• Home » Indian Railways

Indian Railways

Indian Railways: వందే భారత్ పేరు మారింది.. కొత్త పేరిదే

Indian Railways: వందే భారత్ పేరు మారింది.. కొత్త పేరిదే

వందే మెట్రో సర్వీస్ పేరును "నమో భారత్ ర్యాపిడ్ రైల్"గా మారుస్తూ భారతీయ రైల్వే అధికారిక ప్రకటన జారీ చేసింది. గుజరాత్‌లోని భుజ్-అహ్మదాబాద్ వందే మెట్రో ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు పేరు మార్పు జరిగింది.

Viral Video: చనిపోవడానికి వచ్చి రైలు పట్టాల మధ్యలో నిద్రపోయిన యువతి..!

Viral Video: చనిపోవడానికి వచ్చి రైలు పట్టాల మధ్యలో నిద్రపోయిన యువతి..!

మైందో ఏమో గానీ.. ఓ యువతి చనిపోతానంటూ నేరుగా రైలు పట్టాలపైకి వెళ్లింది. ట్రైన్ కోసం ఎదురు చూసింది. అరగంట.. గంట.. అయినా ట్రైన్ రాలేదు. ఎదురు చూసి.. ఎదురు చూసి విసిగిపోయిన ఆ అ అమ్మాయి చివరకు ట్రైన్ పట్టాలపైనే ఆదమరిచి నిద్రపోయింది.

RRB Recruitment: ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల.. అర్హత, ఫీజు వివరాలివే

RRB Recruitment: ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల.. అర్హత, ఫీజు వివరాలివే

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) RRB NTPC 2024 అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేషన్ పోస్టుల భర్తీ కోసం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది.

National News: వినేశ్ ఫొగట్‌కు కొత్త చిక్కులు.. నోటీసులు జారీ..

National News: వినేశ్ ఫొగట్‌కు కొత్త చిక్కులు.. నోటీసులు జారీ..

క్రీడాకోటాలో రైల్వేలో ఉద్యోగాలు పొందిన రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే రైల్వే శాఖ వారి రాజీనామాలను ఇప్పటివరకు ఆమోదించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసిన..

Congress: రైల్వే నుంచి ఫోగట్‌కు షోకాజ్.. కాంగ్రెస్ సంచలన అభియోగం

Congress: రైల్వే నుంచి ఫోగట్‌కు షోకాజ్.. కాంగ్రెస్ సంచలన అభియోగం

ఈనెల 4న న్యూఢిల్లీలో రాహుల్‌ గాంధీని ఫోగట్ కలిసిన అనంతరం ఆమెకు ఇండియన్ రైల్వే షోకాజ్ నోటీసు పంపినట్టు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Vinesh Phogat: రైల్వే ఉద్యోగానికి వినేశ్ ఫోగట్ రాజీనామా

Vinesh Phogat: రైల్వే ఉద్యోగానికి వినేశ్ ఫోగట్ రాజీనామా

జీవితంలో కీలకమైన ఈ దశలో రైల్వే ఉద్యోగాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నానని, తన రాజీనామాను సంబంధిత రైల్వే అధికారులు సమర్పించానని రెజ్లర్ వినేశ్ ఫోగట్ తెలిపారు.

AP Rains: ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు.. వివరాలివే..

AP Rains: ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు.. వివరాలివే..

భారీ వర్షాల కారణంగా విజయవాడ డివిజన్‌లో చాలా చోట్ రైల్వే ట్రాక్స్ పూర్తి దెబ్బ తిన్నాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆయా ప్రాంతాలకు రైళ్ల ప్రయాణాలు సాగలేని పరిస్థితి నెలకొంది. భారీ వరద కారణంగా విజయవాడ..

RRB Recruitment 2024: రైల్వే శాఖలో ఉద్యోగాల జాతర.. పూర్తి వివరాలివే..

RRB Recruitment 2024: రైల్వే శాఖలో ఉద్యోగాల జాతర.. పూర్తి వివరాలివే..

RRB Para Medical Recruitment 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ పారా మెడికల్‌లోని వివిధ కేటగిరీలలో 1300 లకు పైగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించింది.

Congress: రైళ్లలో నాసిరక ఆహారంపై కాంగ్రెస్ విమర్శలు.. వివరణ ఇచ్చిన రైల్వే శాఖ

Congress: రైళ్లలో నాసిరక ఆహారంపై కాంగ్రెస్ విమర్శలు.. వివరణ ఇచ్చిన రైల్వే శాఖ

దేశ వ్యాప్తంగా రైళ్లలో నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని కాంగ్రెస్.. ఎన్డీఏ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. గడిచిన రెండేళ్లలో రైళ్లలో నాసిరకం ఆహార పదార్థాలు 500 శాతం పెరిగినట్లు RTI నివేదిక ఇచ్చింది.

Indian Railways: రూ.30 వేల కోట్ల టెండర్ల రద్దు.. రైల్వే శాఖ సంచలన నిర్ణయం

Indian Railways: రూ.30 వేల కోట్ల టెండర్ల రద్దు.. రైల్వే శాఖ సంచలన నిర్ణయం

వందేభారత్ రైళ్లను తయారు చేసేందుకు నిర్ణయించిన రూ.30 వేల కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ భారతీయ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. సెమీ-హై-స్పీడ్ రైల్వే సర్వీస్ అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharath Express) తయారీ, నిర్వహణ కోసం ఈ టెండర్‌ను పిలిచారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి