• Home » IPS

IPS

 Pawan Kalyan: పవన్‌ కల్యాణ్  మన్యం జిల్లా పర్యటనలో  భద్రతాలోపం

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్ మన్యం జిల్లా పర్యటనలో భద్రతాలోపం

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ ఈ నెల 20వ తేదీన మన్యం జిల్లాలో పర్యటించారు. పవన్ పర్యటనలో భద్రతాలోపం లోపించింది. పవన్‌ పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్‌చల్‌ చేశాడు.

Health Department : ‘ఆరోగ్యానికి’ దిక్కెవరు బాస్‌!

Health Department : ‘ఆరోగ్యానికి’ దిక్కెవరు బాస్‌!

వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం ఆరోగ్యశాఖలో రెగ్యులర్‌ ఐఏఎస్‌లను నియమించలేదు. ఇన్‌చార్జిలతోనే విభాగాలను నడిపించేశారు.

AP Govt : ఏబీవీపై కేసుల ఉపసంహరణ

AP Govt : ఏబీవీపై కేసుల ఉపసంహరణ

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ)పై జగన్‌ సర్కారు పెట్టిన కేసులను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

Vigilance Report : ఐపీఎస్‌ సంజయ్‌ ప్రాసిక్యూషన్‌

Vigilance Report : ఐపీఎస్‌ సంజయ్‌ ప్రాసిక్యూషన్‌

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, సీఐడీ మాజీ చీఫ్‌ ఎన్‌.సంజయ్‌ ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

IPS Officer: పీటల మీద ఆగిన ఐపీఎస్ వివాహం... కార్యకర్తలు ఆందోళన

IPS Officer: పీటల మీద ఆగిన ఐపీఎస్ వివాహం... కార్యకర్తలు ఆందోళన

గుజరాత్ కేడర్‌లో విధులు నిర్వహిస్తున్న గుంటూరుకు చెందిన యువ ఐపీఎస్ అధికారి వివాహం పెళ్లి పీటల మీద నిలిచిపోయింది. దీంతో వధువు తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైంది.

Corrupt Officials : కోరల్లేని ఏసీబీ!

Corrupt Officials : కోరల్లేని ఏసీబీ!

యుద్ధం గట్టిగా చేయండి.. సైనికులను, టీమ్‌ లీడర్లను మాత్రం ఇవ్వం.. అంటే విజయం సంగతి దేవుడికి ఎరుక! అసలు బరిలో దిగడం సాధ్యమేనా? ఇప్పుడు రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పరిస్థితి కూడా ఇదే.

CM Chandrababu: కాకినాడ పోర్ట్‌కు ఐపీఎస్‌ అధికారి.. సీఎం కీలక నిర్ణయం

CM Chandrababu: కాకినాడ పోర్ట్‌కు ఐపీఎస్‌ అధికారి.. సీఎం కీలక నిర్ణయం

కాకినాడ పోర్ట్ ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణాను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ వార్త ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అలాగే మంత్రి వర్గ ఉప సంఘం సైతం ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

 IPS officer: ఈ ఐపీఎస్‌ను కాలం ఎంతలా పగబట్టిందంటే..

IPS officer: ఈ ఐపీఎస్‌ను కాలం ఎంతలా పగబట్టిందంటే..

చిన్న వయస్సులోనే ఐపీఎస్ సాధించాడు. తొలి పోస్టింగ్‌ ఉత్తర్వులు రావడంతో.. ఉద్యోగంలో చేరేందుకు ఆనందంతో బయలుదేరాడు. కానీ మనం ఒకటి తలిస్తే..దైవం ఒకటి తలచినట్లుగా అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Karnataka IPS: తొలిరోజే చెదిరిన కల.. పోస్టింగ్‌కు వెళ్తోన్న యువ ఐపీఎస్‌ను కబళించిన మ‌ృత్యువు

Karnataka IPS: తొలిరోజే చెదిరిన కల.. పోస్టింగ్‌కు వెళ్తోన్న యువ ఐపీఎస్‌ను కబళించిన మ‌ృత్యువు

ఓ యువ ఐపీఎస్ కథ విషాదాంతంగా ముగిసింది. ఎన్నో ఏళ్ల కష్టానికి ప్రతిఫలం లభించే సమయంలో రోడ్డు ప్రమాదం ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. ఈ ప్రమాదంలో కర్నాటక రాష్ట్రం ఓ యువ అధికారిని కోల్పోయింది..

CID : వారిపై దయచూపొద్దు

CID : వారిపై దయచూపొద్దు

సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్‌ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లు కొట్టివేయాలని హైకోర్టును సీఐడీ కోరింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి