• Home » Investments

Investments

Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..

Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..

తక్కువ ఖర్చుతో ఇంటివద్ద వ్యాపారం ప్రారంభించి, మంచి లాభాలను అందించే వ్యాపారాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒక దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం రండి.

LIC SIP: పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. ఎల్‌ఐసీ నుంచి రూ. 100 సిప్

LIC SIP: పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. ఎల్‌ఐసీ నుంచి రూ. 100 సిప్

ఇటివల కాలంలో అనేక మంది మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఎల్ఐసీ కూడా ఈ విభాగంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ నుంచి మ్యూచువల్ ఫండ్ రూ. 100 సిప్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించారు.

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ధనవంతులు కావాలని, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే వీటిని అచరించి, అనుసరిస్తారు. అయితే మీరు కూడా ప్రతిరోజు కొద్దిగా డబ్బు ఆదా చేసి కోటీశ్వరులు కావడం ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Money Savings: 50 ఏళ్ల తర్వాత మీరు పని చేయాల్సిన అవసరం లేదు.. ఇలా చేస్తే మీ డబ్బే మిమ్మల్ని పోషిస్తుంది

Money Savings: 50 ఏళ్ల తర్వాత మీరు పని చేయాల్సిన అవసరం లేదు.. ఇలా చేస్తే మీ డబ్బే మిమ్మల్ని పోషిస్తుంది

మీరు కొన్నేళ్ల పాటు పొదుపు చేసి తర్వాత రెస్ట్ తీసుకోవాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే దీనిలో 50 ఏళ్ల తర్వాత రిటైర్‌మెంట్‌ ప్రకటించి నెలకు లక్ష రూపాయల వరకు పెన్షన్ తీసుకోవచ్చు. అంతేకాదు ప్రతి నెలా మీ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకున్నప్పటికీ, మీ కార్పస్ తగ్గడానికి బదులు పెరుగుతూనే ఉంటుంది. మీరు కూడా ఈ విధానాన్ని పాటించాలంటే ఏం చేయాలి, నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

Money Saving Plan: ఇలా పెట్టుబడి చేస్తే గ్యారంటీ ఇన్‌కమ్.. కోటీశ్వరులవ్వడం ఖాయం..

Money Saving Plan: ఇలా పెట్టుబడి చేస్తే గ్యారంటీ ఇన్‌కమ్.. కోటీశ్వరులవ్వడం ఖాయం..

మీరు ఎలాంటి రిస్క్ లేకుండా కోటీశ్వరులు కావాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఈ ప్రభుత్వ పథకంలో పెట్టబుడులు చేసి ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారంటీ మొత్తాన్ని పొందవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Money Saving Plan: రిటైర్‌ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..

Money Saving Plan: రిటైర్‌ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..

ఇప్పటి నుంచే పదవీ విరమణ కోసం కొంత డబ్బును ఆదా చేస్తే ఆ సమయంలో ఎవరిపై ఆధారపడకుండా ప్రశాంతంగా ఉండవచ్చు. అయితే మీరు రిటైర్ మెంట్ సమయంలో పలు రకాల ఖర్చుల కోసం రూ.8 కోట్లు రావాలని ప్లాన్ చేసుకుంటే ఎందులో పెట్టుబడి చేయాలి. ఎన్నేళ్లు ఇన్వెస్ట్ చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Money Saving Tips: పెట్టుబడికి ఏ ఇండెక్స్ ఫండ్స్ బెటర్.. గత రిటర్న్స్ ఎలా ఉన్నాయంటే..

Money Saving Tips: పెట్టుబడికి ఏ ఇండెక్స్ ఫండ్స్ బెటర్.. గత రిటర్న్స్ ఎలా ఉన్నాయంటే..

మీరు తక్కువ పెట్టుబడి(investments)తో దీర్ఘకాలంలో మంచి లాభాలను ఆర్జించాలనుకుంటున్నారా. అందుకోసం ఇండెక్స్ ఫండ్‌లలో పెట్టుబడి బెస్ట్ అని చెప్పవచ్చు. అయితే వీటిలో పెట్టుబడులు చేయడం ద్వారా ఏ మేరకు లాభాలను పొందవచ్చనే విషయాలను ఇక్కడ చుద్దాం.

Alert: దాల్ చావల్‌కు కట్టుబడి ఉండాలి.. ఇన్వెస్టర్లను హెచ్చరించిన రాధికా గుప్తా

Alert: దాల్ చావల్‌కు కట్టుబడి ఉండాలి.. ఇన్వెస్టర్లను హెచ్చరించిన రాధికా గుప్తా

పెట్టుబడిదారులకు రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనే ఆశ ఉండకూడదని Edelweiss మ్యూచువల్ ఫండ్ CEO, MD రాధికా గుప్తా అన్నారు. ఇటివల అసోంలో బయటపడిన రూ.2,200 కోట్ల స్టాక్ మార్కెట్ పెట్టుబడుల స్కాం గురించి ప్రస్తావించిన క్రమంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కీలక సూచనలు చేశారు.

Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..

Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..

కోటీశ్వరులు కావాలని దాదాపు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దీనిని కొంత మంది మాత్రమే అచరించి ప్రణాళిక ప్రకారం చేరుకుంటారు. దీనికోసం మీరు ఏం మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రోజు ఓ 250 రూపాయలు పక్కన పెడితే చాలు. మీరు కోటీశ్వరులు కావచ్చు. ఎది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Money Savings: ఈ FDలలో పెట్టుబడి పెట్టేందుకు కొన్ని రోజులే ఛాన్స్.. 8% వరకు వడ్డీ రేటు

Money Savings: ఈ FDలలో పెట్టుబడి పెట్టేందుకు కొన్ని రోజులే ఛాన్స్.. 8% వరకు వడ్డీ రేటు

అత్యధిక ఫిక్సెడ్ డిపాజిట్ రేట్లు భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో మీ దగ్గర డబ్బు ఉంటే దానిని FD చేయవచ్చు. అందుకోసం ఈనెలలోనే FDపై అధిక వడ్డీని అందిస్తున్న బ్యాంకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి