• Home » Israeli-Hamas Conflict

Israeli-Hamas Conflict

మొస్సాద్‌ యమా డేంజర్‌!

మొస్సాద్‌ యమా డేంజర్‌!

మొస్సాద్‌..! ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత శక్తిమంతమైన నిఘా, స్పెషల్‌ ఆపరేషన్ల సంస్థ..! ఈ సంస్థ ఒక ఆపరేషన్‌ను ఎంచుకుంటే.. శత్రువు అంతంతోనే అది ముగుస్తుంది.

Israel Attack: స్కూల్‌పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ సేనలు.. 18 మంది మృతి

Israel Attack: స్కూల్‌పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ సేనలు.. 18 మంది మృతి

గాజా(Gaza) నగరంలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్.. శనివారం వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో కనీసం 15 మంది పాలస్తీనియన్లు మరణించారు.

Iran v/s Israel War : పశ్చిమాసియా ఉద్రిక్తం!

Iran v/s Israel War : పశ్చిమాసియా ఉద్రిక్తం!

అసలే ఉద్రిక్తతలకు నెలవైన పశ్చిమాసియాలో ఓవైపు హమా్‌స-ఇజ్రాయెల్‌ యుద్ధం జరుగుతుండగానే, మరో యుద్ధం తప్పదనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Air India: టెల్ అవీవ్‌కు విమానాలు నిలిపివేత..!!

Air India: టెల్ అవీవ్‌కు విమానాలు నిలిపివేత..!!

హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా హత్యతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌పై ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రత్యక్ష దాడులకు దిగాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. ఇజ్రాయెల్‌ను వదలబోమని హమాస్ సంస్థ కూడా ప్రకటన చేసింది. హనియా మృతితో పశ్చిమాసియాలో పరిస్థితులు దిగజారే అవకాశం ఉంది.

National : హమాస్‌కు  భారీ దెబ్బ!

National : హమాస్‌కు భారీ దెబ్బ!

హమాస్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. ఇరాన్‌ రక్షణలో ఉన్న హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్యకు గురైన మరునాడే హమాస్‌ మిలిటరీ చీఫ్‌, ఇజ్రాయెల్‌పై దాడుల వ్యూహకర్త మహమ్మద్‌ డెయిఫ్‌ హతమయ్యాడు.

Hamas: ఇస్మాయిల్ ఇంటిపై దాడి, మృతి

Hamas: ఇస్మాయిల్ ఇంటిపై దాడి, మృతి

హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాపై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. టెహ్రాన్‌లోని ఆయన నివాసం లక్ష్యంగా దాడి చేశారు. దాంతో ఇస్మాయిల్ చనిపోయాడని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఖతార్‌లో ఇస్మాయిల్ హనియా మంగళవారం పలు రాజకీయ కార్యకలపాల్లో పాల్గొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

Israel-Hamas War: టర్కీ అధ్యక్షుడు స్ట్రాంగ్ వార్నింగ్.. ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి మరీ..

Israel-Hamas War: టర్కీ అధ్యక్షుడు స్ట్రాంగ్ వార్నింగ్.. ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి మరీ..

గతేడాది అక్టోబర్ 7వ తేదీన ప్రారంభమైన ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా.. హమాస్‌ని పూర్తిగా అంతం చేయాలన్న ఉద్దేశంతో గాజాలో...

Israel : హెజ్‌బొల్లా దాడిలో చనిపోయిన చిన్నారులకు కన్నీటి వీడ్కోలు

Israel : హెజ్‌బొల్లా దాడిలో చనిపోయిన చిన్నారులకు కన్నీటి వీడ్కోలు

ఇజ్రాయెల్‌లోని గోలన్‌ హైట్స్‌లో సాకర్‌ ఆడుతూ శనివారం హెజ్‌బొల్లా రాకెట్‌ దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల, యువత మృతదేహాలకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.

Benjamin Netanyahu: అలా చేస్తే భారీ మూల్యం తప్పదు.. ఇజ్రాయెల్ ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్

Benjamin Netanyahu: అలా చేస్తే భారీ మూల్యం తప్పదు.. ఇజ్రాయెల్ ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్

ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఆదివారం తన శత్రు దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని, తమ శక్తి సామర్థ్యాలపై అనుమానం పెట్టుకోవాల్సిన..

 Gaza : హమాస్‌పై ఇజ్రాయెల్‌ దాడులు

Gaza : హమాస్‌పై ఇజ్రాయెల్‌ దాడులు

హమాస్‌ మిలటరీ కమాండర్‌ మహమ్మద్‌ దెయిఫ్‌ లక్ష్యంగా దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో 71 మంది మృతి చెందారు. 289 మంది గాయపడ్డారు. అయితే దాడిలో మహమ్మద్‌ దెయిఫ్‌ చనిపోయాడో లేదో తెలియలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి