• Home » Israeli-Hamas Conflict

Israeli-Hamas Conflict

Benjamin Netanyahu: హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్.. యుద్ధానికి దిగితే లెవనాన్ వినాశనమే!

Benjamin Netanyahu: హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్.. యుద్ధానికి దిగితే లెవనాన్ వినాశనమే!

లెబనాన్ మిలిటెంట్ సంస్థ ‘హిజ్బుల్లా’ ఇజ్రాయెల్, హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అది హమాస్‌కి మద్దతుగా...

Operation Ajay: టెల్అవివ్‌ నుంచి 143 మందితో ఆరవ విమానం భారత్‌కు..

Operation Ajay: టెల్అవివ్‌ నుంచి 143 మందితో ఆరవ విమానం భారత్‌కు..

ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి భారతీయులను తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ అజయ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా 144 మందితో కూడిన ప్రత్యేక విమానం టెల్ అవివ్ నుంచి ఆదివారంనాడు బయలుదేరింది. ఇందులో ఇద్దరు నేపాలీ పౌరులు, నలుగురు శిశువులు కూడా ఉన్నారు.

Israel-Hamas War: పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ అల్టిమేటం.. గాజా నుంచి వెళ్లకపోతే..

Israel-Hamas War: పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ అల్టిమేటం.. గాజా నుంచి వెళ్లకపోతే..

ఇజ్రాయెల్, హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మధ్య యుద్ధం 16వ రోజుకి చేరుకుంది. తొలుత 5 వేలకు పైగా రాకెట్ల దాడితో హమాస్ ఈ యుద్ధానికి శంఖం పూరించింది. భూమి, జల, వాయు మార్గాల్లో ఇజ్రాయెల్‌లోకి చొరబడి..

India:గాజాకు వైద్య పరికరాలు పంపి.. ఆపన్న హస్తం అందించిన భారత్

India:గాజాకు వైద్య పరికరాలు పంపి.. ఆపన్న హస్తం అందించిన భారత్

ఇజ్రాయెల్ - పాలస్తీనా(Israeil - Palestine) మధ్య జరుగుతున్న యుద్ధంలో వేల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని రోజుల క్రితం గాజా(Gaza)లో ఓ హాస్పిటల్ పై జరిగిన వైమానిక దాడిలో 500 మందికి పైగా మరణించారు.

Israel - Palestine: ఇజ్రాయెల్‌లో మసీదుపై వైమానిక దాడి.. హమాస్‌పై దాడులు ఉద్ధృతం

Israel - Palestine: ఇజ్రాయెల్‌లో మసీదుపై వైమానిక దాడి.. హమాస్‌పై దాడులు ఉద్ధృతం

ఇజ్రాయెల్ - హమాస్ ల మధ్య జరుగుతున్న భీకర పోరులో ఆ ప్రాంతాల్లో నెత్తుటేర్లు పారుతున్నాయి. తాజాగా హమాస్ మిలిటెంట్ల వైమానిక దాడిలో ఇజ్రాయెల్ వెస్ బ్యాంక్ లోని మసీదు కింద ఉన్న కంపౌండ్ పై ఆదివారం వైమానిక దాడి జరిగింది.

Israel–Hamas war: ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో 21 మంది జర్నలిస్టుల మృతి

Israel–Hamas war: ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో 21 మంది జర్నలిస్టుల మృతి

ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Palestine) ల మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన భీకర బాంబుల దాడుల్లో 21 మంది జర్నలిస్టులు మృతి చెందినట్లు కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్(CPJ) వెల్లడించింది.

Israel-Hamas War: తమ చెరలో ఉన్న ఇద్దరు అమెరికన్లను వదిలేసిన హమాస్.. బాధితుల వివరాలు ఇదిగో!

Israel-Hamas War: తమ చెరలో ఉన్న ఇద్దరు అమెరికన్లను వదిలేసిన హమాస్.. బాధితుల వివరాలు ఇదిగో!

గాజాలో తమ చెరలో ఉన్న 200 మంది బందీల్లో ఇద్దరు అమెరికన్లను హమాస్ మిలిటెంట్లు శుక్రవారం విడుదలచేశారు. జుడిత్ తై రానన్, నటాలీ శోషనా రానన్ అనే తల్లికూతుళ్లను విడుదల చేసినట్లు హమాస్ మిలిటెంట్లు అధికారులు వెల్లడించారు.

Israeil:విజయం సాధించే వరకు హమాస్‌తో పోరాడతాం.. స్పష్టం చేసిన ఇజ్రాయెల్

Israeil:విజయం సాధించే వరకు హమాస్‌తో పోరాడతాం.. స్పష్టం చేసిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ - పాలస్థీనా(Israeil - Palestine) మధ్య జరుగుతున్న భీకర పోరులో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ(Benjamin Netanyahu).. విజయం సాధించే వరకు హమాస్ తో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Israel-Hamas War: పాలస్తీనియన్ అథారిటీ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన మోదీ.. మానవతా సహాయం అందిస్తామంటూ భరోసా

Israel-Hamas War: పాలస్తీనియన్ అథారిటీ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన మోదీ.. మానవతా సహాయం అందిస్తామంటూ భరోసా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రిలో పేలుడు కారణంగా సంభవించిన ప్రాణనష్టంపై మోదీ తన సంతాపం...

Israel-Palestine: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారత ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ మండిపాటు.. అసలేమైంది?

Israel-Palestine: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారత ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ మండిపాటు.. అసలేమైంది?

అక్కడ హమాజ్ (పాలస్తీనా మిలిటెంట గ్రూపు), ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంటే.. ఇక్కడ ఆ యుద్ధం విషయమై రాజకీయ పార్టీలు కుమ్ములాటలు చేసుకుంటున్నాయి. పరస్పర అభిప్రాయాలు తీవ్రస్థాయిలో విమర్శలు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి