• Home » ISRO

ISRO

Space Station: 2035 నాటికి భారత్ సొంత స్పేస్ స్టేషన్‌ను కలిగి ఉంటుంది.. ప్రధాని మోదీ ప్రకటన

Space Station: 2035 నాటికి భారత్ సొంత స్పేస్ స్టేషన్‌ను కలిగి ఉంటుంది.. ప్రధాని మోదీ ప్రకటన

మన భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని (Space Station) కలిగి ఉంటుందని, ఇది అంతరిక్షంలో ఎన్నో అధ్యయనాలు చేసేందుకు సహాయపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) చెప్పారు. అలాగే.. భారత వ్యోమగామి మన సొంత రాకెట్‌లోనే చంద్రుని ఉపరితలంపై దిగుతారని నమ్మకం వెలిబుచ్చారు.

Pawan Kalyan: అంతరిక్షంపై భారత జైత్రయాత్ర కొనసాగాలి

Pawan Kalyan: అంతరిక్షంపై భారత జైత్రయాత్ర కొనసాగాలి

అంతరిక్షంపై భారత జైత్రయాత్ర కొనసాగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆకాంక్షించారు. వాతావరణ పరిశోధనకు దోహదపడే ‘ఇన్సాట్-3 డీఎస్‌‌’ అధునాతన ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించారని తెలిపారు.

Chandrayaan-3: అరుదైన ఘనత.. దిగ్విజయంగా ఆ పని పూర్తి చేసుకున్న విక్రమ్..

Chandrayaan-3: అరుదైన ఘనత.. దిగ్విజయంగా ఆ పని పూర్తి చేసుకున్న విక్రమ్..

చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ అరుదైన ఘనతను అందుకుంది. ప్రస్తుతం చంద్రుని చుట్టూ తిరుగుతున్న నాసా వ్యోమనౌక, విక్రమ్‌ కు లేజర్ కిరణాలను పంపింది.

  Aditya L1: సూర్యుడికి మేం నమస్కరించాం.. ఇస్రో విజయం పై ప్రధాని మోదీ ట్వీట్..

Aditya L1: సూర్యుడికి మేం నమస్కరించాం.. ఇస్రో విజయం పై ప్రధాని మోదీ ట్వీట్..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ప్రవేశపెట్టిన ఆదిత్య ఎల్1 తుది కక్ష్యలోకి ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ (PM Modi) ట్వీట్ చేసి తెలిపారు.

ISRO Chairman: ఈ ప్రయోగ విజయం 2024 కొత్త సంవత్సరానికి శుభారంభం

ISRO Chairman: ఈ ప్రయోగ విజయం 2024 కొత్త సంవత్సరానికి శుభారంభం

నూతన సంవత్సరం రోజున ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. దీనిపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగ విజయం 2024 కొత్త సంవత్సరానికి శుభారంభమన్నారు. భూమికి 650 కిలోమీటర్ల దూరంలో నిర్ణిత కక్షలోకి ఎక్స్‌పోశాట్‌ చేరుకుందన్నారు.

PSLV-C58: మరికాసేపట్లో పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం

PSLV-C58: మరికాసేపట్లో పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం

చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1 ప్రతిష్ఠాత్మక మిషన్లను విజయవంతంగా ప్రయోగించి 2023 ఏడాదిని ఘనంగా ముగించిన ఇస్రో.. కొత్త ఏడాదిని అదిరిపోయే విజయంతో ఆరంభించాలని ఉవ్విళ్లూరుతోంది.

S Somanath: చంద్రయాన్-3తో కథ ముగియలేదు.. ముందుంది ముసళ్ల పండగ.. టాప్ సీక్రెట్ చెప్పిన ఇస్రో ఛైర్మన్

S Somanath: చంద్రయాన్-3తో కథ ముగియలేదు.. ముందుంది ముసళ్ల పండగ.. టాప్ సీక్రెట్ చెప్పిన ఇస్రో ఛైర్మన్

ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌తో చంద్రునిపై ఆసక్తి ఇంకా ముగియలేదని.. దాని ఉపరితలంపై ఉండే రాళ్లను తీసుకురావాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చూస్తోందని అన్నారు.

ISRO: ఇస్రోలో ఉద్యోగం కోసం చూస్తున్నారా? పదో తరగతి అర్హతతో పోస్టులు.. జీతమెంతో తెలుసా?

ISRO: ఇస్రోలో ఉద్యోగం కోసం చూస్తున్నారా? పదో తరగతి అర్హతతో పోస్టులు.. జీతమెంతో తెలుసా?

ఇస్రోలో పని చేయాలనేది మీ కలా? అయితే మీకు గుడ్ న్యూస్. నిరుద్యోగులకు తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శుభవార్త చెప్పింది. టెక్నీషియన్-బి ఉద్యోగాల భర్తీ కోసం ఇస్రో తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ISRO: చంద్రయాన్-3 విజయం తరువాత ఇస్రో దూకుడు.. 2040 కల్లా..

ISRO: చంద్రయాన్-3 విజయం తరువాత ఇస్రో దూకుడు.. 2040 కల్లా..

చంద్రయాన్-3 తరువాత దూకుడు పెంచిన ఇస్రో. చంద్రుడిపైకి వ్యోమగాములను పంపడం, గగన్‌యాన్ మిషన్లలో బిజీబిజీ.

Google: చంద్రయాన్-3 మరో రికార్డు..!

Google: చంద్రయాన్-3 మరో రికార్డు..!

ఈ ఏడాది భారత్‌కు సంబంధించి గూగుల్‌లో అత్యధికసార్లు వెతికిన అంశాంగా చంద్రయాన్-3 నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సెర్చుల్లో 9స్థానం కైవసం చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి