• Home » Israeli-Hamas Conflict

Israeli-Hamas Conflict

Iran:ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే యుద్ధమే.. హెచ్చరించిన ఇరాన్

Iran:ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే యుద్ధమే.. హెచ్చరించిన ఇరాన్

ఇజ్రాయెల్ - పాలస్థీనా(Israel-Palastine) మధ్య బాంబుల వర్షం కురుస్తున్న వేళ ఇరాన్(Iran) ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్‌(Gaza Strip)పై బాంబు దాడులు ఆపకపోతే ఆ దేశ సరిహద్దుల్లో యుద్ధం మొదలుకావచ్చని హెచ్చరించింది.

PM Modi:ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు కలిసి రాకపోవడం బాధాకరం: మోదీ

PM Modi:ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు కలిసి రాకపోవడం బాధాకరం: మోదీ

ప్రపంచ వ్యాప్తంగా పెను భూతంలా విస్తరిస్తున్న ఉగ్రవాదం(Terrorism)పై కొన్ని దేశాలు ఉమ్మడి పోరుకు ముందుకు రాకపోవడం బాధాకర విషయమని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జీ - 20 పార్లమెంటరీ సమ్మిట్(G-20 Parliamentary Summit) ని శుక్రవారం ప్రారంభించిన మోదీ 2001లో పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి(Terror Attack) ఘటనల్ని గుర్తు చేసుకున్నారు.

Delhi:ప్రార్థనాలయాల ముందు బందోబస్తు పెంపు.. ఢిల్లీలో హై అలర్ట్

Delhi:ప్రార్థనాలయాల ముందు బందోబస్తు పెంపు.. ఢిల్లీలో హై అలర్ట్

ఇజ్రాయెల్-హమాస్ ల(Israel- Hamas) మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో శుక్రవారం పోలీసులు బందోబస్తు పెంచారు. ప్రార్థనాలయాల ముందు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సంఘ విద్రోహ శక్తులు పేట్రేగిపోతారని భద్రతా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

Israel-Palestine:ప్రమాదకర కెమికల్స్‌ ఉన్న ఆయుధాలను ప్రయోగించిన ఇజ్రాయెల్!

Israel-Palestine:ప్రమాదకర కెమికల్స్‌ ఉన్న ఆయుధాలను ప్రయోగించిన ఇజ్రాయెల్!

ఇజ్రాయెల్-పాలస్థీనా(Israel- Palestine) మధ్య జరుగుతున్న భీకర పోరులో భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హమాస్(Hamas) మిలిటెంట్లకు వ్యతిరేకంగా దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ ఆయుధాల్లో ప్రమాదకర రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు మానవ హక్కుల సంస్థ(Human Rights) ఆరోపించింది.

Israel-Palestine:గాజాను విడిచి వెళ్లిపోండి.. స్థానికులను హెచ్చరించిన ఇజ్రాయెల్

Israel-Palestine:గాజాను విడిచి వెళ్లిపోండి.. స్థానికులను హెచ్చరించిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ - పాలస్థీనా భీకర పోరులో గాజా స్ట్రిప్ రక్తసిక్తంగా మారుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ అక్కడి ప్రజలను తీవ్రంగా హెచ్చరించింది. వెంటనే అక్కడ నివసిస్తున్న పౌరులు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇరు ప్రాంతాల మధ్య దాడులు 6వ రోజుకు చేరుకున్నాయి. హమాస్ ఉగ్రవాదులు 150 మందిని బందీలుగా పట్టుకున్నారు. వారిని విడిచిపెట్టేవరకి గాజా స్ట్రిప్ ముట్టడిని వదిలేది లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.

Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి ఇండియన్స్‌తో తిరిగి వచ్చిన తొలి విమానం

Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి ఇండియన్స్‌తో తిరిగి వచ్చిన తొలి విమానం

ఇజ్రాయెల్‌ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ(Indians) పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి మొదటి చార్టర్ విమానం గురువారం రాత్రి టెల్ అవివ్ లోని బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం ఢిల్లీ(Delhi) విమానాశ్రయంలో దిగింది.

Israel Hamas War: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. పాలస్తీనా స్వతంత్ర రాజ్య స్థాపనకు భారత్ మద్దతు

Israel Hamas War: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. పాలస్తీనా స్వతంత్ర రాజ్య స్థాపనకు భారత్ మద్దతు

శనివారం ఉదయం ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులు చేయగానే.. ఈ దాడుల్ని ఖండిస్తూ, ఇజ్రాయెల్ భారత్‌కు మద్దతు తెలిపింది. హమాస్ చేసిన ఈ దాడులు తనకు బాధ కలిగించాయని, ఇజ్రాయెల్‌లోని ప్రజలు క్షేమంగా...

Israel-Hamas War: గాజాకు ఇజ్రాయెల్ బిగ్ వార్నింగ్.. అప్పటివరకూ నీళ్లు, విద్యుత్ రావు

Israel-Hamas War: గాజాకు ఇజ్రాయెల్ బిగ్ వార్నింగ్.. అప్పటివరకూ నీళ్లు, విద్యుత్ రావు

హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) అనవసరంగా ఇజ్రాయెల్‌తో కయ్యానికి కాలు దువ్విందా? ఆ దేశంపై దాడులు చేసి తన గోతి తానే తవ్వుకుందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఆ ప్రశ్నలకు అవుననే సమాధానమే...

Israel Hamas War: ఇజ్రాయెల్‌పై దాడుల వెనుక మాస్టర్‌మైండ్ ఎవరు? ఇస్మాయిల్ చరిత్ర ఏంటి?

Israel Hamas War: ఇజ్రాయెల్‌పై దాడుల వెనుక మాస్టర్‌మైండ్ ఎవరు? ఇస్మాయిల్ చరిత్ర ఏంటి?

ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలుత హమాస్ మెరుపుదాడులు చేసి ఈ యుద్ధానికి బీజం వేసింది. దీంతో ఇజ్రాయెల్ కూడా ఎదురుదాడులకు దిగి...

Israel-Hamas War: హమాస్‌పై పరమాణు బాంబు.. ఇది ‘డూమ్స్‌డే’ని ముద్దాడే సమయం

Israel-Hamas War: హమాస్‌పై పరమాణు బాంబు.. ఇది ‘డూమ్స్‌డే’ని ముద్దాడే సమయం

హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ సంస్థ) చేసిన మెరుపుదాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటోంది. కేవలం హమాస్ రహస్య స్థావరాల్ని మట్టుబెట్టడమే కాదు.. ఓవరాల్‌గా ఆ సంస్థనే బూడిదపాలు చేయాలన్న లక్ష్యంతో...

తాజా వార్తలు

మరిన్ని చదవండి