• Home » Investments

Investments

Bonus Share: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. 2 షేర్లకు ఒకటి ఉచితం.. ప్రకటించిన ప్రభుత్వ సంస్థ

Bonus Share: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. 2 షేర్లకు ఒకటి ఉచితం.. ప్రకటించిన ప్రభుత్వ సంస్థ

ఓ ప్రభుత్వ సంస్థ 2 స్టాక్‌లపై 1 ఉచిత స్టాక్ అందించనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఈ స్టాక్ 365 రోజుల్లోనే 253% బంపర్ రాబడిని అందించడం విశేషం. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Investment Tips: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. కోటీశ్వరులు కావాలంటే ఎన్నేళ్లు పడుతుంది?

Investment Tips: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. కోటీశ్వరులు కావాలంటే ఎన్నేళ్లు పడుతుంది?

ధనవంతులుగా మారడం అంత అసాధ్యమైన పని మాత్రం కాదు. దీని కోసం మీరు తెలివిగా పెట్టుబడి చేస్తే చాలు. ఆ తర్వాత మీ డబ్బు మీమ్మల్ని ధనవంతులు కావడానికి మార్గం సులభం చేస్తుంది. అయితే నెలకు రూ.10 వేలు పెట్టుబడి చేస్తే కోటీశ్వరులు కావాలంటే ఎన్నేళ్ల సమయం పడుతుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Business Idea: రూ. 15 వేల పెట్టుబడితో వ్యాపారం .. నెలకు రూ.50 వేలకుపైగా ఆదాయం

Business Idea: రూ. 15 వేల పెట్టుబడితో వ్యాపారం .. నెలకు రూ.50 వేలకుపైగా ఆదాయం

మీరు తక్కువ పెట్టుబడితో(investments) ఇంటి వద్దనే ఉంటూ మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇక్కడ చెప్పబోయే వ్యాపారాన్ని(Business) ఇంటివద్దనే ఉంటూ సులభంగా ప్రారంభించవచ్చు. ఆ వ్యాపార వివరాలు ఏంటి, ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత లాభం వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Money Saving Tips: నెలకు రూ.5 వేల పెట్టుబడి.. PPF vs SIP వీటిలో ఏది బెటర్?

Money Saving Tips: నెలకు రూ.5 వేల పెట్టుబడి.. PPF vs SIP వీటిలో ఏది బెటర్?

మీరు తక్కువ మొత్తంలో ఎక్కువకాలం పెట్టుబడి(investments) పెట్టాలని చూస్తున్నారా. అందుకోసం ప్రధానంగా రెండు పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పథకాలలో ఎలా పెట్టుబడి పెట్టాలి, మెచ్యూరిటీలో ఎంత రాబడి వస్తుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

పెట్టుబడుల సాధనకు.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌!

పెట్టుబడుల సాధనకు.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌!

గత ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వ విధానాలతో ఆంధ్రప్రదేశ్‌ వైపు చూడాలంటేనే హడలిపోతున్న పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పాదుగొల్పి..

Investments: 8 నెలల్లో రూ.76 వేల కోట్ల పెట్టుబడులు

Investments: 8 నెలల్లో రూ.76 వేల కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలల్లో రూ.76,232 కోట్ల పెట్టుబడులను సాధించిందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

CM Revanth Reddy: పెట్టుబడులకు కొరియా సిద్ధం..

CM Revanth Reddy: పెట్టుబడులకు కొరియా సిద్ధం..

అమెరికా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలను ఆకర్షించడంలో విజయవంతమైన సీఎం రేవంత్‌రెడ్డి.. దక్షిణ కొరియాలోనూ దానిని కొనసాగిస్తున్నారు.

Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్నంటే..

Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్నంటే..

మీరు ఐపీఓలో పెట్టుబడి(investments) పెట్టాలనుకుంటున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఆగస్టు 12 నుంచి ప్రారంభమయ్యే కొత్త వారంలో మొత్తం ఐదు IPOలు పెట్టుబడి కోసం రాబోతున్నాయి. వాటిలో సరస్వతి చీర డిపో ఐపీఓ మెయిన్‌బోర్డ్ విభాగం నుంచి రానుంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Saving Tips: టాప్ 5 స్మాల్ క్యాప్ ఫండ్స్.. ఐదేళ్లలో వచ్చే రాబడి ఏంతంటే

Saving Tips: టాప్ 5 స్మాల్ క్యాప్ ఫండ్స్.. ఐదేళ్లలో వచ్చే రాబడి ఏంతంటే

ఇటివల కాలంలో మ్యూచువల్ ఫండ్లలో(mutual funds) పెట్టుబడులు (investments) చేసే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. ఈ క్రమంలోనే మీరు తక్కువ సమయంలో కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తాన్ని పొందాలని చూస్తున్నారా. అందుకోసం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే

Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే

ప్రస్తుత కాలంలో ఎవరైనా కూడా తక్కువ కాలంలో పెట్టుబడులు(investments) పెట్టి లక్షాధికారులు కావాలని భావిస్తుంటారు. అందుకోసం పోస్టాఫీస్ గ్యారంటీ పథకం(post office scheme) ఉంది. అదే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) స్కీం. అయితే ఈ స్కీం ద్వారా ఎలా లక్షాధికారులు కావచ్చనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి