• Home » Indira Gandhi

Indira Gandhi

Pakistan Alert: పాకిస్థాన్‌కు యుద్ధ భయం

Pakistan Alert: పాకిస్థాన్‌కు యుద్ధ భయం

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చర్యలకు భయపడిన పాకిస్థాన్, సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ నిఘాను పెంచుతూ, భారత్‌పై ఫ్లాగ్ ఆపరేషన్ ఆరోపణలు చేస్తోంది

Indiramma Housing: ఇందిరమ్మ  ఇళ్ల పథకం  అమలులో జాప్యం!

Indiramma Housing: ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో జాప్యం!

రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గూడులేని నిరుపేదలకు ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై శాఖ తీరు చర్చనీయాంశంగా మారింది.

Indiramma Housing Scheme: చిన్న తప్పు..  వెయ్యి కోట్ల నష్టం చేస్తుంది!

Indiramma Housing Scheme: చిన్న తప్పు.. వెయ్యి కోట్ల నష్టం చేస్తుంది!

ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. గతంలో ఇళ్ల పథకంలో జరిగిన అవకతవకలను పరిగణనలోకి తీసుకుని.. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటోంది.

Indiramma Housing: ఇందిరమ్మ ఇంటికి.. 3 నమూనాలు!

Indiramma Housing: ఇందిరమ్మ ఇంటికి.. 3 నమూనాలు!

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది. ఇందిరమ్మ ఇంటికి సంబంఽధించి మూడు నమూనాలను ఖరారు చేసింది.

ఇందిరమ్మ ఇంట్లో అదనపు గదులకు ఓకే!

ఇందిరమ్మ ఇంట్లో అదనపు గదులకు ఓకే!

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేనివారు, పారిశుధ్య కార్మికులకు ప్రాధాన్య క్రమంలో ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు.

పేదరిక నిర్మూలనకు ఇందిరాగాంధీ ఎనలేని కృషి

పేదరిక నిర్మూలనకు ఇందిరాగాంధీ ఎనలేని కృషి

కాకినాడ సిటీ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : దేశంలో పేదరిక నిర్మూలనకు ఇందిరాగాంధీ ఎనలేని కృషి చేశారని, అన్ని వర్గాల ప్రజలు బా గుండాలంటే కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మం గపతి పళ్లంరాజు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి కార్యక్ర మాన్ని పీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లిపూడి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత ఇందిరాగాంధీ చిత్ర

Indira Gandhi: ఇందిరా గాంధీపై తప్పుడు ప్రచారం.. కంగనా రనౌత్‌‌కు భట్టి విక్రమార్క మాస్ వార్నింగ్

Indira Gandhi: ఇందిరా గాంధీపై తప్పుడు ప్రచారం.. కంగనా రనౌత్‌‌కు భట్టి విక్రమార్క మాస్ వార్నింగ్

సమసమాజ స్థాపన కోసం 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలను మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తీసుకుందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Indiramma House: ‘ఇందిరమ్మ ఇళ్ల’కు కమిటీలు!

Indiramma House: ‘ఇందిరమ్మ ఇళ్ల’కు కమిటీలు!

రాష్ట్రంలో ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కమిటీలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Ponguleti: నవంబరులోపు ఇందిరమ్మ ఇళ్లు..

Ponguleti: నవంబరులోపు ఇందిరమ్మ ఇళ్లు..

నవంబరు నెలాఖరులోపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు.

Indiramma Housing: ఈ ఏడాదే 10 లక్షల ఇందిరమ్మ ఇళ్లు..

Indiramma Housing: ఈ ఏడాదే 10 లక్షల ఇందిరమ్మ ఇళ్లు..

ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ.. అర్హులైన పేదలందరికీ లబ్ధి చేకూర్చాలని చూస్తున్న ఇందిరమ్మ ఇంటి పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి