• Home » Indigo

Indigo

AP News: పలుమార్లు గాల్లోనే చక్కర్లు కొడుతున్న విమానం.. ఆందోళనలో ప్రయాణికులు

AP News: పలుమార్లు గాల్లోనే చక్కర్లు కొడుతున్న విమానం.. ఆందోళనలో ప్రయాణికులు

Andhrapradesh: దట్టమైన పొగమంచుతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చే పలు విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. గన్నవరం ఎయిర్‌పోర్టు మొత్తాన్ని పొగ మంచు కమ్మేసింది. దీంతో విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సిన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు మొత్తం గాల్లోనే చెక్కర్లు కొడుతున్నాయి.

రాజమండ్రి టు ఢిల్లీ.. నేటి నుంచి ఇండిగో ఎయిర్‌బస్‌

రాజమండ్రి టు ఢిల్లీ.. నేటి నుంచి ఇండిగో ఎయిర్‌బస్‌

రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి గురువారం నుంచి ఇండిగో ఎయిర్‌బస్‌ సర్వీసు మొదలవుతుందని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.చిన్నరాముడు చెప్పారు.

AirHelp Survey: ప్రపంచ ఎయిర్‌లైన్స్ సర్వేలో షాకింగ్ విషయాలు

AirHelp Survey: ప్రపంచ ఎయిర్‌లైన్స్ సర్వేలో షాకింగ్ విషయాలు

ఓ కంపెనీ ఇటివల 109 గ్లోబల్ ఎయిర్‌లైన్స్ జాబితాను ప్రకటించింది. దీనిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాబితాలో ఇండియాకు చెందిన పలు సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Visakhapatnam: ఇండిగో విమానాలు బాంబు బెదిరింపులు.. ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు

Visakhapatnam: ఇండిగో విమానాలు బాంబు బెదిరింపులు.. ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు

చెన్నై- విశాఖ, బెంగళూరు-విశాఖ ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో.. ప్రయాణికులు, ఎయిర్‌పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దేశవ్యాప్తంగా పలు విమానాల్లో బాంబులు పెట్టామంటూ ఎయిర్ పోర్ట్‌లకు బెదిరింపులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

Bomb Threats: ఆగని బాంబు బెదిరింపులు.. మరో విమానానికి..

Bomb Threats: ఆగని బాంబు బెదిరింపులు.. మరో విమానానికి..

దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తిరుపతి, లక్నోలోని పలు హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఈరోజు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఇండిగో ఫ్లైట్‌కి బాంబు బెదిరింపు కాల్ చేశారు. ఎయిర్ పోర్టు అధికారులు విమానాన్ని పరిశీలించారు

Bomb threats: ఇవాళ ఒక్క రోజే 50 విమానాలకు బాంబు బెదిరింపులు.. కీలక నిర్ణయం దిశగా కేంద్రం

Bomb threats: ఇవాళ ఒక్క రోజే 50 విమానాలకు బాంబు బెదిరింపులు.. కీలక నిర్ణయం దిశగా కేంద్రం

భారతీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న విమానాలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. అంతకంతకూ ఎక్కువై పోతున్నాయి. ఇవాళ (ఆదివారం) ఒక్క రోజే కనీసం 50 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

 బాంబు ఉందంటూ 169 ఫేక్ కాల్స్.. విమానాలతో ఆటాడుకుంటున్న ఆకతాయిలు

బాంబు ఉందంటూ 169 ఫేక్ కాల్స్.. విమానాలతో ఆటాడుకుంటున్న ఆకతాయిలు

గత వారం రోజులుగా దేశంలోని ఎయిర్‌లైన్స్ సంస్థల విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపు కాల్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కాల్స్ నకిలీవే అయినప్పటికీ ఎవరు చేస్తున్నారనేది అంతుచిక్కడం లేదు. ఈ మేరకు ఇంటెలిజెన్సీ ఏజెన్సీలు రంగంలోకి దిగినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. దీంతో పర్యాటక రంగానికి నష్టం వాటిల్లడమే కాకుండా ప్రయాణీకులు కూడా తెగ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జబల్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ‘ఇండిగో’కు బాంబు బెదిరింపు

జబల్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ‘ఇండిగో’కు బాంబు బెదిరింపు

జబల్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన ఇండిగో విమానం నెంబరు 6ఈ 7308కి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది.

Microsoft Windows: మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్..అనేక మందికి సమస్యలు, ఫ్లైట్స్ రద్దు

Microsoft Windows: మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్..అనేక మందికి సమస్యలు, ఫ్లైట్స్ రద్దు

ప్రముఖ సాఫ్ట్‌వేర్ మైక్రోసాఫ్ట్ విండోస్(microsoft windows) ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వినియోగదారులను ఇబ్బందుల్లో పడేసింది. ఈ క్రమంలో జూలై 19న అనేక మంది వినియోగదారుల కంప్యూటర్‌లలో Windows “బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్” (Blue Screen of Death) లోపాన్ని ఎదుర్కొన్నారు.

IndiGo Airlines: ఆకాశంలో కుదుపులు.. 30 నిమిషాల నరకం.. చివరికి?

IndiGo Airlines: ఆకాశంలో కుదుపులు.. 30 నిమిషాల నరకం.. చివరికి?

ఒక విమానం గాల్లో ఉన్నప్పుడు.. కుదుపులు అనేవి సర్వసాధారణంగానే సంభవిస్తుంటాయి. ఆకాశంలో వాతావరణం అనుకూలంగా లేనప్పుడో, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి