• Home » IPL2023

IPL2023

Jaipur: పింక్ సిటీ పసుపుగా ఎందుకు మారిందో తెలుసు.. ధోనీపై రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Jaipur: పింక్ సిటీ పసుపుగా ఎందుకు మారిందో తెలుసు.. ధోనీపై రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రస్తుత ఐపీఎల్‌లో అందరి కళ్లూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపైనే ఉన్నాయి. ఇదే తన చివరి ఐపీఎల్ అని ధోనీ హింట్లు ఇస్తుండడంతో అతడు ఏ నగరంలో మ్యాచ్ ఆడితే అక్కడకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. తమ స్వంత జట్టుకు కాకుండా ధోనీ టీమ్‌కు సపోర్ట్ చేస్తున్నారు.

MS Dhoni: ధోనీకి వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే.. వికెట్ల వెనుక నుంచి ఎలా రనౌట్ చేశాడో చూడండి..

MS Dhoni: ధోనీకి వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే.. వికెట్ల వెనుక నుంచి ఎలా రనౌట్ చేశాడో చూడండి..

కొంత మందికి వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. వయసు పెరుగుతున్నా వారిలో ఎలాంటి మార్పులూ కనిపించవు. 41 ఏళ్ల ధోనీ ప్రస్తుత ఐపీఎల్‌లో తన అద్భుత వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుంటున్నాడు.

Shubman Gill: సూపర్ ఫామ్‌లో శుభ్‌మన్ గిల్.. మరోసారి సూపర్ బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ!

Shubman Gill: సూపర్ ఫామ్‌లో శుభ్‌మన్ గిల్.. మరోసారి సూపర్ బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ!

గుజరాత్ యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఫామ్ కొనసాగిసున్నాడు. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అద్భుతంగా ఆడుతున్నాడు.

Rohit Sharma: ఫీల్డింగ్‌లో ముంబై ఘోర వైఫల్యం.. పియూష్‌ను మైదానంలోనే తిట్టేసిన రోహిత్ శర్మ!

Rohit Sharma: ఫీల్డింగ్‌లో ముంబై ఘోర వైఫల్యం.. పియూష్‌ను మైదానంలోనే తిట్టేసిన రోహిత్ శర్మ!

టీ-20 అంటే పూర్తిగా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యంలో సాగే గేమ్. చాలా నిబంధనలు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఫీల్డింగ్ మెరుగ్గా ఉంటేనే బౌలర్లకు కొంతైనా ఉపశమనం కలుగుతుంది. వన్డే, టెస్ట్‌లతో పోల్చుకుంటే టీ-20ల్లో ఫీల్డింగ్ ఉత్తమంగా ఉండాలి.

Arshdeep Singh: రెండుసార్లు స్టంప్‌లు విరగ్గొట్టిన అర్ష్‌దీప్ సింగ్.. బీసీసీఐకి ఎంత నష్టమో తెలుసా?

Arshdeep Singh: రెండుసార్లు స్టంప్‌లు విరగ్గొట్టిన అర్ష్‌దీప్ సింగ్.. బీసీసీఐకి ఎంత నష్టమో తెలుసా?

ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ నిప్పులు చెరిగాడు. చివరి ఓవర్లో ముంబై విజయానికి 16 పరుగులు కావాల్సిన దశలో బౌలింగ్‌కు వచ్చి కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు.

Arjun Tendulkar: ఒకే ఓవర్లో 31 పరుగులు ఇచ్చిన అర్జున్.. కానీ, ఆ వికెట్ మాత్రం హైలెట్!

Arjun Tendulkar: ఒకే ఓవర్లో 31 పరుగులు ఇచ్చిన అర్జున్.. కానీ, ఆ వికెట్ మాత్రం హైలెట్!

అభిమానులను ఉర్రూతలూగించిన మ్యాచ్‌లో చివరకు ముంబై ఇండియన్స్‌పై 13 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ లెవన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ ఆరంభంలో నెమ్మదిగానే ఆడింది.

Arshdeep Singh: వామ్మో.. అంత వేగం ఏంటి బాసూ.. అర్ష్‌దీప్ దెబ్బకు విరిగిన వికెట్లు.. వీడియో వైరల్!

Arshdeep Singh: వామ్మో.. అంత వేగం ఏంటి బాసూ.. అర్ష్‌దీప్ దెబ్బకు విరిగిన వికెట్లు.. వీడియో వైరల్!

ముంబైలోని వాంఖడే స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ పోటీపడి మరీ పరుగులు చేశారు. అయితే బ్యాట్స్‌మెన్ అంతగా ఆధిపత్యం వహించిన మ్యాచ్‌లోనూ అర్ష్‌దీప్ బంతితో నిప్పులు చెరిగాడు.

RCBvsPBKS: ప్రమాదకర లివింగ్‌స్టన్‌కు షాకిచ్చిన కోహ్లీ.. డీఆర్‌ఎస్‌లో వెలువడిన నిర్ణయంతో నవ్వు మాయం!

RCBvsPBKS: ప్రమాదకర లివింగ్‌స్టన్‌కు షాకిచ్చిన కోహ్లీ.. డీఆర్‌ఎస్‌లో వెలువడిన నిర్ణయంతో నవ్వు మాయం!

గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ లెవన్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో అందరి కళ్లూ పంజాబ్ ఓపెనర్ లివింగ్‌స్టన్ మీదే ఉన్నాయి. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఈ ప్రమాదకర బ్యాట్స్‌మెన్ ఎలా ఆడతాడో చూడాలని అందరూ ఆసక్తి ప్రదర్శించారు.

Virat Kohli: అందుకే బ్యాటింగ్ కష్టంగా మారింది.. టేబుల్‌ను బట్టి టీమ్‌ను అంచనా వేయకూడదు..

Virat Kohli: అందుకే బ్యాటింగ్ కష్టంగా మారింది.. టేబుల్‌ను బట్టి టీమ్‌ను అంచనా వేయకూడదు..

ఉత్కంఠ కలిగించే మ్యాచ్‌లతో ఈ ఐపీఎల్ చాలా ఆసక్తికరంగా మారింది. అన్ని జట్లూ అద్భుతంగా రాణిస్తూ సత్తా చాటుతున్నాయి. గురువారం సాయంత్రం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ తొలి వికెట్ చూశారా? సచిన్ ఏమని ట్వీట్ చేశాడంటే..

Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ తొలి వికెట్ చూశారా? సచిన్ ఏమని ట్వీట్ చేశాడంటే..

ఈ ఐపీఎల్‌ను పేలవంగా ప్రారంభించిన ముంబై ఇండియన్స్ టీమ్ ఆ తర్వాత కుదురుకుని తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తోంది. హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. మంగళవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది.

IPL2023 Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి