• Home » Italy

Italy

Italy : పంజాబ్‌ వలస కూలీ దుర్మరణం.. ఇటలీలో నిరసనలు

Italy : పంజాబ్‌ వలస కూలీ దుర్మరణం.. ఇటలీలో నిరసనలు

పంజాబ్‌కు చెందిన ఓ కూలీ మరణం ఇటలీ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు కారణమైంది. ఈ ఘటనపై ఇటలీ ప్రధాని మెలోనీ కూడా స్పందించారు.

Modi And Meloni: నరేంద్ర మోదీతో కలిసి నవ్వుతూ సెల్ఫీ దిగిన మహిళా ప్రధాని

Modi And Meloni: నరేంద్ర మోదీతో కలిసి నవ్వుతూ సెల్ఫీ దిగిన మహిళా ప్రధాని

జీ7 సమ్మిట్(G7 Summit) సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), ఇటలీ ప్రధాని జార్జియా మెలోని(Giorgia Meloni) భేటీ అయిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూడోసారి మోదీ ప్రధాని అయిన తర్వాత మొదటి సారి విదేశీ పర్యటకు వెళ్లారు. దీంతో ఈ టూర్ చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే జార్జియా మెలోని(Giorgia Meloni) ప్రధాని మోదీ(modi)తో కలిసి నవ్వుతూ సెల్ఫీ తీసుకున్న చిత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Giorgia Meloni: G7 గ్లోబల్ గెస్టులకు నమస్తే అంటూ స్వాగతం..వీడియో వైరల్

Giorgia Meloni: G7 గ్లోబల్ గెస్టులకు నమస్తే అంటూ స్వాగతం..వీడియో వైరల్

ఈ ఏడాది జీ7 శిఖరాగ్ర(G7 Summit) సమావేశాలకు ఇటలీ(Italy) ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రధాని జార్జియో మెలోని(Giorgia Meloni) ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు స్వాగతం పలికిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Joe Biden: ఇటలీలో అమెరికా అధ్యక్షుడు ఎందుకలా చేశారు.. జో బైడెన్ వింత ప్రవర్తనకు సంబంధించిన వీడియో వైరల్!

Joe Biden: ఇటలీలో అమెరికా అధ్యక్షుడు ఎందుకలా చేశారు.. జో బైడెన్ వింత ప్రవర్తనకు సంబంధించిన వీడియో వైరల్!

ఇటలీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీ-7 సమ్మిట్‌కు పలు అగ్రరాజ్యాల అధినేతలు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. అయితే అక్కడ ఆయన వింత ప్రవర్తన చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.

PM Modi: జీ-7 సమ్మిట్‌కు హాజరైన ప్రధాని మోదీ.. ఇటలీలో బిజీ బిజీ..

PM Modi: జీ-7 సమ్మిట్‌కు హాజరైన ప్రధాని మోదీ.. ఇటలీలో బిజీ బిజీ..

ఏబీఎన్, ఇంటర్‌నెట్: ఇటలీలో ప్రతిష్టాత్మక జీ-7 సభ్యదేశాల సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఇటలీ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిజీ బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతోపాటు వివిధ దేశాధినేతలతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంబంధాలపై చర్చలు జరపనున్నారు.

BJP : జీ-7 శిఖరాగ్ర సదస్సుకు మోదీ

BJP : జీ-7 శిఖరాగ్ర సదస్సుకు మోదీ

ప్రధాని మోదీ మరో రెండు రోజుల్లో తొలి విదేశీ పర్యటన చేపట్టనున్నారు. ఇటలీలో గురువారం నుంచి మూడు రోజుల పాటు జరిగే జీ-7 శిఖరాగ్ర సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆయన హాజరు కానున్నారు. సదస్సులో భాగంగా అమెరికా, జపాన్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, కెనడా దేశాధినేతలతోపాటు సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, అబుధాబి రాజు షేక్‌ మోహమ్మద్‌ బిన్‌ జాయద్‌, మరి కొందరు అరబ్‌ రాజకుటుంబీకులను మోదీ కలుసుకోనున్నారు.

Viral Video: అనంత్ అంబానీ-రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాప్ సింగర్ల ప్రదర్శన

Viral Video: అనంత్ అంబానీ-రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాప్ సింగర్ల ప్రదర్శన

ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ(anant ambani), రాధిక మర్చంట్(radhika merchant) వివాహ తేదీని ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే అనంత్, రాధిక రెండో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి. అవేంటో ఇప్పుడు చుద్దాం.

Viral: పాల బాటిల్‌ను పక్కకు నెట్టేసిన చిన్నారి.. అనుమానం వచ్చి పరిశీలించిన బామ్మకు దిమ్మతిరిగే షాక్..

Viral: పాల బాటిల్‌ను పక్కకు నెట్టేసిన చిన్నారి.. అనుమానం వచ్చి పరిశీలించిన బామ్మకు దిమ్మతిరిగే షాక్..

కొన్నిసార్లు తెలిసీ తెలీక చేసే పనులు చివరకు ప్రాణాల మీదకు వస్తుంటాయి. అయితే అప్పుడప్పుడూ అదృష్టం బాగుండి.. ప్రమాదాలు త్రుటిలో తప్పిపోతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సబంధించిన వార్త ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ బామ్మ...

Deepfake: ప్రధానిపై డీప్ ఫేక్ వీడియోలు.. రూ.90 లక్షల దావా వేసిన పీఎం

Deepfake: ప్రధానిపై డీప్ ఫేక్ వీడియోలు.. రూ.90 లక్షల దావా వేసిన పీఎం

ప్రస్తుతం డీప్‌ఫేక్(deepfake) వీడియోల ట్రెండ్ కొనసాగుతుంది. ప్రముఖ నటీనటుల నుంచి క్రీడాకారుల వరకు ఇప్పటికే అనేక మందిపై ఈ వీడియోలు వచ్చాయి. కానీ తాజాగా ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోని(giorgia Meloni)పై కూడా ఈ డీప్‍‌ఫేక్ వీడియోలు(deepfake videos) రూపొందించి ఓ పోర్న్ వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.

Viral News: 17 సార్లు గర్భవతి.. తీరా చూస్తే దిమ్మతిరిగే ట్విస్ట్.. అసలేమైందంటే?

Viral News: 17 సార్లు గర్భవతి.. తీరా చూస్తే దిమ్మతిరిగే ట్విస్ట్.. అసలేమైందంటే?

తల్లి అవ్వడం అనేది దేవుడు ఇచ్చిన అద్భుతమైన వరం. కానీ.. ఈ వరాన్ని కొందరు తప్పుడు పనులకు వినియోగించుకుంటున్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమ్మతనాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ సైతం అలాంటి పాడు పనికే పాల్పడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి