• Home » Jagitial

Jagitial

Malyala: కొండగట్టులో అయోధ్య బాల రాముడి ధనుస్సు..

Malyala: కొండగట్టులో అయోధ్య బాల రాముడి ధనుస్సు..

అయోధ్య రామ మందిరానికి సమర్పించడానికి చల్లా శ్రీనివాస శాస్త్రి సహకారంతో నిర్మించిన ఽశ్రీరామ ధనుస్సుకు శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు.

Jagityala: అంజన్న చెంతన పవన్‌..

Jagityala: అంజన్న చెంతన పవన్‌..

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ శనివారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. తాను ఇలవేల్పుగా కొలిచే ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

HYderabad: ..వానొచ్చింది!

HYderabad: ..వానొచ్చింది!

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొద్దిరోజులుగా ముఖం చాటేసిన వరుణుడు కరుణించడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సాగు పనులు ఊపందుకోనున్నాయి. తొలకరి వానలకు నాటిన పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో పలు చోట్ల మళ్లీ విత్తేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.

G. Jagadish Reddy: స్పీకర్‌.. అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు..

G. Jagadish Reddy: స్పీకర్‌.. అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు..

బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌ కుమార్‌ కాంగ్రె్‌సలో చేరడం చట్ట వ్యతిరేకమని, వారిని అనర్హులుగా ప్రకటించాలని ఎమ్మెల్యే జి.జదీశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Karimnagar: సంజయ్‌కుమార్‌ చేరికపై జీవన్‌రెడ్డి కినుక

Karimnagar: సంజయ్‌కుమార్‌ చేరికపై జీవన్‌రెడ్డి కినుక

బీఆర్‌ఎస్‌ నేత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ను కాంగ్రె్‌సలో చేర్చు కోవడంపై సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కినుక వహించారు. తీవ్ర అసంతృప్తికి గురై రాజీనామాకు సిద్ధమయ్యారు.

Jagtial Politics: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక నిర్ణయం..!

Jagtial Politics: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక నిర్ణయం..!

బీఆర్ఎస్ పార్టీ నేతల చేరికలతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సంజయ్ కుమార్ ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Hyderabad: బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌!

Hyderabad: బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌!

బీఆర్‌ఎ్‌సలో మరో వికెట్‌ పడింది. ఆ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే.. గులాబీ పార్టీ ముఖ్యనేత కవితకు అత్యంత సన్నిహితుడు.. డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదివారం రాత్రి తన నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి సమక్షంలో ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Bhatti: కేసీఆర్‌కు వ్యవస్థపై నమ్మకం లేదు..

Bhatti: కేసీఆర్‌కు వ్యవస్థపై నమ్మకం లేదు..

విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి మాజీ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అసెంబ్లీలో కోరినట్లుగానే న్యాయ విచారణ కమిషన్‌ను వేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్వతంత్ర వ్యవస్థగా విచారణ చేస్తున్నందు వల్ల అందులో ఎవరి జోక్యం ఉండదని తెలిపారు.

Hyderabad: పాలిసెట్‌ లో 84%ఉత్తీర్ణత

Hyderabad: పాలిసెట్‌ లో 84%ఉత్తీర్ణత

మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌, పెనుబల్లి, జూన్‌ 3: తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మే 24ననిర్వహించిన పాలిసెట్‌ ఫలితాలను సోమవారం విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇందులో 84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Temperature: వడదెబ్బకు 14 మంది మృతి..

Temperature: వడదెబ్బకు 14 మంది మృతి..

రాష్ట్రంలో ఎండలు తీవ్రత కొనసాగుతోంది. మూడ్రోజులుగా 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. శనివారం ఒక్కరోజే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లి(టి)లో 45.7, జగిత్యాల జిల్లా కొల్వాయిలో 45.5,

తాజా వార్తలు

మరిన్ని చదవండి