• Home » IPL

IPL

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్‌కు 169 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2026: ఎక్కువగా మాట్లాడుకుంది ఈ ప్లేయర్ గురించే..

ఐపీఎల్ 2026: ఎక్కువగా మాట్లాడుకుంది ఈ ప్లేయర్ గురించే..

ఐపీఎల్ 2026లో అభిమానులు సోషల్ మీడియాలో ఏ క్రికెటర్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారనే విషయాన్ని ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. మార్చి 28 నుంచి మే 12 వరకు ఉన్న డేటాను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించినట్లు తెలిపింది.

ఐపీఎల్ 2026: గుజరాత్ టైటాన్స్‌తో కీలక పోరు.. టాస్ నెగ్గిన ఎస్ఆర్‌హెచ్

ఐపీఎల్ 2026: గుజరాత్ టైటాన్స్‌తో కీలక పోరు.. టాస్ నెగ్గిన ఎస్ఆర్‌హెచ్

ఐపీఎల్ 2026 ముగింపు దశకు చేరుకోవడంతో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ప్లే ఆఫ్స్ బెర్తే లక్ష్యంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఎస్ఆర్‌హెచ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

ఐపీఎల్ నయా సంచలనం.. అసలెవరీ మాధవ్ తివారీ!

ఐపీఎల్ నయా సంచలనం.. అసలెవరీ మాధవ్ తివారీ!

పంజాబ్ కింగ్స్‌పై జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠ పోరులో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో డీసీ యువ ఆల్‌రౌండర్ మాధవ్ తివారీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అసలు ఇంతకీ ఎవరీ మాధవ్ తివారీ...!

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా

ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠ పోరులో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జట్టు గెలిచినప్పటికీ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మాత్రం బీసీసీఐ షాక్ ఇచ్చింది.

ఐపీఎల్ 2026: ప్రియాంశ్, శ్రేయస్ హాఫ్ సెంచరీలు.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026: ప్రియాంశ్, శ్రేయస్ హాఫ్ సెంచరీలు.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. ఢిల్లీకి 211 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో గాయం.. ఫొటోను పంచుకున్న కృనాల్ పాండ్య

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో గాయం.. ఫొటోను పంచుకున్న కృనాల్ పాండ్య

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ప్లేయర్ కృనాల్ పాండ్యకు తీవ్ర గాయమైంది. దానికి సంబంధించిన ఫొటోను అతడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

ఐపీఎల్ 2026: ఫ్రాంచైజీ ఓనర్లకు బీసీసీఐ హెచ్చరిక!

ఐపీఎల్ 2026: ఫ్రాంచైజీ ఓనర్లకు బీసీసీఐ హెచ్చరిక!

ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. లీగ్ స్టేజ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ల తీరుపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డు జారీ చేసిన నిబంధనలను కొందరు జట్టు యజమానులు ఉల్లంఘిస్తున్నారని గుర్తించింది.

ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?

ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?

ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియాన్ని వేదికగా బీసీసీఐ కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిపై క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే అహ్మదాబాద్ స్టేడియానికి ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారనే చర్చ మొదలైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి