Home » ITR filling
దేశంలో ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 66% మంది పన్ను చెల్లింపుదారులు మాత్రమే కొత్త పన్ను విధానాన్ని(New ITR) ఎంచుకున్నారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఛైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు మొత్తం 4 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌లు(ITR Filing) దాఖలు చేశారని చెప్పారు. అయితే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి జులై 31 చివరి తేదీ ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ చేస్తున్నారు.
మీరు కూడా ఆదాయపు పన్ను రిటర్నులు (ITR filing 2024) దాఖలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే మీరు ఐటీ రిటర్నులు ఫైల్ చేసేందుకు చివరి వరకు ఆగకుండా ఇప్పుడే ఫైల్ చేయండి. అయితే ఈ సమయంలో మీరు కొన్ని పన్ను మినహాయింపులను కూడా క్లెయిమ్ చేసుకోవచ్చనేది గుర్తుంచుకోండి.
మీరు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR Filing 2024) ఫైల్ చేసినప్పుడు, దానిని ధృవీకరించడం(verify your itr) కూడా చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీరు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం పూర్తైనట్లు లెక్క. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
మదింపు ఏడాది 2024-25కు (ఆర్థిక సంవత్సరం 2024-25) సంబంధించిన ఐటీఆర్ దాఖలు గడువు జులై 31, 2024గా ఉంది. దీంతో చెల్లింపుదారులకు మరో 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. పన్ను చెల్లించాలా లేదా రిఫండ్ వస్తుందా అనేది ఆదాయ పన్ను దాఖలు ద్వారానే తెలియజేయాల్సి ఉంటుంది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్(income tax returns)ను దాఖలు చేయడానికి గడువు (జులై 31 వరకు) మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ సందర్భంగా ఆన్ లైన్ విధానంలో ఐటీఆర్ ఫాం 16 ఎలా సమర్పించాలి, ఫాం 16 అంటే ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఫామ్-16 లేనప్పుడు ఐటీఆర్ దాఖలు చేయడం సాధ్యమేనా? ఎలా దాఖలు చేస్తారు? అనే సందేహాలతో తెగ కంగారు పడుతుంటారు. అయితే ఏమాత్రం ఆందోళన అక్కర్లేదని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఫామ్-16 లేకపోయినా ఉద్యోగులు ఐటీఆర్ దాఖలు చేసేందుకు ఒక ప్రత్యమ్నాయ మార్గం ఉందని పన్ను నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రత్యామ్నాయ విధానానికి సంబంధించిన వివరాలను మీరూ తెలుసుకోవచ్చు.
మీరు ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయలేదా? అయితే వెంటనే చేసేయండి. ఎందుకంటే ఆలస్య రుసుముతో డిసెంబర్ 31 వరకు దాఖలు చేయాలని..ఇదే చివరి అవకాశమని అధికారులు ప్రకటించారు.
జులై 31లలోపు ఐటీఆర్ దాఖలు చేయలేకపోయినవారికి ఒకే ఒక్క ఆప్షన్ మిగిలుంది.ఇది కూడా నిర్లక్ష్యం చేస్తే ఆ తరువాత చాలా నష్టాలు ఎదుర్కోవాలి.
కుండపోత వర్షాలు, వరదల కారణంగా కరెంట్ కోత, సర్వర్ల పనితీరు దెబ్బతిన్నదని పన్ను చెల్లింపు సేవలలో అంతరాయం ఏర్పడిందని ఫిర్యాదులు చేస్తున్నారు. ఐటీఆర్ దాఖలుకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. కానీ గత నాలుగేళ్లలో జిరిగంది గమనిస్తే..
ఇన్కమ్ టాక్స్ రిటర్న్ దాఖలు సమయం ఏప్రిల్ 1న మొదలై జులై 31తో తీరిపోతుంది. కేవలం 6రోజులలో ఈ పని చేయకపోతే..