• Home » Jagan Cases

Jagan Cases

Somireddy : తల్లి, చెల్లిని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు

Somireddy : తల్లి, చెల్లిని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు

రాజకీయంగా సరెండర్‌ చేసుకోవడానికి జగన్‌ సొంత తల్లి, చెల్లినే బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

తల్లి, చెల్లిపై జగన్‌ కేసు పెడతారని.. ముందే ఊహించాం

తల్లి, చెల్లిపై జగన్‌ కేసు పెడతారని.. ముందే ఊహించాం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలపై కేసు పెడతారని ముందే ఊహించామని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.

జగన్‌ పత్రిక కొనుగోలుకు నిధులపై విచారణ

జగన్‌ పత్రిక కొనుగోలుకు నిధులపై విచారణ

గత ప్రభుత్వంలో వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బందికి నెలనెలా ఒక్కొక్కరికి రూ.200 ఇస్తూ కేవలం జగన్‌ పత్రికనే కొనుగోలు చేయాలని అనధికారికంగా ఆదేశించారనే సమాచారం తమకు ఉందని, దీనిపై విచారణ జరుగుతోంద ని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.

ఎయిడెడ్ విలీనం.. జగన్‌ రాజకీయం!

ఎయిడెడ్ విలీనం.. జగన్‌ రాజకీయం!

విద్యా రంగంలో గత ప్రభుత్వం తీసుకొన్న అనాలోచిత నిర్ణయాలలో ఎయిడెడ్ సంస్థల సిబ్బందిని ప్రభుత్వ సర్వీస్‌లో విలీనం చేయడం ఒకటి. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వంలో కొనసాగుతున్న అధ్యాపకుల సర్వీస్‌కు సమానంగా ఎయిడెడ్ సిబ్బందిని కూడా విలీనం చేసేసి, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న చందాన వ్యవహరించింది.

AP News : జగన్‌ బేజారు!

AP News : జగన్‌ బేజారు!

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో అధికారం కోల్పోయిన మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. అత్యంత సన్నిహితులుగా మెలిగిన సీనియర్లే వైసీపీకి గుడ్‌బై చెప్పేస్తుండడం ఆయనకు మింగుడుపడడం లేదు.

వైసీపీ పరాజయంతో.. జగన్‌కు పాస్‌పోర్టు కష్టాలు

వైసీపీ పరాజయంతో.. జగన్‌కు పాస్‌పోర్టు కష్టాలు

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పరాజయంతో ముఖ్యమంత్రి పదవి కోల్నోయిన వైసీసీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి.

YS Jagan : పాస్‌పోర్టు ఐదేళ్లకు ఇప్పించండి

YS Jagan : పాస్‌పోర్టు ఐదేళ్లకు ఇప్పించండి

పాస్‌పోర్ట్‌ పునరుద్ధరణకు నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) ఇచ్చేందుకు విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు కఠిన షరతులు విధించడాన్ని సవాల్‌ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు.

Jagan : ప్రభుత్వ కౌంటర్‌కు జవాబివ్వడానికి టైమివ్వండి

Jagan : ప్రభుత్వ కౌంటర్‌కు జవాబివ్వడానికి టైమివ్వండి

తన భద్రతకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ బుధవారం తమకు అందిందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తరఫు న్యాయవాది సి.సుమన్‌ హైకోర్టుకు నివేదించారు.

CID :  కమీషన్లకే కిక్కు

CID : కమీషన్లకే కిక్కు

మద్యం కేసులో సీఐడీ అధికారులు ఉచ్చు బిగిస్తున్నారు. ఊహకు అందని విధంగా జగన్‌ సర్కారు చేసిన దోపిడీపై కూపీ లాగుతున్నారు. సీఐడీ అధికారులు తాజాగా మద్యం డిస్టిలరీస్‌ యజమానుల్ని పిలిచి అత్యంత విలువైన సమాచారం సేకరించారు.

కోనా.. ఇది తగునా!

కోనా.. ఇది తగునా!

ఆమె ఒక పేద ముస్లిం మహిళ. ఆమె పేరు మీద ఉన్న అరెకరం పొలమే కుటుంబానికి జీవనాధారం. ఆ భూమి దశాబ్దాల నుంచి వారి స్వాధీనంలోనే ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి