• Home » Instagram

Instagram

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో నగ్న చిత్రాలకు చెక్‌

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో నగ్న చిత్రాలకు చెక్‌

సోషల్‌ మీడియాలో యువతుల నగ్న ఫొటోలు షేర్‌ చేస్తామని బెదిరించడం.. ఆపై వారిని లైంగికంగా వేధించడం, డబ్బులు డిమాండ్‌ చేయడం వంటి చర్యలకు చెక్‌ పెట్టే విధంగా ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

KTR-Samantha: కేటీఆర్ ఫోటో.. సమంత కామెంట్.. ఏం జరిగిందంటే..!

KTR-Samantha: కేటీఆర్ ఫోటో.. సమంత కామెంట్.. ఏం జరిగిందంటే..!

Hyderabad: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్(KTR) సోషల్ మీడియాలో(Social Media) చాలా యాక్టీవ్‌గా ఉంటారు. రాజకీయ పరంగానే కాదు.. సామాజికంగా, అత్యవసరమైన వారి అభ్యర్థనలకు సైతం స్పందిస్తుంటారు. అయితే, తాజాగా కేటీఆర్ ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌కు సినీ నటి సమంత(Samantha) కామెంట్ చేశారు.

Viral Video: ఏంటీ.. కాఫీ తయారుచేసిన వీడియోకు ఏకంగా 56మిలియన్ల వ్యూసా.. ఇంతకీ ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటంటే..!

Viral Video: ఏంటీ.. కాఫీ తయారుచేసిన వీడియోకు ఏకంగా 56మిలియన్ల వ్యూసా.. ఇంతకీ ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటంటే..!

కేవలం కాఫీ తయారుచేసిన వీడియో.. నెటిజన్లకు అంతగా ఎందుకు నచ్చిందంటే..

IPL 2024: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చరిత్ర సృష్టించిన సీఎస్కే.. ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా..

IPL 2024: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చరిత్ర సృష్టించిన సీఎస్కే.. ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా..

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న చెన్నైసూపర్ కింగ్స్‌కు అభిమానుల ఆదరణ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడికెళ్లినా చెన్నై జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పడుతుంటారు. దేశంలోని ఏ వేదికపై చెన్నైసూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడిన అభిమానులు భారీగా తరలివస్తుంటారు.

Facebook: కంగారుపెట్టించిన ఫేస్‌బుక్.. స్తంభించిన సేవలు

Facebook: కంగారుపెట్టించిన ఫేస్‌బుక్.. స్తంభించిన సేవలు

ప్రముఖ సామాజిక మాధ్యామాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు మంగళవారం అర్ధారంతరంగా నిలిచిపోయాయి. సాయంత్రం సమయంలో ఉన్నట్టుండి పని చేయకపోవడంతో యూజర్లు కంగారుపడ్డారు.

Viral Video: వావ్.. ఈ మెషీన్ భలే ఉందే.. దీంతో ఆడవాళ్లకు ఎంత శ్రమ తగ్గుతుందంటే..!

Viral Video: వావ్.. ఈ మెషీన్ భలే ఉందే.. దీంతో ఆడవాళ్లకు ఎంత శ్రమ తగ్గుతుందంటే..!

వంటింట్లో ఆడవాళ్లకు పని భారం తగ్గించే బోలెడు పరికరాలు మార్కెట్లో ఉంటున్నాయి. అయితే ఈ పరికరం కాస్త వెరైటీగా ఉంది.

Elephant Video:  దెబ్బకు ఏనుగును కూడా ఉరికించాడు భయ్యా..  ఈ డ్రైవర్  ధైర్యం చూస్తే షాకవ్వకుండా ఉండలేరు..!

Elephant Video: దెబ్బకు ఏనుగును కూడా ఉరికించాడు భయ్యా.. ఈ డ్రైవర్ ధైర్యం చూస్తే షాకవ్వకుండా ఉండలేరు..!

సరదాగా ఫారెస్ట్ సఫారీకి వెళ్లిన ప్రయాణికుల మీద ఓ ఏనుగు దాడికి దిగితే జీప్ డ్రైవర్ చేసిన పని ఇదీ..

Viral Video: ఎలా వస్తాయి సామీ ఇలాంటి ఐడియాలు.. ఇతను బైక్‌ను ఎలా మార్చేశాడో మీరే చూడండి..!

Viral Video: ఎలా వస్తాయి సామీ ఇలాంటి ఐడియాలు.. ఇతను బైక్‌ను ఎలా మార్చేశాడో మీరే చూడండి..!

ఇంటర్నెట్ వినియోగం అందరికీ అందుబాటులోకి వచ్చిన నేటి కాలంలో సగటు పౌరుడి ప్రతిభ చాలా తొందరగా వైరల్ అవుతుంది ఇతని ట్యాలెంట్ కూడా ఇంతే..

Viral Video: చాక్లెట్ తో పరోటా ఏంట్రా బాబూ.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..

Viral Video: చాక్లెట్ తో పరోటా ఏంట్రా బాబూ.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..

ఆహా.. ఏమిరుచి.. అనరా మైమరిచి.. అని పాడుకుంటూ ఇష్టమైన ఫుడ్ ను తింటుంటే ఆ మజానే వేరు. మన దేశంలో స్ట్రీట్ ఫుడ్ నుంచి స్టార్ ఫుడ్ వరకు ఎన్నో వరైటీలు ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్ డిషెస్ లో లెక్కలేనన్ని రకాలు ఉన్నాయి.

Instagram: ఇన్‌స్టాగ్రమ్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్..!

Instagram: ఇన్‌స్టాగ్రమ్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్..!

Instagram New Feature: మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రమ్‌ తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా ఎవరైనా చాటింగ్ చేసేటప్పుడు కొన్ని సందర్భా్ల్లో తప్పుడు సందేశాలు పంపుతుంటారు. దాంతో వాటిని డిలీట్ చేసి.. మళ్లీ పంపాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు అలా కాకుండా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి