• Home » Jagan

Jagan

CM Chandrababu Naidu: జగన్‌లాంటి అడ్డగోలు సీఎంను ఎన్నడూ చూడలేదు

CM Chandrababu Naidu: జగన్‌లాంటి అడ్డగోలు సీఎంను ఎన్నడూ చూడలేదు

‘‘నా జీవితంలో జగన్‌ లాంటి అడ్డగోలు ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలా విధ్వంసం చేసి పెట్టారని నిప్పులు చెరిగారు.

YCP Jgan: జగన్‌ యాత్రలను నిషేధించాలి

YCP Jgan: జగన్‌ యాత్రలను నిషేధించాలి

రాష్ట్రంలో జగన్‌ చేస్తున్న యాత్రలు కేవలం బలప్రదర్శనలు మాత్రమేనని.. వేలమందితో ఆయన చేస్తున్న యాత్రలను నిషేధించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.

Jagan: చెవిరెడ్డికి బయటి భోజనం అవసరం లేదు

Jagan: చెవిరెడ్డికి బయటి భోజనం అవసరం లేదు

జైలులో ఖైదీలకు నాణ్యమైన భోజనం అందజేస్తున్నామని, ఇంటి నుంచి భోజనం అవసరం లేదని విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌ ఏసీబీ కోర్టుకు వివరించారు.

 YSRCP Jagan: జగన్‌ బ్యాచ్‌కు 41ఏ నోటీసులు

YSRCP Jagan: జగన్‌ బ్యాచ్‌కు 41ఏ నోటీసులు

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ చట్టవిరుద్ధంగా పెద్ద సంఖ్యలో మాజీ సీఎం జగన్‌, వైసీపీ నేతలు గుంటూరు మిర్చి యార్డులోకి అక్రమంగా ప్రవేశించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు

YSRCP Jagan: గజినీ జగన్‌

YSRCP Jagan: గజినీ జగన్‌

గతంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల పర్యటనలను నేను అడ్డుకున్నానా?.’’అంటూ గజినీలా మాజీ సీఎం జగన్‌ ప్రశ్నలు వేస్తున్నారు. ప్రజలు అన్నీ మరిచిపోయారనుకుని వైసీపీ అధినేత ఇష్టానుసారం అబద్ధాలు ఆడేస్తున్నారు.

Singenna Death: జగన్‌కు నోటీసు

Singenna Death: జగన్‌కు నోటీసు

వైసీపీ కార్యకర్త చీలి సింగయ్య మృతికి కారణమైన కేసులో మాజీ సీఎం జగన్‌ ప్రయాణించిన కారును పోలీసులు సీజ్‌ చేశారు. మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు తాడేపల్లి నివాసంలో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసు అందజేసి ప్రమాదానికి కారణమైన ఏపీ 40 డీహెచ్‌ 2349 నెంబరు గల ఫార్చూనర్‌ కారును స్వాధీనం చేసుకున్నారు.

 Amaravati Women: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు సజ్జలపై కేసు

Amaravati Women: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు సజ్జలపై కేసు

జగన్‌ టీవీ చానల్‌ డిబేట్‌లో తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసన చేపట్టిన రాజధాని అమరావతి మహిళలను సంకరజాతివారంటూ అవమానించిన వైసీపీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

YSRCP Jagan Mohan Reddy: జగన్‌ కారు కింద నలిగిన మానవత్వం

YSRCP Jagan Mohan Reddy: జగన్‌ కారు కింద నలిగిన మానవత్వం

మనం ప్రయాణిస్తున్న కారు కింద పొరపాటున కుక్క, కోతిలాంటి జంతువు పడినా విలవిల్లాడిపోతాం! ప్రమాదవశాత్తూ వాహనం మనిషిని తాకితే మరింత అప్రమత్తమవుతాం.

YCP Jagan: ఢీకొట్టింది జగన్‌ కారే

YCP Jagan: ఢీకొట్టింది జగన్‌ కారే

జగన్‌ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఈ నెల 18న గుంటూరు నగర శివారు ఏటుకూరు బైపాస్‌ రోడ్డు వద్ద జగన్‌ కారు ఢీకొని తొక్కుకుంటూ పోయిన ఘటనలో వైసీపీ దళిత కార్యకర్త సింగయ్య మరణించడానికి మాజీ సీఎం జగన్‌ సహా ఆరుగురు కారణమని పోలీసులు ప్రకటించారు.

YSRCP Jagan: నేడు వైసీపీ యువత పోరు

YSRCP Jagan: నేడు వైసీపీ యువత పోరు

మాజీ సీఎం జగన్‌ రెంటపాళ్ల పర్యటనకు వెళ్తుండగా.. ఆయన కారు వైసీపీ కార్యకర్త సింగయ్యను తొక్కేసిన ఘటన కలకలం రేపుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి