• Home » Indonesia

Indonesia

Viral Video: మొసలి నోట్లో చెయ్యి పెట్టాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Viral Video: మొసలి నోట్లో చెయ్యి పెట్టాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

దుష్టులకే కాదు. క్రూర మృగాలకు సైతం సాధ్యమైనంత దూరంగా ఉండాలి. అలా కాకుంటే.. వాళ్లతో.. వాటితో ఆటలాడితే చివరకు ప్రాణాలకే ప్రమాదమన్న సంగతి గ్రహించాలి. ఈ విషయాన్ని ఏ మాత్రం లైట్‌గా తీసుకున్నా.. ఆ తర్వాత ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకు ఇండోనేషియాలోని పట్టాయాలో చోటు చేసుకున్న ఈ ఘటనే అందుకు ఉదాహరణ. నీటి ఒడ్డుకు వచ్చిన మొసలి తలపై ఓ యువకుడు చెయ్యి పెట్టాడు.

Tunnel Collapse: కుప్పకూలిన బంగారు గని..

Tunnel Collapse: కుప్పకూలిన బంగారు గని..

ఇండోనేసియాలోని వెస్ట్ సుమత్రా ప్రావిన్స్‌లో బంగారు గని శుక్రవారం కుప్పకూలింది. ఈ ఘటనలో 15 మంది సజీవ సమాధి అయ్యారు. తప్పిపోయిన మరో ఏడుగురి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు.

Viral Video: ఇంటి పైకప్పు నుంచి ఎప్పుడూ వినని శబ్ధాలు.. పాములేమో అనుకుని పగులగొట్టి చూడగా..

Viral Video: ఇంటి పైకప్పు నుంచి ఎప్పుడూ వినని శబ్ధాలు.. పాములేమో అనుకుని పగులగొట్టి చూడగా..

ఇంట్లోని గోడలు, పైకప్పుల నుంచి అప్పుడప్పుడు వింత వింత వస్తువులు, జీవులు బయటికి వచ్చిన సందర్భాలను చూస్తుంటాం. కొన్నిసార్లు ఇంటి గోడల్లో తేనెటీగలు కనిపిస్తే.. మరికొన్నిసార్లు సీలింగ్ నుంచి పాములు, కొండచిలువలు బయటికి వస్తుంటాయి. చివరకు...

Viral: పెళ్లయినా భర్తను దగ్గరకు రానివ్వని భార్య.. 12 రోజుల తర్వాత విచారించగా.. దిమ్మతిరిగే ట్విస్ట్..

Viral: పెళ్లయినా భర్తను దగ్గరకు రానివ్వని భార్య.. 12 రోజుల తర్వాత విచారించగా.. దిమ్మతిరిగే ట్విస్ట్..

ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో పరిచయాలు సులభంగా అవుతున్నాయి. అలాగే మోసాలు కూడా అంతే స్థాయిలో జరుగుతున్నాయి. ప్రధానంగా ప్రేమ, పెళ్లి పేరుతో నిత్యం అనేక మంది మోసపోవడం చూస్తున్నాం. తాజాగా...

Viral News: వామ్మో.. ఇది మామూలు కోతి కాదు.. దాని తెలివికి సైంటిస్టులు సైతం షాక్

Viral News: వామ్మో.. ఇది మామూలు కోతి కాదు.. దాని తెలివికి సైంటిస్టులు సైతం షాక్

కోతులు ఎంత అల్లరి చేస్తాయో, అంతే తెలివైనవి. కొన్ని విషయాలను అవి మనుషులను చూసి నేర్చుకుంటే, మరికొన్ని మాత్రం తామే స్వయంగా ఎన్నో పనులు చేసుకుంటాయి. తాజాగా ఓ కోతి చేసిన పని చూసి.. శాస్త్రవేత్తలు సైతం నివ్వెరపోయారు.

Photo: ఫొటోకు ఫోజులిస్తూ అగ్నిపర్వతంలో పడిపోయిన టూరిస్ట్

Photo: ఫొటోకు ఫోజులిస్తూ అగ్నిపర్వతంలో పడిపోయిన టూరిస్ట్

: విహారంలో విషాదం నెలకొంది. భర్తతో కలిసి పర్యటనకు వెళ్లిన భార్య ఫొటోల మీద ఉన్న క్రేజుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ విషాద ఘటన ఇండోనేషియాలో జరిగింది.

Viral Video: చూసేందుకు పాడుబడిన మరుగుదొడ్లే.. కానీ వాటి వెనుకకు వెళ్లి చూడగా.. దిమ్మతిరిగే దృశ్యం..

Viral Video: చూసేందుకు పాడుబడిన మరుగుదొడ్లే.. కానీ వాటి వెనుకకు వెళ్లి చూడగా.. దిమ్మతిరిగే దృశ్యం..

ఎన్నో అద్భుతాలు, అందాలతో నిండిన ఈ ప్రకృతిలో ఇప్పటికీ మనిషికి తెలీని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ప్రదేశాలు మనిషికి ఆహ్దాదంతో పాటూ మనశ్శాంతిని కూడా అందిస్తుంటాయి. నిత్యం అలాంటి ప్రదేశాల్లో గడపాలని అనిపిస్తుంటుంది. ఇలాంటి..

Viral: ఇంట్లోని పూజ గదిలో ఒంటరిగా ప్రసవించిన గర్భిణి.. ఆ వెంటనే ఆమె చేసిన పని తెలుసుకుని అంతా షాక్..

Viral: ఇంట్లోని పూజ గదిలో ఒంటరిగా ప్రసవించిన గర్భిణి.. ఆ వెంటనే ఆమె చేసిన పని తెలుసుకుని అంతా షాక్..

బిడ్డకు జన్మనివ్వడమనేది.. మహిళకు పునర్జన్మ వంటిది. నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. తన ప్రాణం పోయినా పర్లేదు తన బిడ్డ బాగుంటే చాలు అని అనుకుంటుంది. తన పిల్లలకు ఆపద వస్తే తన ప్రాణం అడ్డు పెట్టి అయినా వారిని కాపాడుకుంటుంది. అయితే ...

Earthquake: ఇండోనేషియాలో భూకంపం

Earthquake: ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 2.18 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. ఈ భూకంపాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) ధృవీకరించింది.

Indonesia Volcano: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలు.. పెరిగిన మృతుల సంఖ్య.. ఇతరుల కోసం గాలింపు

Indonesia Volcano: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలు.. పెరిగిన మృతుల సంఖ్య.. ఇతరుల కోసం గాలింపు

ఇండోనేషియాలో ఒక ఘోర విపత్తు సంభవించింది. అక్కడి మౌంట్‌ మెరపి అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. దీంతో.. ఆ ప్రాంతంలో పర్యటించేందుకు వెళ్లిన పర్వతారోహకుల్లో 13 మంది మృతి చెందారు. ఇంకా 10 మంది ఆచూకీ గల్లంతైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి