• Home » Indigo

Indigo

Vijayawada-Singapore direct flight: ఏపీవాసులకు గుడ్‌న్యూస్.. రూ.8 వేలకే విజయవాడ-సింగపూర్‌ ఫ్లైట్ సర్వీసులు!

Vijayawada-Singapore direct flight: ఏపీవాసులకు గుడ్‌న్యూస్.. రూ.8 వేలకే విజయవాడ-సింగపూర్‌ ఫ్లైట్ సర్వీసులు!

విజయవాడ-సింగపూర్‌ మార్గంలో నవంబర్‌ 15 నుంచి ఇండిగో సంస్థ తన కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సర్వీసును ప్రారంభించనుంది. ఈ సర్వీస్‌ మొదలైతే విజయవాడ నుంచి సింగపూర్‌ వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఊరట లభించనుంది.

Indigo Flight: విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు

Indigo Flight: విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు

మదురై నుంచి శనివారం తెల్లవారుజామున చెన్నైకి బయల్దేరిన ఇండిగో విమానం ముందు వైపు అద్దం పగలడంతో కలకలం చోటుచేసుకుంది.

IndiGo fligh Bomb Threat: ఇండిగో విమానానికి బాంబు బెదరింపు.. చెన్నైకు మళ్లింపు

IndiGo fligh Bomb Threat: ఇండిగో విమానానికి బాంబు బెదరింపు.. చెన్నైకు మళ్లింపు

మధ్యాహ్నం 3.33 గంటలకు విమానం టేకాఫ్ తీసుకుని బంగాళాఖాతం మీదుగా వెళ్తుండగా బెదిరింపు మెసేజ్ కనిపించింది. దీంతో విమానాన్ని చెన్నైకి మళ్లించాలని పైలట్లు నిర్ణయించారు.

Indigo Flight: ఎగురలేక రన్‌వేపై ఆగిపోయిన విమానం.. ప్రయాణికుల్లో డింపుల్ యాదవ్

Indigo Flight: ఎగురలేక రన్‌వేపై ఆగిపోయిన విమానం.. ప్రయాణికుల్లో డింపుల్ యాదవ్

ఢిల్లీకి వెళ్లే 6E 2111 విమానం రన్‌వే‌పై వేగం పుంజుకునే సమయంలో గాల్లోకి ఎగరలేకపోయింది. దీంతో పైలట్ రన్‌వే ముగిసేలోగా విమానాన్ని ఆపేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకూ ఇండిగో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Fine on Indigo: ప్రయాణికురాలికి పాడైపోయిన సీట్, ఇండిగో విమానయాన సంస్థకు రూ.1.5 లక్షల జరిమానా

Fine on Indigo: ప్రయాణికురాలికి పాడైపోయిన సీట్, ఇండిగో విమానయాన సంస్థకు రూ.1.5 లక్షల జరిమానా

ఓ మహిళా ప్రయాణికురాలికి అపరిశుభ్రమైన, తడిసిన సీటును కేటాయించినందుకు ఇండిగో విమానయాన సంస్థ భారీ జరిమానా చెల్లించాల్సి వస్తోంది. ఎయిర్‌లైన్స్ సేవా లోపం కారణంగా రూ.1.5 లక్షలు చెల్లించాలని ఢిల్లీ వినియోగదారుల ఫోరం ఆదేశించింది.

IndiGo Flight: ఇండిగో విమానంలో చెంపదెబ్బ తిన్న వ్యక్తి మాయం.. అసలేం జరిగింది..

IndiGo Flight: ఇండిగో విమానంలో చెంపదెబ్బ తిన్న వ్యక్తి మాయం.. అసలేం జరిగింది..

అసోంలోని కాచర్‌ జిల్లాకు చెందిన హుస్సేన్‌ అహ్మద్‌ మజుందార్‌ గురువారం ఇండిగో 6E-2387 విమానంలో ముంబై నుంచి కోల్‌కతా మీదుగా సిల్చార్‌కు ప్రయాణించాడు. అయితే విమాన ప్రయాణ సమయంలో ఓ వ్యక్తి హుస్సేన్ చెంపపై బలంగా కొట్టాడు.

Flight Diversion: టేకాఫ్‌ కాగానే విమానంలో సాంకేతిక సమస్య

Flight Diversion: టేకాఫ్‌ కాగానే విమానంలో సాంకేతిక సమస్య

తిరుపతి నుంచి ఆదివారం రాత్రి హైదరాబాద్‌ బయల్దేరిన ఇండిగో విమానంలో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య ఏర్పడింది. దాంతో కాసేపు గాల్లో చక్కర్లు కొట్టి..

Air Service launch: విజయవాడ కర్నూలు విమాన సర్వీసు ప్రారంభం

Air Service launch: విజయవాడ కర్నూలు విమాన సర్వీసు ప్రారంభం

ఎన్నో ఏళ్ల నుంచి కర్నూలు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న విజయవాడ విమాన సర్వీసు కల ఎట్టకేలకు నెరవేరింది.

IndiGo: మీ వల్ల భారీగా నష్టపోయా.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై ప్యాసెంజర్ గుస్సా

IndiGo: మీ వల్ల భారీగా నష్టపోయా.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై ప్యాసెంజర్ గుస్సా

ఇండిగో ఎయిర్‌లైన్స్ తీరు కారణంగా తాను ఓ భారీ వాణిజ్య డీల్ కోల్పోయానంటూ ప్రయాణికుడు నెట్టింట పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. అయితే, తమ తప్పేమీ లేదని ఇండిగో వివరణ ఇచ్చింది.

IndiGo Flight: మానవత్వం మరిచిన పాక్.. 220 మంది ప్రాణాలతో చెలగాటం..

IndiGo Flight: మానవత్వం మరిచిన పాక్.. 220 మంది ప్రాణాలతో చెలగాటం..

Pakistan Aispace Denial IndiGo Flight: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగినా కోల్డ్ వార్ సాగుతూనే ఉంది. భారత్ సింధూ జలాల ఒప్పందం, ఎయిర్‌స్పేస్ బ్యాన్ తదితర విషయాల్లో కఠిన వైఖరితో ముందుకెళ్తోంది. ఇది మనసులో పెట్టుకున్న పొరుగు దేశం అమానవీయ చర్యకు పాల్పడింది. మీ గగనతలంలోకి అనుమతించకపోతే 220 మంది ప్రాణాలకు గాల్లో కలిసే ప్రమాదముందని ఇండిగో పైలట్ అభ్యర్థించినా కనికరించలేదు. చివరకి ఏమైందంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి