద్దతు ధర మోదీ ఇవ్వడం లేదని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు. నిన్నటిదాకా అధికారంలో ఉన్నది మీరే కదా అని ప్రశ్నించారు.

PM Modi: కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన మోదీ.. ఆ ఇద్దరికీ వార్నింగ్..!

PM Modi: కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన మోదీ.. ఆ ఇద్దరికీ వార్నింగ్..!

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను ఓడించి తెలంగాణ వికాసం కోసం బీజేపీకి ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాలలో జరిగిన విజయసంకల్ప సభలో మోదీ మాట్లాడారు. తెలంగాణలో బీజేపీకి రోజురోజుకి ఆదరణ పెరుగుతోందన్నారు. మే13న తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టిస్తారని.. వికాసం కోసం బీజేపీకి ఓటు వేయాలన్నారు.

PM Modi: జగిత్యాలలో మోదీ అదిరిపోయే స్పీచ్..!

PM Modi: జగిత్యాలలో మోదీ అదిరిపోయే స్పీచ్..!

Modi Public Meeting In Jagtial హ్యాట్రిక్ కొట్టాల్సిందే.. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాల్సిందేనని ప్రధాని మోదీ వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణకు విచ్చేసిన మోదీ.. రాష్ట్రంలో ఎక్కువ పార్లమెంట్ స్థానాలను దక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు..

 TG Politics: లోక్‌సభ ఎన్నికల తర్వాత.. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్.. ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

TG Politics: లోక్‌సభ ఎన్నికల తర్వాత.. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్.. ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కాబోతుందని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడారు. వంద రోజుల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు.

PM MODI: జగిత్యాల చేరుకున్న మోదీ.. ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ..!

PM MODI: జగిత్యాల చేరుకున్న మోదీ.. ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ..!

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు తెలంగాణకు వచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాలలో నిర్వహిస్తున్న విజయసంకల్ప సభలో మోదీ పాల్గొంటున్నారు. కాసేపట్లో సభా వేదికపైకి ప్రధాని మోదీ రానున్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలివచ్చారు.

PM Modi: నేడు జగిత్యాల పర్యటనకు  మోదీ.. బహిరంగ సభలో ప్రసంగించనున్న ప్రధాని

PM Modi: నేడు జగిత్యాల పర్యటనకు మోదీ.. బహిరంగ సభలో ప్రసంగించనున్న ప్రధాని

హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టి సారించారు. లోక్‌సభలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ వరుసగా ప్రచారాల్లో పాల్గొంటూ దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆయన జగిత్యాల పర్యటనకు వెళ్లనున్నారు.

PM Modi: రేపు జగిత్యాలలో ప్రధాని మోదీ పర్యటన

PM Modi: రేపు జగిత్యాలలో ప్రధాని మోదీ పర్యటన

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) దృష్టి సారించారు. లోక్‌సభలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ వరుసగా ప్రచారాల్లో పాల్గొంటూ దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు (ఆదివారం) ఏపీలో ప్రజాగళం భారీ బహిరంగా సభ తర్వాత హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రానున్నారు.

Bengaluru Cafe Blast: బెంగళూరు పేలుళ్లతో జగిత్యాలకు లింకు?

Bengaluru Cafe Blast: బెంగళూరు పేలుళ్లతో జగిత్యాలకు లింకు?

బెంగళూరు రామేశ్వరం కెఫె బాంబు పేలుళ్లతో జగిత్యాలకు లింకులున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగిత్యాల జిల్లాకేంద్రంలోని ఇస్లాంపురకు చెందిన నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) కార్యదర్శి అబ్దుల్‌ సలీంకు బెంగళూరు పేలుళ్ల కేసుతో సంబంధాలున్నట్లుగా కేంద్ర దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది.

Jeevanreddy: అందరూ మీలాగా అనుకుంటే ఎట్లమ్మా?.. కవితకు కౌంటర్

Jeevanreddy: అందరూ మీలాగా అనుకుంటే ఎట్లమ్మా?.. కవితకు కౌంటర్

Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఅర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెడుతుందని అనడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి