• Home » Jagan Cases

Jagan Cases

YS Sharmila: జగన్‌ ముడుపులపై సీబీఐ దర్యాప్తు జరపాలి

YS Sharmila: జగన్‌ ముడుపులపై సీబీఐ దర్యాప్తు జరపాలి

అదానీతో జగన్‌ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలన్నీ రద్దుచేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.

రాయలసీమ ద్రోహి జగన్‌: మంత్రి సవిత

రాయలసీమ ద్రోహి జగన్‌: మంత్రి సవిత

ఒక్క చాన్స్‌ పేరుతో ఐదేళ్లు రాష్ర్టాన్ని పాలించిన జగన్‌ రాయలసీమకు చేసిందేమీ లేదని, చివరకు ఆయన రాయలసీమ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు.

AP EX CM Jagan : అబద్ధాల్లో తగ్గేదేలే

AP EX CM Jagan : అబద్ధాల్లో తగ్గేదేలే

విద్యార్థులకు ఫీజుల చెల్లింపు విషయంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్‌ ఎలాంటి అబద్ధాలు చెప్పారో, ఇప్పుడు కూడా అచ్చం అవే చెబుతున్నారు. తన హయాంలో ఫీజులు పెండింగ్‌ పెట్టిన విషయాన్ని అంగీకరించకుండా మొత్తం ఇచ్చేసినట్లుగా కలరింగ్‌ ఇస్తున్నారు.

జగన్‌-అదానీ లంచాల్లో ఇద్దరుఐఏఎస్‌ల కీలక పాత్ర!

జగన్‌-అదానీ లంచాల్లో ఇద్దరుఐఏఎస్‌ల కీలక పాత్ర!

సౌర విద్యుత్‌ ఒప్పందానికి సంబంధించి అదానీ నుంచి నాటి సీఎం జగన్‌ రూ.1,750 కోట్ల లంచాలు తీసుకున్న వ్యవహారంలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు కీలక పాత్ర పోషించారని రిటైర్డ్‌ ఐఏఎస్‌ పీవీ రమేశ్‌ వెల్లడించారు.

Amaravati : జగన్‌పై పీసీ యాక్ట్‌?

Amaravati : జగన్‌పై పీసీ యాక్ట్‌?

సౌర విద్యుత్‌ ప్రాజెక్టు ముడుపుల కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. జగన్‌ను ప్రాసిక్యూట్‌ చేసే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ముడుపుల ముడి వీడింది!

ముడుపుల ముడి వీడింది!

పోర్టులు అదానీకి సమర్పయామి! ప్రాజెక్టులూ అదానీకే అప్పగింత! చివరికి... సోలార్‌ పవర్‌ కూడా అదానీదే! జగన్‌ జమానాలో అదానీదే రాజ్యం! ఇప్పుడు వీరిద్దరి అక్రమ బంధాన్ని అమెరికా దర్యాప్తు సంస్థలు ఇప్పుడు బయటపెట్టాయి.

అమెరికాతో అట్లుంటది

అమెరికాతో అట్లుంటది

లంచం ఎవరు ఇచ్చినా, ఎవరికిచ్చినా, ఎక్కడ ఇచ్చినా తప్పే. ఇచ్చినట్టు తేలితే కేసు పెట్టాల్సిందే. విచారణ జరగాల్సిందే. శిక్ష పడాల్సిందే. అయితే.. ఈ కేసు విషయంలో వచ్చే ప్రశ్న ఏంటంటే..

జగన్‌ అదానీ  లంచాల కహానీ

జగన్‌ అదానీ లంచాల కహానీ

వివాదాస్పద వ్యాపారవేత్త.. గౌతమ్‌ అదానీ!దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయ వేత్తగా ముద్రపడిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి! వీరిద్దరి మధ్య ‘ముడుపుల బంధం’ బట్టబయలైంది.

‘రుషికొండ’పై మాటల మంటలు

‘రుషికొండ’పై మాటల మంటలు

విశాఖలోని రుషికొండపై కట్టిన విలాసమైన ప్యాలె్‌సకు పెట్టిన ఖర్చుతో 26 వేలమంది పేదవారికి ఇళ్లు కట్టించి ఇవ్వవచ్చునని మంత్రులు దుయ్యబట్టారు. ఒక వ్యక్తి కోసం రుషికొండలో ఏర్పాటుచేసిన విలాసాలు చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోతుందని వ్యాఖ్యానించారు.

 నచ్చితే కోరినంత మేత!

నచ్చితే కోరినంత మేత!

ముఖ్యమంత్రి కావడానికి ముందే వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై సీబీఐ, ఈడీ కేసులున్నాయి. ఆ కేసులను వాదిస్తున్న వారే జగన్‌ జమానాలో అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌, అడ్వకేట్‌ ఆన్‌రికార్డు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి