Home » Ishan Kishan
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు సిక్సర్ల సునామీ సృష్టించారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య .. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశారు.
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా డైనమైట్ ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి టాప్ ప్లేస్ దిశగా దూసుకొచ్చాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌తో అదరగొడుతున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో టాప్ 10లోకి దూసుకొచ్చాడు. 732 రేటింగ్ పాయింట్లతో ఎనిమిదో స్థానానికి ఎగబాకాడు.
పొట్టి ప్రపంచ కప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌పై భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఇషాన్ కిషన్(77) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఇషాన్ ఓ సరికొత్త చరిత్రను సృష్టించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. జట్టు గెలుపుపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ అంశంపై అతడు మాట్లాడాడు. గతంలో జోక్స్‌తోనే కాలక్షేపం చేసేవాడినని.. ఇప్పుడు అంతా మారిందని తెలిపాడు.
టీ20 ప్రపంచ కప్-2026 కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలానే ఇటీవల టీమిండియా ఓపెనింగ్ స్థానంలో పలు కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓపెనర్లుగా ఎవరు వస్తారనే సందేహం క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. అనూహ్యంగా సర్జరీ వల్ల జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో చివరి టీ20 నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడనే వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026కు తిలక్ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది.
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతుంది. టాపార్డర్‌లో అందరూ రాణిస్తున్నప్పటికీ.. కొంత ఆందోళన కలిగిస్తోంది మాత్రం వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ బ్యాటింగ్ మాత్రమే. ఈ విషయంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్(76) మెరుపు ఇన్నింగ్స్‌పై ప్రస్తుతం అంతటా ప్రశంసల జల్లు కురుస్తోంది.అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇషాన్ కిషన్‌పై కోపంగా ఉన్నాడట.