Home » IPS
తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్ అధికారులు.. ఏపీకి వెళ్లాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో.. సదరు ఐఏఎస్ అధికారులు క్యాట్(CAT)లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన క్యాట్.. ఐఏఎస్ అధికారుల తీరుపై సంచలన కామెంట్స్ చేసింది.
ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా చేపట్టిన క్యాడర్ కేటాయింపుల ప్రకారం.. ఏపీ, తెలంగాణకు కేటాయించిన అధికారులు ఆయా రాష్ట్రాలకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు.
కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాల ప్రకారం.. తెలంగాణను వీడి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన ఐదుగురు ఐఏఎ్‌సలు ఎ.వాణిప్రసాద్,
ఏపీ కేడర్ కేటాయింపు జరిగినా.. తెలంగాణలో పనిచేస్తున్న ఐదుగురు ఐఏఎ్‌సలు, ఇద్దరు ఐపీఎ్‌సలకు కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) షాక్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎ్‌సలకు కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) షాక్ ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో కేటాయించిన రాష్ట్రంలోనే పనిచేయాలని, పక్క రాష్ట్రంలో విధులు కుదరదని తేల్చి చెప్పింది.
‘ప్రజలకు దూరం.. అధికారులకు భారం.. దూర ప్రాంతాల నుంచి వచ్చే బాధితులు.. సీపీని కలవడం ఓ ప్రహసనం..’ గతంలో బంజారాహిల్స్(Banjara Hills)లోని కమాండ్‌కంట్రోల్ సెంటర్‌లో ఉన్న సిటీ పోలీస్ కమిషనరేట్ గురించి ఉన్న అభిప్రాయం ఇది.
పోలీసు శాఖలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్న సిబ్బందిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఐపీఎ్‌సల తీరునూ తీవ్రంగా పరిగణిస్తోంది.
రాచకొండ పోలీస్ కమిషనరేట్(Rachakonda Police Commissionerate) పరిధిలో మతపరమైన ఊరేగింపులు, ఉత్సవాల్లో డీజే సౌండ్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు రాచకొండ సీపీ(Rachakonda CP) ఉత్తర్వులు జారీచేశారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో 16 మంది ఐపీఎస్(IPS) అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ బదిలీ అయ్యారు. ఎం.రవిప్రకాశ్ పీ అండ్ ఎల్ ఐజీగా బదిలీ అయ్యారు.
Telangana: శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్‌లకు కేంద్రమంత్రి నిత్యానందరాయ్ అభినందనలు తెలియజేశారు. కఠిన శిక్షణ పూర్తి చేసుకుని... దేశ సేవ చేయడానికి వెళ్తున్న ఐపీఎస్‌లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘భారతీయ పోలీసింగ్ భవిష్యత్ మీ పైన ఆధారపడి ఉంది’’ అని అన్నారు.