• Home » Israel Hamas War

Israel Hamas War

 Experts: యుద్ధమా?  దాడులతో సరా?

Experts: యుద్ధమా? దాడులతో సరా?

‘‘తమలపాకుతో నువ్వొకటిస్తే.. తలుపుచెక్కతో నే రెండిస్తా’’.. అనే సామెత చందంగా అక్టోబరు 1న ఇరాన్‌ తమ దేశంపై క్షిపణుల వర్షానికి ప్రతిగా ఇజ్రాయెల్‌ 100 ఫైటర్‌ జెట్లతో వెళ్లి తీవ్ర ప్రతిదాడి చేసి విధ్వంసం సృష్టించడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు!

Israel's Chief Benjamin Netanyahu:  లక్ష్యాలన్నీ సాధించాం

Israel's Chief Benjamin Netanyahu: లక్ష్యాలన్నీ సాధించాం

ఇరాన్‌లోని టెహ్రాన్‌, ఇలాం, కుజెస్థాన్‌లో ఉన్న సైనిక స్థావరాలు, క్షిపణి, డ్రోన్‌ తయారీ, ప్రయోగ కేంద్రాలపై శనివారం తెల్లవారుజామున చేసిన దాడిలో లక్ష్యాలన్నీ పూర్తి చేశామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు.

ఇజ్రాయెల్‌ ప్రతీకారం

ఇజ్రాయెల్‌ ప్రతీకారం

ఈ నెల ఒకటిన 180కిపైగా భారీ బాలిస్టిక్‌ క్షిపణులతో తమపై విరుచుకుపడిన ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ 25 రోజుల తర్వాత ప్రతీకారం తీర్చుకుంది.

హమాస్-ఇజ్రాయెల్‌ యుద్ధానికి ముగింపు?

హమాస్-ఇజ్రాయెల్‌ యుద్ధానికి ముగింపు?

గాజాలో హమాస్--ఇజ్రాయెల్‌ మఽధ్య ఏడాదికి పైగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు సంధి కుదిర్చే యత్నాలు మళ్లీ ముమ్మరమయ్యాయి.

ఇజ్రాయెల్‌ హెచ్చరికలతో బీరుట్‌ ఖాళీ

ఇజ్రాయెల్‌ హెచ్చరికలతో బీరుట్‌ ఖాళీ

లెబనాన్‌ రాజధాని బీరుట్‌ను వదిలిపోవాలన్న ఇజ్రాయెల్‌ హెచ్చరికలతో ప్రజలు పరుగులు తీశారు.

Benjamin Netanyahu: ప్రధాని నివాసం లక్ష్యంగా డ్రోన్ దాడి

Benjamin Netanyahu: ప్రధాని నివాసం లక్ష్యంగా డ్రోన్ దాడి

ఇజ్రాయెల్‌లోని సిజేరియా టౌన్‌లో ఉన్న నేతన్యాహు నివాసం వైపు డ్రోన్ దూసుసువచ్చినట్టు నెతహన్యూహు ప్రతినిధి ఒకరు శనివారంనాడు తెలిపారు.

Hamas : సిన్వర్‌ది వీరమరణం

Hamas : సిన్వర్‌ది వీరమరణం

దక్షిణ గాజాలో ఇజ్రాయెల్‌ బలగాలు జరిపిన దాడిలో తమ చీఫ్‌ యాహ్యా సిన్వర్‌ మృతి చెందినది నిజమేనని హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ స్పష్టం చేసింది.

Yahya Sinwar: చివరి క్షణాల్లో సిన్వర్.. వీడియో

Yahya Sinwar: చివరి క్షణాల్లో సిన్వర్.. వీడియో

హమాస్ అధినేత యాహ్యా సిన్వర్‌ను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ ప్రకటించింది. దీనిపై ఇప్పటి వరకు హమాస్ స్పందించలేదు. ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం సిన్వర్ చివరి క్షణాలకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది.

Yahya Sinwar: ఎవరీ యహ్వా సిన్వర్.. ఇజ్రాయెల్ కాల్పుల్లో మరణించిన హమాస్ అగ్రనేత కథ ఏంటి?

Yahya Sinwar: ఎవరీ యహ్వా సిన్వర్.. ఇజ్రాయెల్ కాల్పుల్లో మరణించిన హమాస్ అగ్రనేత కథ ఏంటి?

ఇజ్రాయెల్‌లో 2023 అక్టోబర్ ఏడో తేదీన 1,200 మందిని చంపి, 250 మందికి పైగా బందీలుగా పట్టుకున్న హమాస్ (Hamas) దళాలకు మార్గదర్శకత్వం చేసిన వ్యక్తి సిన్వర్. ఏడాది పాటు సుదీర్ఘమైన అన్వేషణ తర్వాత ఇజ్రాయెల్ దళాలు సిన్వర్‌ను అంతమొందించాయి.

హమాస్‌ చీఫ్‌ యాహ్యా హతం

హమాస్‌ చీఫ్‌ యాహ్యా హతం

ఉగ్ర సంస్థ హమాస్‌ అధిపతి యాహ్యా సిన్వర్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. నిరుడు అక్టోబరు 7న తమ దేశంపై జరిపిన మారణకాండకు సూత్రధారిని మట్టుపెట్టినట్లు పేర్కొంది. సామూహిక హత్యాకాండకు మూల కారకుడిని గురువారం ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (ఐడీఎఫ్‌) తుదముట్టించిందని ఇజ్రాయెల్‌

తాజా వార్తలు

మరిన్ని చదవండి