• Home » Indian Expats

Indian Expats

Indian student: ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్‌వాదుల దుశ్చర్య.. భారత విద్యార్థిపై ఐరన్‌ రాడ్లతో దాడి!

Indian student: ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్‌వాదుల దుశ్చర్య.. భారత విద్యార్థిపై ఐరన్‌ రాడ్లతో దాడి!

ఖలిస్తాన్‌ వాదుల కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్నావని ఆస్ట్రేలియాలో కొందరు 23 ఏళ్ల ఓ భారతీయ విద్యార్థిపై శుక్రవారం ఉదయం ఐరన్‌ రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

UK: బ్రిటన్‌లో ఇద్దరు భారత సంతతి టీనెజర్లకు 34ఏళ్ల జైలు.. ఇంతకీ వారు చేసిన నేరమేంటంటే..

UK: బ్రిటన్‌లో ఇద్దరు భారత సంతతి టీనెజర్లకు 34ఏళ్ల జైలు.. ఇంతకీ వారు చేసిన నేరమేంటంటే..

బ్రిటన్‌లో ఇద్దరు భారత సంతతి టీనెజర్లకు (Indian Origin Teens) వోల్వర్‌హాంప్టన్ క్రౌన్ కోర్ట్ (Wolverhampton Crown Court) గురువారం 34ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

Indian Worker: సింగపూర్‌‌లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో భారతీయ కార్మికుడు దుర్మరణం!

Indian Worker: సింగపూర్‌‌లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో భారతీయ కార్మికుడు దుర్మరణం!

సింగపూర్‌ ( Singapore ) లో విషాద ఘటన జరిగింది.

Bahrain: ప్రవాసులకు బెస్ట్ డెస్టినేషన్‌గా బహ్రెయిన్

Bahrain: ప్రవాసులకు బెస్ట్ డెస్టినేషన్‌గా బహ్రెయిన్

ప్రవాసులకు ఉత్తమ గమ్యస్థానాల్లో బహ్రెయిన్ ఫస్ట్ ర్యాంక్ దక్కించుకుంది.

China Visas to Indians: ఈ ఏడాది మొదటి 6నెలల్లోనే 71వేలకు పైగా వీసాలు మంజూరు చేసిన డ్రాగన్ కంట్రీ..!

China Visas to Indians: ఈ ఏడాది మొదటి 6నెలల్లోనే 71వేలకు పైగా వీసాలు మంజూరు చేసిన డ్రాగన్ కంట్రీ..!

డ్రాగన్ కంట్రీ చైనా ఈ ఏడాది భారతీయ పౌరులకు (Indian Citizens) భారీ మొత్తంలో వీసాలు జారీ చేసింది.

Geeta Rao Gupta: అమెరికాలో మరో భారత సంతతి మహిళకు కీలక బాధ్యతలు

Geeta Rao Gupta: అమెరికాలో మరో భారత సంతతి మహిళకు కీలక బాధ్యతలు

అగ్రరాజ్యం అమెరికా విదేశాంగశాఖలో భారత సంతతికి చెందిన గీతా రావు గుప్తా (Geeta Rao Gupta) కు కీలక బాధ్యతలు దక్కాయి.

UAE: ప్రైవేట్ రంగంలో ఉద్యోగ నియామకాల్లో కొత్త రూల్.. యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కష్టాలు మొదలైనట్టేనా?

UAE: ప్రైవేట్ రంగంలో ఉద్యోగ నియామకాల్లో కొత్త రూల్.. యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కష్టాలు మొదలైనట్టేనా?

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) ప్రైవేట్ రంగంలో ఉద్యోగ నియామకాల్లో వచ్చే ఏడాది నుంచి కొత్త రూల్ తీసుకువస్తుంది.

NRI: వాషింగ్టన్ వేదికగా వెంకయ్య నాయుడుతో ప్రవాస సంఘాల ఆత్మీయ సమావేశం

NRI: వాషింగ్టన్ వేదికగా వెంకయ్య నాయుడుతో ప్రవాస సంఘాల ఆత్మీయ సమావేశం

28 ప్రవాస సంఘాల ఐక్య వేదిక ఆహ్వానం మేరకు తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన ఆధ్వర్యంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో ఆత్మీయ సమావేశం జరిగింది.

NRI: స్కాట్లాండ్‌లో అద్వితీయంగా ప్రప్రథమ తెలుగు అష్టావధానం

NRI: స్కాట్లాండ్‌లో అద్వితీయంగా ప్రప్రథమ తెలుగు అష్టావధానం

ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాల్లో ఒకటైన స్కాట్లాండ్ (UK) లో.. అచ్చం తిరుపతిలో మాదిరిగా ఏడుకొండలతో విరాజిల్లుతున్న ఎడింబరో నగరంలో అంగరంగ వైభవంగా తొలిసారి అష్టావధానం జ‌రిగింది.

Kuwait: ప్రవాసులూ జర జాగ్రత్త.. అలాంటి సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కువైత్ వార్నింగ్..!

Kuwait: ప్రవాసులూ జర జాగ్రత్త.. అలాంటి సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కువైత్ వార్నింగ్..!

కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Interior Ministry) నివాసితులు, ప్రవాసులను సోమవారం వార్న్ చేసింది.

Indian Expats Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి