Home » IPL 2023
ఐపీఎల్2023లో (IPL2023) మరో ఆసక్తికరమైన పోరుకు తెరలేచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Gujarat Titans vs Sunrisers Hyderabad) తలపడుతున్నాయి.
ఐపీఎల్ అంటే ఆటగాళ్ల విన్యాసాలే కాదు.. ఛీర్‌గాళ్స్ నృత్యాలు కూడా. బ్యాట్స్‌మెన్ బౌండరీలు కొట్టినపుడు, బౌలర్లు వికెట్లు తీసినపుడు ఆయా జట్లకు చెందిన ఛీర్‌గాళ్స్ తమ డ్యాన్స్‌తో ప్రేక్షకులకు ఉల్లాసం కలిగిస్తారు.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా ధోనీకి అభిమాన గణం తగ్గలేదు. ప్రస్తుత ఐపీఎల్‌లో భాగంగా ధోనీ ఏ నగరానికి వెళ్తున్నా స్థానిక టీమ్‌కు కాకుండా ధోనీకే అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఇష్టపడని వారు ఉండరు. ప్రేక్షకులే కాదు.. టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాళ్లు కూడా ధోనీ ప్రవర్తనను, అతడి నాయకత్వ పటిమను ఎంతగానో ఇష్టపడతారు. భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌కు కూడా ధోనీ అంటే చాలా ఇష్టం.
ఐపీఎల్ 2023లో (IPL2023) ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) చెలరేగింది.
ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన రాజస్థాన్ రాయల్స్‌పై (Rajastan royals) మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) బ్యాట్స్‌మెన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.
ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2023) కొందరు ఆటగాళ్ల ప్రవర్తన కాస్త శృతిమించుతోంది. టీ-20 అంటేనే తీవ్ర ఒత్తడితో కూడుకున్న గేమ్. అందులోనూ ఐపీఎల్ అంటే ప్రెజర్ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆటగాళ్లు ప్రశాంతత కోల్పోయి అప్పుడప్పుడు ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నారు.
ఈ ఐపీఎల్‌లో తరచుగా నో-బాల్ వివాదాలు చెలరేగుతున్నాయి. నడుము కంటే ఎత్తులో నేరుగా వచ్చే బంతుల విషయంలో అంపైర్లు తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. నో-బాల్ నిర్ణయంపై డీఆర్‌ఎస్ కోరే అవకాశం ఉండడం కూడా వివాదాలకు కారణమవుతోంది.
శుక్రవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇద్దరు ప్రతిభావంతుల ఆటను మరోసారి ప్రేక్షకులకు అందించింది. ముంబై ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ (49 బంతుల్లో103 నాటౌట్) బ్యాట్‌తో చెలరేగాడు
సూర్య కుమార్ యాదవ్.. మైదానంలో నిప్పులు విరజిమ్ముతున్నాడు. పట్టపగలే బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. లీగ్ తొలి ఐదు మ్యాచ్‌ల్లోనూ మబ్బుల చాటున దాగిన సూర్య.. కీలక దశలో ప్రతాపం చూపిస్తున్నాడు.