• Home » Insurance

Insurance

LIC Policy: లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ పొరపాట్లు చేస్తే మీ డబ్బు వృధా చేసుకున్నట్లే..

LIC Policy: లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ పొరపాట్లు చేస్తే మీ డబ్బు వృధా చేసుకున్నట్లే..

జీవితంలో భద్రత కోసం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను తీసుకుంటూ ఉంటారు. అనుకోకుండా ఏమైనా జరిగినా.. లేదంటే పొదుపు కోసం కూడా ఎక్కువ మంది బీమా తీసుకుంటారు. సాధారణంగా బీమా తీసుకునేటప్పుడు ముందు, వెనుక ఆలోచించకుండా కొంతమంది తొందరపడి ఇన్సూరెన్స్ తీసుకుంటారు.

IRDAI: ఆరోగ్య బీమా విషయంలో కీలక నిర్ణయం.. గంటలోపే నిర్ణయం తీసుకోవాలని IRDAI ఆదేశం

IRDAI: ఆరోగ్య బీమా విషయంలో కీలక నిర్ణయం.. గంటలోపే నిర్ణయం తీసుకోవాలని IRDAI ఆదేశం

ఆరోగ్య బీమా పాలసీ హోల్డర్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. పాలసీదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీమా నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పాలసీదారుల నుంచి క్లెయిమ్ అభ్యర్థనను స్వీకరించిన గంటలోపు బీమా కంపెనీలు నగదు రహిత చికిత్సను అనుమతించాలని స్పష్టం చేసింది.

IRDAI: రూ.80 వేల కోట్ల పరిహారం పెండింగ్.. 10.46 లక్షల మంది నిరీక్షణ

IRDAI: రూ.80 వేల కోట్ల పరిహారం పెండింగ్.. 10.46 లక్షల మంది నిరీక్షణ

దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఓ చోట రహదారులు నెత్తురోడుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరి వద్ద ఆగి ఉన్న బస్సును ట్రక్కు ఢీ కొట్టడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఇలా నిత్యం ఏదో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. బాధితులకు అందజేసే ప్రమాద క్లెయిమ్‌లు(Mishap Claims) సమయానికి అందుతున్నాయా లేదా అనే విషయంలో స్పష్టత కోరుతూ ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు న్యాయవాది కేసీ జైన్ ఆర్టీఐకి దరఖాస్తు చేశారు.

Viral: అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన మహిళ..  ఇన్సూరెన్స్ ఉందన్న నమ్మకంతో ఆసుపత్రిలో చేరితే..

Viral: అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన మహిళ.. ఇన్సూరెన్స్ ఉందన్న నమ్మకంతో ఆసుపత్రిలో చేరితే..

హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్న నమ్మకంతో ఆసుపత్రిలో చేరిన మహిళకు సంస్థ హ్యాండిచ్చింది. దీంతో, తిక్కరేగిన బాధితురాలు వెంటనే సంస్థ తీరును నెట్టింట ఎండగట్టింది.

Viral: మీ ఇంట్లో వేరే వాళ్లు ఉంటున్నారంటూ పక్కింటి వ్యక్తి నుంచి ఫోన్.. వెళ్లి చూస్తే..

Viral: మీ ఇంట్లో వేరే వాళ్లు ఉంటున్నారంటూ పక్కింటి వ్యక్తి నుంచి ఫోన్.. వెళ్లి చూస్తే..

బ్రిటన్‌లో కొంతకాలం క్రితం జరిగిన ఓ రియలెస్టే్ట్ మోసం మరోసారి నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

Health Insurance: 30 ఏళ్ల వయసు దాటిన తర్వాతే.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. లాభమా..? నష్టమా..?

Health Insurance: 30 ఏళ్ల వయసు దాటిన తర్వాతే.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. లాభమా..? నష్టమా..?

అనవసరమైన ఆర్థిక ఒత్తిడి లేకుండా అవసరమైన సంరక్షణను బీమా సంస్థలు అందజేస్తాయి.

PMJJBY: ఈ కేంద్ర ప్రభుత్వ బీమా పథకం గురించి చాలామందికి తెలియదు.. జస్ట్ రూ.436 చెల్లిస్తే..

PMJJBY: ఈ కేంద్ర ప్రభుత్వ బీమా పథకం గురించి చాలామందికి తెలియదు.. జస్ట్ రూ.436 చెల్లిస్తే..

సామాన్యుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను తీసుకొచ్చింది. అందులో జీవిత బీమాకు సంబంధించిన ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన. మహత్తరమైనది. కేవలం రూ.436 చెల్లిస్తే రూ.2లక్షల ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది. సామాన్యులకు సైతం తక్కువ అందుబాటులో ఉండాలని తక్కువ ప్రీమియంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ ప్రధానమంత్రి జ్యోతి బీమా యోజనను తీసుకొచ్చింది. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించిన సందర్భంలో నామినీకి రూ.2లక్షల ఇన్సూరెన్స్‌ సొమ్ము అందుతుంది.

Car Insurance: గేదెలు కానీ ఆంబోతులు కానీ.. కారును ఢీకొట్టి పాడు చేస్తే.. ఇన్సూరెన్స్ వర్తిస్తుందా..? లేదా అంటే..!

Car Insurance: గేదెలు కానీ ఆంబోతులు కానీ.. కారును ఢీకొట్టి పాడు చేస్తే.. ఇన్సూరెన్స్ వర్తిస్తుందా..? లేదా అంటే..!

నిత్యం వివిధ రకాల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. నిబంధనలు పాటించని కారణంగా కొన్నిసార్లు, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా మరికొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో వాహానాలకు గానీ, మనుషులకు గానీ ఏం జరిగినా.. ఇన్సూరెన్స్ చేసి ఉన్నట్లయితే..

Fake Insurance : ఏడు కార్లకు రూ.46 వేలు బీమా చెల్లింపు.. చివరికి ఆ పాలసీలు నకిలీ అని తేలింది..

Fake Insurance : ఏడు కార్లకు రూ.46 వేలు బీమా చెల్లింపు.. చివరికి ఆ పాలసీలు నకిలీ అని తేలింది..

మోసగాళ్ల కన్ను పడని రంగం కనిపించడం లేదు. వాహనాలకు బీమా చేయడంలో కూడా నకిలీలు వేధిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినపుడు అసలు విషయం వెలుగులోకి వస్తోంది. బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించవలసి వస్తోంది. ఇటువంటి సంఘటన తాజాగా నవీ ముంబైలో జరిగింది. వాహనాలకు నకిలీ బీమా పాలసీలను విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

IRDAI : ఉద్యోగులకు సోషల్ మీడియా గైడ్‌లైన్స్.. బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ ఆదేశం..

IRDAI : ఉద్యోగులకు సోషల్ మీడియా గైడ్‌లైన్స్.. బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ ఆదేశం..

అన్ని బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ ఇన్ఫర్మేషన్ అండ్ సైబర్ సెక్యూరిటీ గైడ్‌లైన్స్ పేరుతో విడుదల చేసిన ఈ మార్గదర్శకాల్లో సామాజిక మాధ్యమాలను

తాజా వార్తలు

మరిన్ని చదవండి