• Home » Insurance

Insurance

Travel Insurance: సెలవుల సంతోషానికి సురక్షిత రక్షణ..ట్రావెల్ ఇన్సూరెన్స్

Travel Insurance: సెలవుల సంతోషానికి సురక్షిత రక్షణ..ట్రావెల్ ఇన్సూరెన్స్

ప్రస్తుతం ట్రావెల్ ట్రెండ్ క్రమంగా మారుతోంది. ఎందుకంటే జర్నీ చేసే సమయంలో, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకోసమే ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Insurance: మూడు రెట్ల వృద్ధి సాధించిన టాటా ఏఐజీ..

Insurance: మూడు రెట్ల వృద్ధి సాధించిన టాటా ఏఐజీ..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో 2024-25 సంవత్సరంలో మూడు రెట్ల వృద్ధిని సాధించింది.

Insurance: బీమా సవరణ బిల్లుపై కీలక అప్‌డేట్.. ఇకపై గట్టి పోటీ

Insurance: బీమా సవరణ బిల్లుపై కీలక అప్‌డేట్.. ఇకపై గట్టి పోటీ

భారత బీమా రంగం మరింత బలోపేతం కానుంది. అవును, ఇదే సమయంలో వినియోగదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎందుకంటే బీమా సవరణ బిల్లులో అనేక మార్పులు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Health Insurence Claim: దేశ ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్

Health Insurence Claim: దేశ ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్

Health Insurence Claim: దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆరోగ్య బీమా క్లెయిమ్ ఆథరైజేషన్‌ను 1 గంటలో.. తుది సెటిల్మెంట్‌ను 3 రోజుల్లో పూర్తి చేయడం తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది.

Jeevan Shiromani: అద్భుతమైన ప్లాన్.. 4 ఏళ్లు డబ్బులు కడితే.. రూ. కోటి మీదే..

Jeevan Shiromani: అద్భుతమైన ప్లాన్.. 4 ఏళ్లు డబ్బులు కడితే.. రూ. కోటి మీదే..

Jeevan Shiromani: ఈ ప్లాన్‌లో చేరి నాలుగు సంవత్సరాల పాటు ప్రీమియం కడితే.. కోటి రూపాయలు లేదా అంతకు మించి రాబడి పొందే అవకాశం ఉంది. ఈ ప్లాన్ కేవలం ఇన్సురెన్స్‌గా మాాత్రమే కాదు.. ఇన్వెస్టిమెంట్‌గా కూడా పని చేస్తుంది. మంచి లాభాలను ఇస్తుంది.

లవర్స్‌కు గుడ్ న్యూస్.. లక్షలు సంపాదించే అవకాశం.

లవర్స్‌కు గుడ్ న్యూస్.. లక్షలు సంపాదించే అవకాశం.

Relationship Insurance Policy: కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లు ఎక్కువ కాలం కలిసి ఉండి.. పెళ్లి చేసుకోవాలనుకునే ప్రేమ జంటలకు ఇది నిజంగా గుడ్‌న్యూస్. ప్రేమ జంటలు లక్షలు సంపాదించవచ్చు.

Life insurance: 81% మంది భారతీయులకు జీవిత బీమాపై తప్పుడు అంచనాలు..

Life insurance: 81% మంది భారతీయులకు జీవిత బీమాపై తప్పుడు అంచనాలు..

భారతదేశంలో చాలా మంది తమ కుటుంబ ఆర్థిక భద్రత కోసం జీవిత బీమా తీసుకుంటున్నప్పటికీ, అవసరమైన కవరేజీని సరిగ్గా అంచనా వేయడంలో వెనుకబడి ఉన్నారని బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన ‘అండర్‌ఇన్సూరెన్స్ సర్వే 2025’ వెల్లడించింది.

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

మీరు ఆరోగ్య బీమా తీసుకోవాలని చూస్తున్నారా. అయితే ఈ విషయాలు మాత్రం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు గ్రామాల్లో నివసిస్తూ ఎక్కువ ప్రీమియం చెల్లిస్తే మాత్రం నష్టపోవాల్సి ఉంటుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

GST on Insurance: త్వరలో ఇన్స్యూరెన్స్‌పై జీఎస్టీ తగ్గనుందా..

GST on Insurance: త్వరలో ఇన్స్యూరెన్స్‌పై జీఎస్టీ తగ్గనుందా..

GST on Insurance: త్వరలోనే ఇన్స్యూరెన్స్‌ ప్రీమియంపై వసూలు చేస్తున్న జీఎస్టీ రేటు తగ్గబోతోందా.. వస్తే పాలసీదారులకు కలిగే ప్రయోజనాలేంటి.. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి దీని గురించి ఏమని చెప్పారు.

Insurance: దేశంలో ఎంత మంది మహిళలకు ఇన్సూరెన్స్ ఉందో తెలుసా..

Insurance: దేశంలో ఎంత మంది మహిళలకు ఇన్సూరెన్స్ ఉందో తెలుసా..

దేశంలో మహిళలు బీమా రంగంలో మరింత చురుకుగా పాల్గొంటున్నట్లుగా ఓ నివేదిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బీమా పథకాల ద్వారా వారు తమ భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను పెంచుకుంటున్నారని అంటున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి