Home » International Womens Day
కాళ్ళు చేతులు సహకరించక, నడవలేక 17ఏళ్ళు నరకం అనుభవించిన ఈమె ఇప్పుడు..
Women Borrowers: చాలామంది మహిళలు తమ వ్యక్తిగత ఖర్చులకు లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుకు వస్తున్నందున, దేశంలో మహిళలకు రుణాలు అందించేవారు పెరిగారు.
British space scientist Maggie Aderin Pocock: బ్రిటీష్ అంతరిక్ష శాస్త్రవేత్త మ్యాగీ అడెరిన్ పోకాక్‌ను అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా ఆమె సాధించిన విజయాలకు గుర్తుగా ఆమెను ప్రత్యేకమైన బార్బీ బొమ్మతో సత్కరించారు.
ఇంకా ఎక్కడో మహిళకు వెట్టిచాకిరీ, బానిసత్యం తప్పడంలేదు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ యువనేత నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
సలీష్ చిన్నతనం అందరిలానే రంగురంగుల కలలతో మొదలైంది. అది తన పదవతరగతి వరకేనని ఊహించి ఉండదు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడపడుచులందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో సిద్దిపేట డిగ్రీ కాలేజీ గ్రౌండ్ వద్ద 5 కే రన్ నిర్వహించారు.
అఖుతీరన్ తన ఉత్పత్తులతో అనేక మంది సేంద్రీయ రైతులకు శిక్షణ ఇచ్చింది
మహిళల హక్కుల కోసం పోరాడటానికి ఆమె తన శక్తిని దారపోసింది.