• Home » IPL 2023

IPL 2023

Virat Kohli: విరాట్ కోహ్లీలో సరికొత్త కోణం.. ఢిల్లీలో చిన్న నాటి కోచ్ కాళ్లు మొక్కిన కోహ్లీ!

Virat Kohli: విరాట్ కోహ్లీలో సరికొత్త కోణం.. ఢిల్లీలో చిన్న నాటి కోచ్ కాళ్లు మొక్కిన కోహ్లీ!

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అనగానే మైదానంలో దూకుడుగా కనిపించే ఆటగాడే గుర్తుకు వస్తాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతో కాస్త దరుసుగా ప్రవర్తించే `కింగ్` కోహ్లీలో మరో కోణం కూడా ఉంది.

IPL 2023: రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

IPL 2023: రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

ఐపీల్ (IPL 2023)లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఘన విజయం సాధించింది.

IPL 2023: భారీ స్కోర్ చేసిన RCB.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..

IPL 2023: భారీ స్కోర్ చేసిన RCB.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..

ఐపీల్ (IPL 2023)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

IPL 2023: చెపాక్‌లో ముంబైపై 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజ‌యం

IPL 2023: చెపాక్‌లో ముంబైపై 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజ‌యం

చెపాక్ స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు దుమ్మురేపింది. ఆల్‌రౌండ్ ప్రతిభతో ప‌టిష్ట‌మైన ముంబై ఇండియ‌న్స్‌పై అద్భుత విజ‌యం సాధించింది..

IPL 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న RCB

IPL 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న RCB

ఐపీల్ 2023 సీజన్ 50 మ్యాచ్‌లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో..

IPL 2023: వాళ్లిద్దరినీ తీసేస్తేనే జట్టుకు మంచిది.. యువ ఆటగాళ్లపై రాజస్థాన్ అభిమానులు ఫైర్!

IPL 2023: వాళ్లిద్దరినీ తీసేస్తేనే జట్టుకు మంచిది.. యువ ఆటగాళ్లపై రాజస్థాన్ అభిమానులు ఫైర్!

గతేడాది అద్భుత ప్రదర్శనతో చెలరేగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్ వరకు వెళ్లింది. చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడి ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజన్‌ను కూడా సాధికారికంగానే ప్రారంభించింది.

Trent Boult: ట్రెంట్ బౌల్ట్ సూపర్ సిక్స్.. కెమేరా మ్యాన్‌కు తగలడంతో షాక్.. వీడియో వైరల్!

Trent Boult: ట్రెంట్ బౌల్ట్ సూపర్ సిక్స్.. కెమేరా మ్యాన్‌కు తగలడంతో షాక్.. వీడియో వైరల్!

ప్రస్తుతం క్రికెట్‌లో ఏ ఫార్మాట్ తీసుకున్నా న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ (Trent Boult) అత్యుత్తమ బౌలర్. ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2023) కూడా బౌల్ట్ సత్తా చాటుతున్నాడు.

Hardik Pandya: గేరు మార్చిన హార్దిక్ పాండ్యా.. ఒకే ఓవర్లో మూడు సిక్స్‌లు.. వీడియో వైరల్!

Hardik Pandya: గేరు మార్చిన హార్దిక్ పాండ్యా.. ఒకే ఓవర్లో మూడు సిక్స్‌లు.. వీడియో వైరల్!

హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్ (IPL 2023) ప్లేఆఫ్స్‌ రేసులో దూసుకెళ్తోంది. బౌలర్లు, టాపార్డర్‌ బ్యాటర్లు దుమ్మురేపడంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను మట్టికరిపించింది.

Yashaswi Jaiswal: యశస్వి జైస్వాల్ రనౌట్.. సంజూ శాంసన్‌పై విమర్శలు.. వీడియో వైరల్!

Yashaswi Jaiswal: యశస్వి జైస్వాల్ రనౌట్.. సంజూ శాంసన్‌పై విమర్శలు.. వీడియో వైరల్!

గతేడాది డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లోనూ తన జోరు ప్రదర్శిస్తోంది. వరుస విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది.

Rajasthan vs Gujarat: స్వల్ప స్కోరుకే కుప్పకూలిన రాజస్థాన్ రాయల్స్.. గుజరాత్ లక్ష్యం ఎంతంటే...

Rajasthan vs Gujarat: స్వల్ప స్కోరుకే కుప్పకూలిన రాజస్థాన్ రాయల్స్.. గుజరాత్ లక్ష్యం ఎంతంటే...

ఐపీఎల్ 2023లో (IPL2023) మరో విజయాన్ని ఖాతాలో వేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దిశగా దూసుకెళ్లాలని భావించిన రాజస్థాన్ రాయల్స్ (Rajastan royals) బ్యాటర్లు కీలక మ్యాచ్‌లో తడబట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి