Home » Israeli-Hamas Conflict
Global Summit: ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Hamas) యుద్ధంలో పౌరుల మరణం బాధాకరమని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు.
Benjamin Netanyahu: హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులతో.. అక్కడి సామాన్య ప్రజల జీవితం ఛిద్రమవుతోంది. ఇప్పటికే అక్కడి మరణాల సంఖ్య 11 వేలు దాటింది. అందులో చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులే ఎక్కువగా ఉన్నారు.
గాజా(Gaza)లో ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమంలో భయంకర విషయాలు బయటకివస్తున్నాయి. ఉత్తర గాజా స్ట్రిప్(Gaza Strip)లో ఆసుపత్రులేవీ పని చేయడం లేదని హమాస్(Hamas) ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ తెలిపింది.
Benjamin Netanyahu: ఇన్నాళ్లూ గాజాను హమాస్ పాలించేది. కానీ.. ఇజ్రాయెల్‌తో కయ్యానికి కాలు దువ్విన తర్వాత హమాస్ కథ కంచికి చేరింది. హమాస్‌ని పూర్తిగా సర్వనాశనం చేసేదాకా తగ్గేదే లేదని ఇజ్రాయెల్ భీష్మించుకొని కూర్చుంది కాబట్టి.. హమాస్ స్థానంలో గాజాని ఎవరు పాలిస్తారు?
Emmanuel Macron: హమాస్‌ని అంతమొందించాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడుల కారణంగా.. గాజాలోని సామాన్య ప్రజలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే.. అరబ్ దేశాలతో పాటు కొన్ని ప్రపంచ దేశాలు సైతం సీజ్‌ఫైర్ (కాల్పుల విరమణ)కు పిలుపునిస్తున్నాయి.
Israel-Hamas War: హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. ఈ యుద్ధం ప్రారంభమై నెల రోజుల పైనే అవుతున్నా.. ఇరు వర్గాల మధ్య పోరు సాగుతూనే ఉంది. ముఖ్యంగా.. హమాస్‌ని అంతం చేయాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ దూసుకుపోతోంది.
హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ ఏ స్థాయిలో దాడులు నిర్వహిస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. హమాస్‌ని నాశనం చేయడమే తమ లక్ష్యమని చెప్తూ.. అక్కడ బాంబుల వర్షం కురిపించింది. దీంతో.. గాజా మొత్తం శవాలదిబ్బగా మారింది.
హమాస్ చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, చేపట్టిన కఠినమైన చర్యల కారణంగా.. అక్కడి సామాన్య పౌరులు మృత్యువాత పడుతున్నారు. ఈ యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని చిన్నారులు...
హమాస్ చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. హమాస్‌ని సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో.. వైమానిక దాడులతో పాటు గ్రౌండ్ ఆపరేషన్స్..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ యుద్ధం మొదలై నెల రోజులు కావొస్తుంది. కానీ ఇప్పట్లో ఈ యుద్ధం ఆగేలా కనిపించడంలేదు. ముఖ్యంగా గాజాను పూర్తిగా నాశనం చేసే వరకు ఇజ్రాయెల్ వదిలిపెట్టేలా లేదు.