Home » Instagram
ఓ కుర్రాడు మెట్రో ట్రైన్ లో పుషప్స్ తీస్తూ తన ఫిట్నెస్ ను చాలా గర్వంగా ప్రదర్శిస్తున్నాడు. అయితే ఆ కుర్రాడు తను పుషప్స్ తీసి ఊరికే ఉండకుండా పక్కన ఉన్న ఓ మధ్యవయస్కుడిని రెచ్చగొట్టాడు.
తన ప్రియుడి విషయంలో ఓ అమ్మాయి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ అమ్మాయిని ఒకటే పొగిడేస్తున్నారు.
అడవి జంతువులలో పులి, సింహం వేటకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి. వీటి టార్గెట్ ఎక్కువగా జింకలమీదే ఉంటుంది. ఓ చిరుత జింకను వేటాడటం కోసం చేసిన పని చూస్తే..
ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కేకొద్ది కొత్త కొత్త వస్త్రాలు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిలో కొన్ని ఆకట్టుకుంటే మరికొన్ని విమర్శలకు నోచుకుంటాయి.
కారులో కూర్చుని భార్య పాటలు పాడుతోంటే ఆమె భర్త చేసిన పని నెటిజన్లను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తోంది. ఈ వీడియో చూసిన పలువురు తమ భార్యలకు ఇన్ డైరెక్టుగా..
స్పెయిన్ పర్యటనలో ఉన్న మమతా బెనర్జీ గురువారంనాడు తన దినచర్యను జాగింగ్‌తో ప్రారంభించారు. తన ట్రేడ్‌మార్క్ అయిన చీర ధరించి, సింపుల్‌గా ఉంటే చెప్పులతో జాగింగ్‌లో పాల్గొన్నారు. చేతికి స్మార్ట్ వాచ్ ధరించారు. మాడ్రిడ్‌లోని ఓ పార్క్‌లో తన అనుచర బృందంతో కలిసి జాగింగ్ చేసిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఎంతమంచి పడక ఉన్నా కొందరికి నిద్ర పట్టదు. కానీ ఓ వ్యక్తి పడుకున్న స్థలం, పడుకున్న తీరు చూస్తే గుండె ఆగినంత పనవుతుంది.
ఇప్పుటి వరకు మెట్రో రైళ్లలో సీట్ల కోసం మహిళల గొడవ దగ్గర నుండి కుర్రాళ్ల ర్యాంప్ వాక్ లు, డాన్సులు, ప్రేమికుల రోమాన్స్ వంటి దారుణాలు ఎన్నో చూడాల్సి వచ్చింది. కానీ ఈ పాపను చూస్తే..
ప్రతిమనిషిలోనూ మానవత్వం ఉంటుంది. మూగజీవాల పట్ల, ఇతరుల పట్ల దయతో ప్రవర్తించడం మనిషిలో మానవత్వానికి ఒక ఉదాహరణ. రహదారుల మీద వెళుతున్నప్పుడు వికలాంగులు, జంతువులు, పెద్దవారు కారుకు అడ్డు వస్తే వాటికి దారి వదిలి తమ మంచి మనసు నిరూపించుకుంటారు కొందరు. ఓ మహిళ కూడా అదే పని చేసింది కానీ..
సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న ట్యాలెంట్ ఉన్నా చాలు సెలబ్రిటీ అయిపోతారు ఇప్పట్లో. దీనికి పిల్లలు పెద్దలు అనే తేడా లేదు. ఈ పిల్లాడు కూడా అంతే..