• Home » Indian Navy

Indian Navy

Massive Drug Seizure: పశ్చిమ తీరంలో 2,500 కిలోల డ్రగ్స్‌ జప్తు

Massive Drug Seizure: పశ్చిమ తీరంలో 2,500 కిలోల డ్రగ్స్‌ జప్తు

భారత నౌకాదళం పశ్చిమ హిందూ మహాసముద్రంలో 2,500 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఈ ఆపరేషన్‌లో ఐఎన్‌ఎస్ తర్కాష్‌ కీలక పాత్ర పోషించింది

Indian Navy: అగ్రశేణి నౌకాదళంగా భారత్‌

Indian Navy: అగ్రశేణి నౌకాదళంగా భారత్‌

ఒకేసారి శక్తిమంతమైన అస్త్రాలు మూడు చేరడంతో భారత నౌకాదళం మరింత సమున్నతమైంది. ముంబై నావల్‌ డాక్‌ యార్డ్‌ నుంచి భారత నౌకాదళ చరిత్రలో తొలిసారి ఓ డిస్ట్రాయర్‌, ఓ ఫ్రిగిట్‌, మరో జలాంతర్గామి భారత అమ్ములపొదిలోకి చేరాయి.

CM Chandrababu Naidu: సముద్రతీరంలో యుద్ధ ట్యాంకులు.. సీఎం చంద్రబాబు రియాక్షన్ చూడండి..

CM Chandrababu Naidu: సముద్రతీరంలో యుద్ధ ట్యాంకులు.. సీఎం చంద్రబాబు రియాక్షన్ చూడండి..

ఒక్కసారిగా సముద్రతీరంలో యుద్ధ ట్యాంకులు ప్రత్యక్షమయ్యాయి.. అటు గాల్లో చూస్తే రివ్వున దూసుకెళ్తున్న ఫైటర్ జెట్స్. నీటి అడుగు నుంచి దూసుకొస్తున్న జలాంతర్గాములు. వాటిని చూసి సీఎం చంద్రబాబు ఎలాంటి రియాక్షన్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం..

Drug Seizure: డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కోసం స్టార్‌లింక్‌

Drug Seizure: డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కోసం స్టార్‌లింక్‌

అరేబియా సముద్రంలో జరిపిన ఒక ఆపరేషన్‌లో భారత నౌకాదళం 500 కేజీల మాదకద్రవ్యాల(క్రిస్టల్‌ మెథంఫెటమైన్‌)ను స్వాధీనం చేసుకుంది.

Indian Navy: నేవీ రాడార్‌ ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారు..

Indian Navy: నేవీ రాడార్‌ ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారు..

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఇండియన్‌ నేవీ రాడార్‌ (వేరి లో ఫ్రీక్వెన్సీ-వీఎల్‌ఎఫ్‌) ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ నెల 28న శ్రీకారం చుట్టనున్నారు.

Navy: భారత నేవీ చీఫ్‌గా దినేష్ త్రిపాఠి.. నేపథ్యం ఇదే

Navy: భారత నేవీ చీఫ్‌గా దినేష్ త్రిపాఠి.. నేపథ్యం ఇదే

భారత నౌకాదళ(Indian Navy) తదుపరి చీఫ్‌గా వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠిని(Dinesh Tripathi) నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్‌గా పనిచేస్తున్న త్రిపాఠి, వైస్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ స్థానంలో ఏప్రిల్ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు.

Indian Navy: 23 మంది పాకిస్థానీలను రక్షించిన భారత్.. ఏమైందంటే

Indian Navy: 23 మంది పాకిస్థానీలను రక్షించిన భారత్.. ఏమైందంటే

భారత నౌకాదళం(Indian Navy) మరోసారి తన బలాన్ని ప్రదర్శించింది. నేవీ సైనికులు మరోసారి ధైర్యసాహసాలు ప్రదర్శించి సముద్రపు దొంగల నుంచి పలువురిని కాపాడారు. ఆ క్రమంలో భారత నౌకాదళం రక్షించిన వారిలో 23 మంది పాకిస్థానీలు(Pakistani nationals) ఉన్నారు. అయితే శుక్రవారం యెమెన్ సమీపంలోని సోకోత్రా గుండా వెళుతున్న ఇరాన్ నౌకను తొమ్మిది మంది సాయుధ సముద్రపు దొంగలు హైజాక్ చేశారు.

Navy: భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

Navy: భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

అరేబియా సముద్రంలో శుక్రవారం సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ నౌకను బంధించిన సముద్రపు దొంగల చెర నుంచి పాకిస్థానీలను భారత నేవీ రక్షించింది. భారత నేవీ యుద్ధనౌక INS సుమిత్ర సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన మత్స్యకారులను రక్షించినట్లు భారత రక్షణ అధికారులు తెలిపారు.

Shocking Video: సముద్ర దొంగల ఆధీనంలో బంగ్లా షిప్.. కాపాడేందుకు వెళ్లిన భారత నేవీపై కాల్పులు.. షాకింగ్ వీడియో వైరల్!

Shocking Video: సముద్ర దొంగల ఆధీనంలో బంగ్లా షిప్.. కాపాడేందుకు వెళ్లిన భారత నేవీపై కాల్పులు.. షాకింగ్ వీడియో వైరల్!

ఇండియన్ నేవీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఇండియన్ నేవీ హెలీకాఫ్టర్‌పై సముద్రపు దొంగలు తుపాకీతో దాడి చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో అది.

Delhi: హౌతి క్షిపణి దాడులు.. 21 మందిని రక్షించిన భారత్

Delhi: హౌతి క్షిపణి దాడులు.. 21 మందిని రక్షించిన భారత్

ఎర్ర సముద్రంలో పట్టు కోసం హౌతీ మిలిటెంట్లు జరుపుతున్న దాడుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం సాయంత్రం ఓ నౌకపై హౌతీ మిలిటెంట్లు దాడులు జరపగా.. ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వారిని గుర్తించిన భారత నేవీ యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్‌కతా.. ఒక భారతీయ పౌరుడితో సహా 21 మందిని సురక్షితంగా రక్షించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి