Home » IPL 2023
ఐపీఎల్-16లో 8వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పైముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. 18ఓవర్లలో 2వికెట్లు కోల్పోయి ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 201 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL2023) ప్లే ఆఫ్ (play offs) చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) టాస్ గెలిచింది.
ఢిల్లీ టీమ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ చాలా సరదాగా ఉంటాడు. మైదానంలో ఆడేటపుడు, బయట కూడా అందరికీ ఎంటర్టైన్‌మెంట్ అందించేందుకు ఇష్టపడుతుంటాడు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు ఆడేటపుడు వార్నర్ టిక్‌టాక్ వీడియోలు ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే.
ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్‌ను విరాట్ కోహ్లీ అభిమానుల వెంటాడి వేధిస్తున్నారు. ప్రత్యర్థి మారుతున్నా, వేదిక మారుతున్నా.. కోహ్లీ అభిమానులు మాత్రం లఖ్‌నవూ బౌలర్ నవీన్-ఉల్-హక్‌పై తమ వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
మిస్టర్ కూల్ ధోనీ మిన్ను విరిగి మీద పడుతున్నా ప్రశాంతంగా ఉంటాడు. మైదానంలో ఎప్పుడూ భావోద్వేగాలు ప్రదర్శించడు. ఇతర ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించడు. అయితే శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ధోనీ కాస్త అసహనానికి గురయ్యాడు.
కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్ బ్యాటింగ్‌కు వస్తుంటే ప్రత్యర్థి ఆటగాళ్ల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గెలిచే స్థితిలో ఉన్న మ్యాచ్‌ను ఎక్కడ లాగేసుకుంటాడోనని.. ఈ సీజన్‌లో రింకూ సింగ్ కచ్చితంగా ఓ సంచలనం.
బహుశా క్రికెట్ ప్రపంచంలో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం మహేంద్ర సింగ్ ధోనీకే దక్కుతున్నట్టుంది. ఇదే చివరి ఐపీఎల్ అని వార్తలు వస్తుండడంతో ధోనీకి దేశంలోని క్రికెట్ అభిమానులందరూ బ్రహ్మరథం పడుతున్నారు.
ఐపీఎల్-16 (IPL 2023)లో ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై (Kolkata Knight Riders) లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) విజయం సాధించింది.
: ఐపీఎల్-16, (IPL2023)లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు (Kolkata Knight Riders) 177 పరుగుల విజయ లక్ష్యాన్ని లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) నిర్దేశించింది.
రాయల్ ఛాలెంజర్స్ స్టార్ విరాట్ కోహ్లీ గురువారం రాత్రి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో, భారీ స్కోర్ ఛేజింగ్‌లో కోహ్లీ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. 62 బంతుల్లో వంద పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.