• Home » Jagan Mohan Reddy

Jagan Mohan Reddy

YS Jagan:అమ్మ, చెల్లిపై కోర్టులో జగన్ పిటిషన్.. ఆస్తుల కోసమేనా..?

YS Jagan:అమ్మ, చెల్లిపై కోర్టులో జగన్ పిటిషన్.. ఆస్తుల కోసమేనా..?

జగన్ చెల్లెలు వైఎస్ షర్మిలా రెడ్డి, తన తల్లి వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డితో పాటు జనార్థన్ రెడ్డి చాగరి, యశ్వంత్ రెడ్డి కేతిరెడ్డి, రీజనర్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రర్ ఆఫ్ కంపెనీస్, తెలంగాణను ఆయన రెస్పాండెంట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 3వ తేదీన ఒక పిటిషన్ ఫిల్ చేయగా, సెప్టెంబర్ 11వ తేదీన మూడు పిటిషన్లు..

జగన్‌.. దమ్ముంటే అసెంబ్లీకి రా!

జగన్‌.. దమ్ముంటే అసెంబ్లీకి రా!

మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌కి దమ్ముంటే నవంబరులో జరిగే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై ....

Cyber Fraud: జగన్‌ మీడియాపై కేంద్రానికి ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఫిర్యాదు

Cyber Fraud: జగన్‌ మీడియాపై కేంద్రానికి ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఫిర్యాదు

వైసీపీ అధినేత జగన్‌ మీడియా.. సైబర్‌ ఫ్రాడ్‌, వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌ వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్న వైనంపై ‘ఏబీఎన్‌-ఆంద్రజ్యోతి’ కేంద్ర సమాచార, ప్రసార శాఖకు ఫిర్యాదు చేసింది.

Jagan : ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం

Jagan : ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం

స్కాముల్లో మునిగిపోయిన కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలి కి వదిలేసిందని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు.

YS Jagan: సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఘాటు వ్యాఖ్యలు..

YS Jagan: సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఘాటు వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నూతనంగా ఏపీలో మద్యం, ఇసుక విధానాలు తీసుకువచ్చారని, వాటిలో అంతా అవినీతేనని జగన్ ఆరోపించారు.

Kodikatti Srinu: కోడి కత్తి పేరుతో జగన్ రాజకీయం

Kodikatti Srinu: కోడి కత్తి పేరుతో జగన్ రాజకీయం

విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో ఇవాళ (శుక్రవారం) జరిగిన కోడికత్తి కేసు విచార‌ణకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హాజరు కాలేదు. జగన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌, ఆయన తరఫు న్యాయవాది సలీం, దళిత సంఘాల నేతలు కోర్టుకు వచ్చారు.

AP Politics: బెదిరిస్తున్నావా కుర్చీలోనుంచి కదపండి చూద్దాం.. భూమా వర్సెస్ జగన్

AP Politics: బెదిరిస్తున్నావా కుర్చీలోనుంచి కదపండి చూద్దాం.. భూమా వర్సెస్ జగన్

కర్నూల్ జిల్లాలో రాజకీయం హీటెక్కింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. మామ జగన్ మోహన్ రెడ్డికి, అఖిలప్రియ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు జరగడంతో కర్నూల్ రాజకీయాలు ఉద్రిక్తంగా మాారాయి.

West Godavari: పంచాయతీ నిధుల్ని దారిమళ్లించిన ద్రోహి జగన్: మంత్రి నిమ్మల రామానాయుడు

West Godavari: పంచాయతీ నిధుల్ని దారిమళ్లించిన ద్రోహి జగన్: మంత్రి నిమ్మల రామానాయుడు

పంచాయతీ నిధుల్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) దారి మళ్లించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. నిధుల్ని దారి మళ్లించిన ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.

టీసీఎస్‌ను నువ్వు తెచ్చినట్లు.. ఆత్మ చెప్పిందా?

టీసీఎస్‌ను నువ్వు తెచ్చినట్లు.. ఆత్మ చెప్పిందా?

పది వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ను విశాఖకు జగనే తీసుకొచ్చినట్లుగా ఆయన రోజూ రాత్రిపూట మాట్లాడుకునే ఆత్మ చెప్పిందేమోనని ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేశ్‌ ఎద్దేవాచేశారు.

CM ChandraBabu: సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

CM ChandraBabu: సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

త్వరలో నామినేటెడ్ పదవులు రెండో విడత భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తమపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై ఓపిక పడుతున్నామన్నారు. వారి దురుద్దేశాలు, దుష్ప్రచారాలు తొలుత ఎక్స్‌పోజ్ చేయాలని చెప్పారు. అయితే వారు మితిమీరితే ఏం చేయాలో తనకు తెలుసునని హెచ్చరించారు. కానీ తక్షణ చర్యలు చేపట్టడం సరైన విధానం కాదని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి