• Home » Indians

Indians

Canada: వీడిన భారతీయ యువతి మర్డర్ మిస్టరీ.. హంతకుడి గుర్తింపు.. కిల్లర్ కోసం దేశవ్యాప్తంగా వేట..!

Canada: వీడిన భారతీయ యువతి మర్డర్ మిస్టరీ.. హంతకుడి గుర్తింపు.. కిల్లర్ కోసం దేశవ్యాప్తంగా వేట..!

కెనడాలో(Canada) గతేడాది చివరలో 21 ఏళ్ల భారత సంతతి సిక్కు యువతి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే.

Operation Kaveri first batch: హమ్మయ్యా.. ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరిన 278 మంది భారతీయులు

Operation Kaveri first batch: హమ్మయ్యా.. ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరిన 278 మంది భారతీయులు

సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్‌ కావేరీ’లో భాగంగా తొలి విడతలో 278 మంది స్వదేశానికి బయల్దేరారు.

Indian Origin: అమెరికాలో చరిత్ర సృష్టించిన భారత సంతతి సిక్కు మహిళ.. నిజంగా చాలా గ్రేట్!

Indian Origin: అమెరికాలో చరిత్ర సృష్టించిన భారత సంతతి సిక్కు మహిళ.. నిజంగా చాలా గ్రేట్!

అమెరికాలో భారత సంతతి సిక్కు మహిళ (Indian-origin Sikh woman) చరిత్ర సృష్టించింది.

Sudan Crisis: సుడాన్ నుంచి భారతీయుల తరలింపునకు చర్యలు ముమ్మరం

Sudan Crisis: సుడాన్ నుంచి భారతీయుల తరలింపునకు చర్యలు ముమ్మరం

అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సూడాన్‌ నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

H-1B Visa: అలా చేస్తే యూఎస్‌కు భారీగా భారత ఐటీ నిపుణులు వస్తారు.. భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడి సూచన

H-1B Visa: అలా చేస్తే యూఎస్‌కు భారీగా భారత ఐటీ నిపుణులు వస్తారు.. భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడి సూచన

భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదర్ (Indian Origin Congressman Shri Thanedar) హెచ్-1బీ వీసాల (H-1B visas) పరిమితిని పెంచాలని యూఎస్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (US Homeland Security) కార్యదర్శి అలెజాండ్రో మయోర్కాస్‌ను (Alejandro Mayorkas ) కోరారు.

Sudan Violence: సూడాన్‌లో చిక్కుకున్న 31 మంది భారతీయులు.. రక్షించేందుకు కేంద్రం చర్యలు ముమ్మరం

Sudan Violence: సూడాన్‌లో చిక్కుకున్న 31 మంది భారతీయులు.. రక్షించేందుకు కేంద్రం చర్యలు ముమ్మరం

సూడాన్‌లో సైన్యానికి, పారా మిలిటరీ దళాలకు జరుగుతున్న అంతర్యుద్ధంలో చిక్కుకున్న 31 మంది కర్ణాటక సంచార జాతుల వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ కమిషనర్‌ మనోజ్‌ రంజన్‌ వెల్లడించారు.

Indian Students: భారతీయ విద్యార్థులపై ఆస్ట్రేలియా యూనివర్సిటీల ఆంక్షలు.. కారణం ఏంటంటే..

Indian Students: భారతీయ విద్యార్థులపై ఆస్ట్రేలియా యూనివర్సిటీల ఆంక్షలు.. కారణం ఏంటంటే..

దక్షిణాసియా నుంచి మోసపూరిత దరఖాస్తులు ఎక్కువ అవుతుండటంతో ఆస్ట్రేలియాకు చెందిన ఐదు విశ్వవిద్యాలయాలు భారత విద్యార్థులపై నిబంధనల్ని విధించాయి.

Dubai fire: దుబాయి అగ్ని ప్రమాదంలో చనిపోయిన ఇద్దరికి భారీ పరిహారం..!

Dubai fire: దుబాయి అగ్ని ప్రమాదంలో చనిపోయిన ఇద్దరికి భారీ పరిహారం..!

దుబాయిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో (Massive Fire Accident in Dubai) మరణించిన ఇద్దరు భారతీయుల ఫ్యామీలకు తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu) రూ.10లక్షల పరిహారం ప్రకటించింది.

NRI: అమెరికాలోని భారతీయ కుర్రాళ్లూ.. మీరిది విన్నారా..? ఇక్కడ నిరుద్యోగులకు ఫ్రీగా దుస్తులు ఉతికి.. ఇస్త్రీ చేసి మరీ ఇస్తారట..!

NRI: అమెరికాలోని భారతీయ కుర్రాళ్లూ.. మీరిది విన్నారా..? ఇక్కడ నిరుద్యోగులకు ఫ్రీగా దుస్తులు ఉతికి.. ఇస్త్రీ చేసి మరీ ఇస్తారట..!

అమెరికాలో నిరుద్యోగుల పట్ల ఓ వ్యక్తి మానవత్వాన్ని చూపిస్తున్నాడు.

TAMA: ఘన సంస్కృతి, సమకాలీన సాంప్రదాయాల సమ్మేళనంగా 'తామా' ఉగాది ఉత్సవాలు

TAMA: ఘన సంస్కృతి, సమకాలీన సాంప్రదాయాల సమ్మేళనంగా 'తామా' ఉగాది ఉత్సవాలు

అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ (TAMA- Telugu Association of Atlanta) వారి శ్రీ శోభకృత్ ఉగాది ఉత్సవాలు డెన్మార్క్ హై స్కూల్, ఆల్ఫారెట్టాలో ఏప్రిల్ 8న అత్యంత ప్రతిష్టాత్మకంగా, వైభవోపేతంగా జరిగాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి