Home » Jagitial
ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగురు మహిళలు వెళ్లారు. అయితే వీరంతా తప్పిపోయారు. ఈ మహిళలు ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. వారి పేర్లు నరసవ్వ, రాజవ్వ, బుచ్చవ్వ, సత్తవ్వ అని వెల్లడయ్యాయి, మరియు వారు 55 సంవత్సరాలు పైబడి ఉన్నవారు. అయితే వారికోసం వెతుకుతున్నారు.
జగిత్యాల: జిల్లాలో పెద్దపులి(Tiger) సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కొడిమ్యాల(Kodimyala) మండలం కొండాపూర్(Kondapur) గ్రామంలో ఓ రైతుకు చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపేసింది.
గతంలో మీసేవ, ప్రజావాణి సర్వేలలో సమర్పించిన దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు.
ప్లాట్ మార్ట్‌గేజ్ చేసేందుకు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకె విష్ణుకు మెట్‌పల్లిలోని సాయిరాంనగర్ కాలనీలో 266 గజాల ప్లాట్ ఉంది.
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనుచరులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా సమావేశంలో సంజయ్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దాడిని తప్పు బట్టారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.
సాగు చేసిన పంటలు చేతికిరాక, అప్పులు తీర్చే మార్గం కనిపించక ముగ్గురురైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
ల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది.
తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం జగిత్యాలలో పర్యటించనున్నారు. దరూర్ ఎస్సారెస్పి కెనాల్ అంబేద్కర్ విగ్రహం వద్ద క్యాడర్‌ను ఉద్దేశించి కవిత ప్రసంగిస్తారు.
జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల వసతి గృహంలో తొమ్మిది మంది విద్యార్థులు బుధవారం అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది.
మహారాష్ట్ర ఎన్నికల సభలకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారాలు చేశారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.