• Home » IPL 2023

IPL 2023

Bangalore vs Kolkata: జాసర్ రాయ్, నితీష్ రాణా మెరుపులు.. బెంగళూరుకి కోల్‌కతా భారీ టార్గెట్!

Bangalore vs Kolkata: జాసర్ రాయ్, నితీష్ రాణా మెరుపులు.. బెంగళూరుకి కోల్‌కతా భారీ టార్గెట్!

కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాట్స్‌మెన్ చెలరేగారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సొంత మైదానం ఎం.చినస్వామి స్టేడియంలో (Royal Challengers Bangalore vs Kolkata Knight Riders) పరుగుల వరద పారించారు.

Bangalore vs Kolkata: టాస్ గెలిచిన బెంగళూరు.. కెప్టెన్ కోహ్లీ ఏం ఎంచుకున్నాడంటే..

Bangalore vs Kolkata: టాస్ గెలిచిన బెంగళూరు.. కెప్టెన్ కోహ్లీ ఏం ఎంచుకున్నాడంటే..

ఐపీఎల్ 2023లో (IPL2023) మరో కీలక సమరానికి తెరలేచింది. బెంగళూరులోని ఎం.చినస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్ (Royal Challengers Bangalore vs Kolkata Knight Riders) తలపడుతున్నాయి.

IPL 2023: ఐపీఎల్‌లో గుజరాత్ తొలి భారీ స్కోరు.. ముంబై చెత్త రికార్డు!

IPL 2023: ఐపీఎల్‌లో గుజరాత్ తొలి భారీ స్కోరు.. ముంబై చెత్త రికార్డు!

గతేడాది ఛాంపియన్స్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ లీగ్‌లో కూడా సత్తా చాటుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగి తమ స్థాయికి తగినట్టు ఆడుతోంది. మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 55 పరుగుల తేడాతో గెలుపొందింది.

Sara Tendulkar: శుభ్‌మన్ గిల్ vs అర్జున్ టెండూల్కర్, సారా సపోర్ట్ ఎవరికి? నెటిజన్ల ఫన్నీ మీమ్స్!

Sara Tendulkar: శుభ్‌మన్ గిల్ vs అర్జున్ టెండూల్కర్, సారా సపోర్ట్ ఎవరికి? నెటిజన్ల ఫన్నీ మీమ్స్!

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో సారా ప్రేమయాణం సాగిస్తోందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి.

Gujarat vs Mumbai: చెలరేగిన గుజరాత్ బ్యాట్స్‌మెన్.. ముంబై ఎదుట భారీ టార్గెట్!

Gujarat vs Mumbai: చెలరేగిన గుజరాత్ బ్యాట్స్‌మెన్.. ముంబై ఎదుట భారీ టార్గెట్!

ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు తోడు డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్‌లు రాణించడంతో ముంబై ఇండియన్స్‌పై మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans vs Mumbai Indians) భారీ స్కోరు నమోదు చేసింది.

Gujarat vs Mumbai: గుజరాత్‌ టైటాన్స్‌పై కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై.. కెప్టెన్ రోహిత్ ఏం ఎంచుకున్నాడంటే..

Gujarat vs Mumbai: గుజరాత్‌ టైటాన్స్‌పై కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై.. కెప్టెన్ రోహిత్ ఏం ఎంచుకున్నాడంటే..

ఐపీఎల్ 2023లో (IPL2023) మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (Gujarat Titans vs Mumbai Indians) తలపడుతున్నాయి...

Viral Video: హెల్మెట్ లేదు.. ఎదురుగా పోలీసులు.. ఓ చిన్న ట్రిక్‌తో ఫై‌న్ నుంచి తప్పించుకున్న కుర్రాడు..!

Viral Video: హెల్మెట్ లేదు.. ఎదురుగా పోలీసులు.. ఓ చిన్న ట్రిక్‌తో ఫై‌న్ నుంచి తప్పించుకున్న కుర్రాడు..!

హెల్మెట్ లేకుండా బైక్ నడపడం చట్ట విరుద్ధం. అయినా చాలా మంది హెల్మెట్ లేకుండా బైక్ జర్నీ చేస్తుంటారు. హఠాత్తుగా పోలీసులు కనిపించినపుడు రకరకాల ట్రిక్కులు ఉపయోగించి జరిమానాల నుంచి తప్పించుకుంటారు.

Rinku Singh: విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన రింకూ సింగ్.. వైరల్ అవుతున్న వీడియో!

Rinku Singh: విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన రింకూ సింగ్.. వైరల్ అవుతున్న వీడియో!

కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ ఒక్క ఇన్నింగ్స్‌తో ఈ సీజన్ స్టార్ అయిపోయాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్లో అత్యంత ఉత్కంఠ నడుమ ఐదు బంతులకు ఐదు సిక్స్‌లు కొట్టి తన జట్టును గెలిపించాడు.

MS Dhoni: ధోనీ, సాక్షి దంపతులు రెండోసారి తల్లిదండ్రులవుతున్నారా? వైరల్ అవుతున్న సాక్షి తాజా ఫొటో!

MS Dhoni: ధోనీ, సాక్షి దంపతులు రెండోసారి తల్లిదండ్రులవుతున్నారా? వైరల్ అవుతున్న సాక్షి తాజా ఫొటో!

ప్రస్తుత ఐపీఎల్‌లో అందరి కళ్లూ చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీపైనే ఉన్నాయి. ఈ సీజన్‌తో ఇక క్రికెట్‌కు పూర్తిగా దూరం కావాలని ధోనీ భావిస్తున్నాడు. ఇదే ధోనీ చివరి ఐపీఎల్ అని వార్తలు వస్తున్నాయి.

David Warner: మ్యాచ్‌కు ముందు ఆసక్తికర ఘటన.. భువనేశ్వర్ కాళ్లకు దండం పెట్టిన వార్నర్.. వీడియో వైరల్!

David Warner: మ్యాచ్‌కు ముందు ఆసక్తికర ఘటన.. భువనేశ్వర్ కాళ్లకు దండం పెట్టిన వార్నర్.. వీడియో వైరల్!

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాడు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు వార్నర్ కెప్టెన్‌గా ఉండేవాడు. ఆ సమయంలో తెలుగు సినిమాల డైలాగ్‌లు చెబుతూ, తెలుగు హీరోలను అనుకరిస్తూ టిక్‌టాక్ వీడియోలు చేసేవాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి