• Home » IRR Case

IRR Case

Chandrababu : ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ పొడిగింపు

Chandrababu : ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ పొడిగింపు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంటు మార్పు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరికొంత ఊరట లభించింది. నేడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 18కి ఏపీ హైకోర్టు వాయిదా వేయడం జరిగింది

CID Investigation: ఐఆర్‌ఆర్ కేసులో సీఐడీ విచారణకు నారాయణ అల్లుడు

CID Investigation: ఐఆర్‌ఆర్ కేసులో సీఐడీ విచారణకు నారాయణ అల్లుడు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్.. సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పునీత్‌ను సీఐడీ అధికారులు విచారించనున్నారు. న్యాయవాది సమక్షంలోనే విచారణ జరుగనుంది.

Nara Lokesh: రెండో రోజు సీఐడీ విచారణకు హాజరైన లోకేష్

Nara Lokesh: రెండో రోజు సీఐడీ విచారణకు హాజరైన లోకేష్

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజూ సీఐడీ విచారణకు హాజరయ్యారు. చెప్పిన సమాయానికి కంటే ముందే లోకేష్ తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు విచారణ కొనసాగనుంది.

Narayana: మాజీమంత్రి నారాయణకు సీఐడీ నోటీసులపై హైకోర్టులో విచారణ వాయిదా

Narayana: మాజీమంత్రి నారాయణకు సీఐడీ నోటీసులపై హైకోర్టులో విచారణ వాయిదా

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులపై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి(బుధవారం) వాయిదా వేసింది.

Chandrababu news: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత..

Chandrababu news: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత..

మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరోసారి నిరాశ ఎదురైంది.

Chandrababu bail petition live updates: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా..

Chandrababu bail petition live updates: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా..

చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించడానికి సిద్దమైన సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ దూబే

Nara Chandrababu - Lokesh Live Updates: చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీం కీలక నిర్ణయం.. విచారణ వాయిదా...

Nara Chandrababu - Lokesh Live Updates: చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీం కీలక నిర్ణయం.. విచారణ వాయిదా...

వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు, అరెస్టుల నేపథ్యంలో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమ అరెస్ట్, ఇతర కేసులకు సంబంధించి మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసుకున్న పిటిషన్లు విచారణకు రానున్నాయి. కీలకమైన తీర్పులు వెలువడతాయని అంచనాలున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.

Nara Lokesh: నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఊహించని పరిణామం.. న్యాయమూర్తికి ఏజీ ఏం చెప్పారంటే..

Nara Lokesh: నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఊహించని పరిణామం.. న్యాయమూర్తికి ఏజీ ఏం చెప్పారంటే..

ఇన్నిర్ రింగ్ రోడ్ (IRR) అలైన్‌మెంట్ మార్పునకు సంబంధించిన అక్రమ కేసులో ఏపీ హైకోర్టులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ14గా ఉన్న నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై విచారణ నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ కోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు. సీఆర్‌పీసీలోని 41ఏ కింద లోకేష్‌కు నోటీసులు ఇస్తామని ఏజీ అన్నారు.

Inner Ring Road : ఇన్నర్‌పై కట్టుకథలు.. అసలు వాస్తవాలు ఇవీ...

Inner Ring Road : ఇన్నర్‌పై కట్టుకథలు.. అసలు వాస్తవాలు ఇవీ...

అమరావతిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వేయాలని నిర్ణయించారే తప్ప రోడ్డు వేయలేదని, భూసేకరణ జరగలేదని, పైసా నిధులు కూడా ఇవ్వలేదని,

IRR Case Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి