• Home » Indian Expats

Indian Expats

US Mass Shooting: అమెరికాలో తూటాలకు బలైన తెలుగు యువతి.. సైకో కాల్పుల్లో ముఖం ఛిద్రం.. తల్లితో మాట్లాడిన 5నిమిషాలకే ఘోరం..!

అమెరికాలోని టెక్స్‌సలో ఒక మాల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో మరణించినవారిలో.. తెలంగాణకు చెందిన తాటికొండ ఐశ్వర్య (27) అనే యువతి కూడా ఉంది.

Kuwait: ప్రవాసులకు మరో బిగ్ షాక్.. కువైత్‌లో ఆ సర్వీసులకు కొత్త ఫీజులు!

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) మరోసారి ప్రవాసులకు బిగ్ షాక్ ఇచ్చింది. రక్త మార్పిడి (Blood Transfusion) సర్వీసులకు సంబంధించి కొత్త ఫీజులను ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.

Indian National: ఆఫీస్ పనులపై సౌదీ వెళ్లి.. తిరిగి వస్తున్న క్రమంలో విషాద ఘటన.. కువైత్‌లో భారతీయుడి స్పాట్ డెడ్!

కువైత్‌లో (Kuwait) ఉండే ఓ భారతీయ వ్యక్తి (Indian National) ఆఫీస్ పనుల కోసం తన కారులోనే సౌదీ అరేబియా (Saudi Arabia)వెళ్లారు.

Dr Vivek Murthy: రోజుకి 15 సిగరెట్లు తాగడం కంటే కూడా.. అది చాలా ప్రమాదకరం.. విస్తుగొలిపే విషయాలు వెల్లడించిన భారతీయ సర్జన్ జనరల్..!

ప్రస్తుతం మానవ సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

Kuwait: పాపం.. ఈ భారతీయ జంటకు ఏడాది క్రితమే పెళ్లయింది.. కానీ, ఏమైందో ఏమో.. తెల్లవారు ఝామున చూస్తే వారి నివాసంలో షాకింగ్ సీన్..!

గల్ఫ్ దేశం కువైత్‌లో భారతీయ జంట (Indian Couple) వారి నివాసంలోనే విగతజీవులుగా కనిపించారు.

Big Ticket draw: ఇద్దరు భారతీయులకు కలలో కూడా ఊహించనంత డబ్బు.. రాత్రికి రాత్రే కోట్లు వచ్చి పడ్డాయి..!

ఇద్దరు భారతీయులకు (Indians) కలలో కూడా ఊహించనంత డబ్బు వచ్చి పడింది.

Kuwait: 11.50లక్షల మంది ప్రవాసుల రెసిడెన్సీలు రద్దు చేసిన కువైత్.. అయినా ఇప్పటికీ మనోళ్లే టాప్!

గత కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ (Gulf Country Kuwait) ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది.

Sudan Crisis: సుడాన్ నుండి సురక్షితంగా బయటపడుతున్న తెలుగు ప్రవాసీయులు

సైనిక బలగాల మధ్య భీకరపోరులో సుడాన్‌లోని తెలుగు ప్రవాసీయులు బిక్కు బిక్కుమంటున్నారు.

Indian Community: కువైత్‌లోని భారతీయులకు ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్‌ బంపరాఫర్.. అనేక ఉత్పత్తులపై మనోళ్లకు ప్రత్యేకమైన తగ్గింపు

కువైత్‌లోని ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్ యురేకా (Eureka) భారతీయ కమ్యూనిటీకి (Indian Community) బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Diwali Holiday: ఇకపై దీపావళికి అమెరికాలోనూ హాలీడే.. న్యూయార్క్ బాటలోనే పెన్సిల్వేనియా!

హిందువులు ఎంతో వైభవంగా జరుపుకునే దీపాల పండుగ దీపావళికి (Diwali) రోజురోజుకు అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతోంది.

Indian Expats Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి