• Home » IPS

IPS

AP News : జెత్వానీ ఐఫోన్లు హ్యాక్‌!

AP News : జెత్వానీ ఐఫోన్లు హ్యాక్‌!

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గత ప్రభుత్వంలో పోలీసులు ఈ వ్యవహారంలో తప్పుల మీద తప్పులు చేశారు.

SVPNPA: 109 మంది ఇంజనీర్లు, 15 మంది వైద్యులు

SVPNPA: 109 మంది ఇంజనీర్లు, 15 మంది వైద్యులు

హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీ (ఎస్‌వీపీ ఎన్‌పీఏ)లో 188 మంది యువ ఐపీఎ్‌సలు శిక్షణ పూర్తి చేసుకున్నారు.

Budda Venkanna: ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు

Budda Venkanna: ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు

Andhrapradesh: ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ముంబై నటి‌ని చిత్ర హింసలు పెట్టారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్ గున్నీ స్టేట్‌మెంట్‌ను బట్టి సీఎంఓ కేంద్రంగా కుట్ర జరిగిందన్నారు. మాజీ సీఎం జగన్ ఆదేశాలను పీఎస్‌ఆర్ ఆంజనేయులు అమలు‌ చేశారని మండిపడ్డారు. అతని ద్వారా రాణా, విశాల్ గున్నీ దుర్మార్గంగా వ్యవహరించారని దుయ్యబట్టారు.

PSR Anjaneyulu IPS: ఆ అధికారికి అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు..

PSR Anjaneyulu IPS: ఆ అధికారికి అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. వారిలో ఒకరు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు. ఐపీఎస్ అధికారి అయిన పీఎస్‌ఆర్ ఆంజనేయులను గత వైసీపీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీఎస్‌ఆర్ ఆంజనేయులపై..

Dokka Manikyavaraprasad: ఆ ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నా

Dokka Manikyavaraprasad: ఆ ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నా

Andhrapradesh: ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. స్వచ్చంధంగా ఐపీఎస్‌లు రాజీనామా చేసి వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. సజ్జల వలనే తాము ఈ విధంగా చేశామని చెబితే వారి గౌరవం పెరుగుతోందన్నారు.

Hyderabad : ఏసీబీ చీఫ్‌గా విజయ్‌ కుమార్‌

Hyderabad : ఏసీబీ చీఫ్‌గా విజయ్‌ కుమార్‌

అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డైరెక్టర్‌ జనరల్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ నియమితులయ్యారు.

Telangana: తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీ.. హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌

Telangana: తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీ.. హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఐఏఎస్, ఐపీఎస్ (IPS Officers) అధికారుల బదిలీలు భారీగానే జరుగుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్రంలో బదిలీలు జరగ్గా తాజాగా మరోసారి బదిలీలు జరిగాయి. ఐదుగురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్‌ను రేవంత్ సర్కార్ నియమించింది...

AP Politics: ఏపీ సర్కార్‌కు డొక్కా రిక్వెస్ట్

AP Politics: ఏపీ సర్కార్‌కు డొక్కా రిక్వెస్ట్

సినీ నటి నత్వాని అంశంపై మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. వైసీపీ నేతలు, పోలీసులు ప్రవర్తించిన తీరు హేయనీయం అని మండిపడ్డారు. ముంబై నుంచి తీసుకొచ్చి కిడ్నాప్ చేయడం ఏంటీ అని నిలదీశారు. ఆ అమ్మాయి ఆస్తులను రాయించుకొని.. బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు.

YSRCP: తవ్వేకొద్దీ బయటపడుతున్న వైసీపీ అరాచకాలు.. అడ్డంగా బుక్కవుతున్న అధికారులు..

YSRCP: తవ్వేకొద్దీ బయటపడుతున్న వైసీపీ అరాచకాలు.. అడ్డంగా బుక్కవుతున్న అధికారులు..

వైసీపీ నేతల అరాచకాలు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. రాష్ట్ర సరిహద్దులు దాటిపోయాయి. పైకి ఎంతో నిబద్ధత, నిజాయితీ కలిగిన అధికారులుగా కనిపించే కొందరు ఐపీఎస్‌లు వైసీపీ నేతల అరాచకాలకు వంతపాడినట్లు తెలుస్తోంది.

IPS Officers : ఏపీలో 10 మంది ఐపీఎస్‌ల బదిలీ

IPS Officers : ఏపీలో 10 మంది ఐపీఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇప్పటికే భారీగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను బదిలీలు చేసిన కూటమి సర్కార్.. తాజాగా మరో 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి