• Home » Jaggareddy

Jaggareddy

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనానికి కవితకు బెయిల్‌ సంకేతం!

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనానికి కవితకు బెయిల్‌ సంకేతం!

లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు బెయిల్‌.. బీజేపీలో బీఆర్‌ఎస్‌ పార్టీ విలీనానికి సంకేతమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.

Sridhar Babu: మన రోడ్లపైనా డ్రైవర్‌ రహిత కార్లు

Sridhar Babu: మన రోడ్లపైనా డ్రైవర్‌ రహిత కార్లు

ఐఐటీ హైదరాబాద్‌ (ఐఐటీహెచ్‌)లో జరుగుతున్న పరిశోధనలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

క్రైమ్‌.. లూజ్‌ లీడర్లకు సరైన మొగుడు రేవంత్‌రెడ్డే!

క్రైమ్‌.. లూజ్‌ లీడర్లకు సరైన మొగుడు రేవంత్‌రెడ్డే!

ప్రస్తుత రాజకీయాల్లో క్రైమ్‌.. లూజ్‌ లీడర్లకు సరైన మొగుడు రేవంత్‌రెడ్డేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Telangana Politics: కేటీఆర్‌కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్..!

Telangana Politics: కేటీఆర్‌కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్..!

Congress vs BRS: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ భవన్ ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి.

Jagga Reddy: సీఎం రేవంత్‌రెడ్డి.. రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తే.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ ఇబ్బంది పడుతున్నరు

Jagga Reddy: సీఎం రేవంత్‌రెడ్డి.. రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తే.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ ఇబ్బంది పడుతున్నరు

‘‘రాష్ట్రంలోని రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి.. ఒకే కిస్తీలో రూ.2 లక్షల మేరకు రుణమాఫీ చేయడంతో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులు తెగ ఇబ్బంది పడిపోతున్నరు.

Jaggareddy: టెక్నికల్ సమస్యలతో ఆగిన రుణమాఫీ క్లియర్ చేస్తున్నాం..

Jaggareddy: టెక్నికల్ సమస్యలతో ఆగిన రుణమాఫీ క్లియర్ చేస్తున్నాం..

టెక్నికల్ సమస్యలతో ఆగిన రుణమాఫీ(Rythu Runa Mafi) క్లియర్ చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy) తెలిపారు. కొందరు రైతులకు లోన్ రూ.2.20లక్షలు, రూ.2.30లక్షలు ఉన్నాయని, రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ రైతు చెల్లిస్తే అటోమెటిక్‌గా రూ.2లక్షల రుణమాఫీ అవుతుందని జగ్గారెడ్డి వెల్లడించారు.

Jagga Reddy: రైతులు సంతోషంగా ఉండాలని లేదా?

Jagga Reddy: రైతులు సంతోషంగా ఉండాలని లేదా?

కాంగ్రెస్‌ ప్రభు త్వం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలన చేస్తుంటే కేసీఆర్‌, కేటీఆర్‌ ఉప ఎన్నికలను కోరుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అన్నారు.

Congress: మాది ప్రజలు మెచ్చే పాలన... బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించిన జగ్గారెడ్డి

Congress: మాది ప్రజలు మెచ్చే పాలన... బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించిన జగ్గారెడ్డి

కాంగ్రెస్ పాలన ప్రజలు మెచ్చే విధంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి 8 నెలల్లో పార్టీ పూర్తి నాయకత్వం ప్రజల్లోనే ఉందన్నారు.

Hyderabad: దేశ ప్రజల కోసం రాజీవ్‌గాంధీ బలిదానం

Hyderabad: దేశ ప్రజల కోసం రాజీవ్‌గాంధీ బలిదానం

దేశప్రజల కోసం రాజీవ్‌గాంధీ బలిదానం అయ్యారని, ఇలా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర బీజేపీలో ఎవరికైనా ఉందా అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Jaggareddy : రాజీవ్‌ గాంధీ సేవలను  దేశం మరువదు

Jaggareddy : రాజీవ్‌ గాంధీ సేవలను దేశం మరువదు

దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొనియాడారు. తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన రాజీవ్‌ గాంధీ అమరజ్యోతి యాత్ర మంగళవారం సంగారెడ్డికి చేరుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి