• Home » Italy

Italy

Italy: వాష్ రూమ్‌లో శవమై కనిపించిన భారత విద్యార్థి

Italy: వాష్ రూమ్‌లో శవమై కనిపించిన భారత విద్యార్థి

ఇటలీలో భారత విద్యార్థి మృతి చెందాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాకు చెందిన రామ్ రౌత్ జనవరి 2న మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్ రౌత్ ఎంబీఏ చదివేందుకు ఇటలీకి వెళ్లాడు.

Court: పెళ్లికి నిరాకరించిన కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు.. దోషులకు జీవిత ఖైదు

Court: పెళ్లికి నిరాకరించిన కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు.. దోషులకు జీవిత ఖైదు

పెళ్లికి నిరాకరించిందనే కారణంతో కుమార్తెను దారుణంగా హత్య చేయించిన పాకిస్థానీ(Pakistan) దంపతులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

Giorgia Meloni: ఇస్లాం మతంపై ఇటలీ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్

Giorgia Meloni: ఇస్లాం మతంపై ఇటలీ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్

ఇస్లాం మతంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇస్లాం సంస్కృతి యూరోపియన్ హక్కులు, విలువలకు సమానంగా లేదని.. ఆ రెండింటికీ చాలా తేడాలు ఉన్నాయని...

Viral News: 30 ఏళ్ల జైలు శిక్ష పడింది కానీ.. మూడేళ్లకే జైలు నుంచి బయటకు.. కలలో కూడా ఊహించని కారణంతో రిలీజ్..!

Viral News: 30 ఏళ్ల జైలు శిక్ష పడింది కానీ.. మూడేళ్లకే జైలు నుంచి బయటకు.. కలలో కూడా ఊహించని కారణంతో రిలీజ్..!

ఈ ప్రపంచంలో ఇంత వరకూ ఎక్కడా లేనట్టుగా వింత కారణంతో ఇతను జైలు నుండి విడుదల అయ్యాడు.

NRI: విదేశాల నుంచి తిరిగొచ్చిన కొన్ని గంటలకే ఎన్నారై ఘాతుకం.. భార్యతో వాగ్వాదం.. తర్వాత జరిగిందో ఘోరం!

NRI: విదేశాల నుంచి తిరిగొచ్చిన కొన్ని గంటలకే ఎన్నారై ఘాతుకం.. భార్యతో వాగ్వాదం.. తర్వాత జరిగిందో ఘోరం!

ఇటలీ నుండి స్వదేశానికి తిరిగొచ్చిన గంటల వ్యవధిలోనే ఓ ఎన్నారై ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన కొద్దిగంటల్లోనే భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చి పరారయ్యాడు.

Human Cat: ఇదేం పిచ్చి తల్లి.. ఈమె వెర్రి వీర లెవెల్.. పిల్లిలా మారేందుకు 20 శరీర మార్పులు

Human Cat: ఇదేం పిచ్చి తల్లి.. ఈమె వెర్రి వీర లెవెల్.. పిల్లిలా మారేందుకు 20 శరీర మార్పులు

ఒక్కొక్కొరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. ఈ కాలం యువతకు అది పీక్స్‌కి చేరుకుందనే చెప్పుకోవాలి. సాధారణంగా.. మనకు పిల్లులు లేదా కుక్కలు నచ్చితే వాటిని పెంచుకుంటాం. ప్రేమగా చూసుకుంటూ...

Marriage: వధూవరులకు కోలుకోలేని షాకిచ్చిన కుక్క.. పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంటే.. సడన్‌గా..!

Marriage: వధూవరులకు కోలుకోలేని షాకిచ్చిన కుక్క.. పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంటే.. సడన్‌గా..!

నేటికాలం యువతీ యువకులు తమ పెళ్ళి ఎక్కడ? ఎలా జరగాలనే విషయాన్ని వారే నిర్ణయిస్తుంటారు. ఏ చిన్న ముచ్చటా మిస్ కాకుండా ప్లానింగ్ చేయించుకుంటారు. పెళ్ళిని జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకంగా మార్చుకుంటారు. కానీ ఈ జంటకు మాత్రం పెళ్లి కలలన్నీ కేవలం ఓ కుక్క మూలాన ప్రశ్నార్థకంగా మారాయి.

Viral: ఏంది సామీ ఇది.. కేక్ కట్ చేసినందుకు అంత దోపిడీనా? రెస్టారెంట్ బిల్లు చూసి అవాక్కైన కస్టమర్లు!

Viral: ఏంది సామీ ఇది.. కేక్ కట్ చేసినందుకు అంత దోపిడీనా? రెస్టారెంట్ బిల్లు చూసి అవాక్కైన కస్టమర్లు!

ప్రస్తుతం ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి అడపాదడపా రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేయడం, బర్త్ డే పార్టీలు చేసుకోవడం సర్వ సాధారణమైపోయింది. సాధారణంగా మనం తిన్న ఫుడ్‌కు, ట్యాక్సులు కలిపి రెస్టారెంట్లు బిల్లు ఇస్తుంటాయి. అయితే ఇటలీలోని ఓ రెస్టారెంట్ కేక్‌ను 20 ముక్కలుగా చేయమన్నందుకు ఏకంగా రూ.1800 సర్వీస్ ఛార్జ్ వేసింది.

4 Idiots: పరువు తీసిన 4 ఇడియట్స్.. ఏకంగా దేశమే దిగొచ్చింది.. అసలేమైందంటే?

4 Idiots: పరువు తీసిన 4 ఇడియట్స్.. ఏకంగా దేశమే దిగొచ్చింది.. అసలేమైందంటే?

కొన్ని ఘటనలు చూడ్డానికి చాలా చిన్నవిగా అనిపించినా.. వాటి ప్రభావం మాత్రం తారాస్థాయిలో ఉంటుంది. ఏకంగా దేశమే దిగిరావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడొచ్చు. ఇందుకు తాజా ఉదంతాన్నే ఉదాహరణగా...

Viral News: పీకలదాకా తాగినవాళ్లను.. ఫ్రీగా క్యాబ్‌లో ఇంటి దగ్గర దిగబెట్టే కొత్త పథకం.. ఎక్కడంటే..

Viral News: పీకలదాకా తాగినవాళ్లను.. ఫ్రీగా క్యాబ్‌లో ఇంటి దగ్గర దిగబెట్టే కొత్త పథకం.. ఎక్కడంటే..

మందుబాబుల కోసం ఇటలీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక కొత్త పథకం ఇప్పుడు నెట్టింట హట్‌టాపిక్‌ అవుతోంది. ఇటలీ ప్రవేశపెట్టిన (Italy Introduces) ఈ వినూత్న పథకంపై అక్కడి మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ కొత్త స్కీమ్ ఏంటో తెలుసా?

తాజా వార్తలు

మరిన్ని చదవండి