Home » Jagan
మంత్రి సవిత మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండగా, జగన్ పర్యాటక అతిథిలా వచ్చి వెళుతున్నారని విమర్శించారు. వైసీపీ మాజీ మంత్రుల అవినీతి బయటపడుతుందని, దోచుకున్న సొమ్మును రికవరీ చేసి ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు
అమరావతిలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (సీఎ్‌ఫఎ్‌సఎల్) నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఇది నేర పరిశోధనలో కీలకమైన ఆధారాలను గుర్తించడంలో సహాయపడే ప్రత్యేకమైన ల్యాబ్‌గా, రాష్ట్రంలో ఎనిమిదో ఈవిధమైన ల్యాబ్ అవుతుంది
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, కూటమి ప్రభుత్వంపై కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసినట్లు ఆరోపించారు. హిందూ ధర్మంపై, ఆధ్యాత్మిక క్షేత్రాలపై ప్రభుత్వ అహంకారంతో దాడి చేశారని ఆయన విమర్శించారు
వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలను వానాకాలం వచ్చేవరకు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వేసవి తీవ్రత కారణంగా, పునరాలోచన చేసి, పార్టీ కార్యమాలపై సెలవులు ప్రకటించినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు
సార్వత్రిక ఎన్నికల తరువాత అనేక కీలకమైన విషయాలపై తమ పార్టీ వైఖరిని స్పష్టం చేసేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెనుకాడుతున్నారు.
నియోజకవర్గాల పునర్విభజనపై జగన్ మౌనం మోదీకి మద్దత్తు ఇవ్వడమేననా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగ న్ బహిరంగంగా వెల్లడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో భూ వివాదాలు, రీసర్వే వంటి రెవెన్యూ సంబంధిత సమస్యలు తీర్చడానికి కీలకమైన అధికారులే తహశీల్దార్లు. వారి నియామకంలోనే రెవెన్యూ ఉన్నతాధికారులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.
జగన్ పత్రిక మార్కెటింగ్ బాధ్యతలు కూడా విజయ్ కుమార్ రెడ్డి తీసుకున్నారు. గ్రామ వలంటీర్లు సాక్షి కొనుగోలు చేయడానికి పత్రిక చందా కింద నెలనెలా 200 రూపాయలు విడుదల చేశారు.
వైసీపీ విధ్వంసక పాలనలో నిలిచిపోయిన ఎన్నో అభివృద్ధి పనులకు మళ్లీ మోక్షం కలుగుతోంది. గత జగన్ సర్కారు అడ్డగోలు అప్పులు, తాకట్టులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చినా...