• Home » Indian Army

Indian Army

IAF Chief AP Singh: సంతకాలు చేస్తారు.. డెలివరీలు జరగవు.. వాయుసేన చీఫ్ సీరియస్!

IAF Chief AP Singh: సంతకాలు చేస్తారు.. డెలివరీలు జరగవు.. వాయుసేన చీఫ్ సీరియస్!

సంతకాలు చేస్తారు తప్ప డెలివరీలు చేయరంటూ భారత వాయుసేన చీఫ్ అమర్‌ప్రీత్ సింగ్ సీరియస్ అయ్యారు. ఆయుధాల డెలివరీల విషయంలో ఇదేం పద్ధతి అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

Operation Sindoor Logo: ఆపరేషన్ సిందూర్ లోగోను ఎవరు రూపొందించారో తెలుసా.. ఈ డిజైన్ వెనుక..

Operation Sindoor Logo: ఆపరేషన్ సిందూర్ లోగోను ఎవరు రూపొందించారో తెలుసా.. ఈ డిజైన్ వెనుక..

పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‎ను చేపట్టింది. ఆ సమయంలో వెలుగులోకి వచ్చిన లోగో (Operation Sindoor Logo) భారతీయ సంస్కృతిలోని సిందూరం భావోద్వేగాన్ని చాటింది. అయితే ఈ లోగో ఎవరు రూపొందించారు, ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

BCCI-Operation Sindoor: బీసీసీఐ గొప్ప మనసు.. ఆపరేషన్ సిందూర్ హీరోల కోసం..!

BCCI-Operation Sindoor: బీసీసీఐ గొప్ప మనసు.. ఆపరేషన్ సిందూర్ హీరోల కోసం..!

భారత క్రికెట్ బోర్డు గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ హీరోలను సత్కరించేందుకు బోర్డు సిద్ధమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Venkaiah Naidu: మతం పేరుతో పాకిస్థాన్ విష బీజాలు నాటుతోంది

Venkaiah Naidu: మతం పేరుతో పాకిస్థాన్ విష బీజాలు నాటుతోంది

Venkaiah Naidu:పహల్గామ్ ఉగ్రదాడి ప్రపంచ మానవాళి చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైన, హేయమైన చర్య అని భారత గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. మతం పేరు అడిగి మరీ 26 మంది అమాయకులను కాల్చి చంపటం అత్యంత దారుణమని వెంకయ్య నాయుడు అన్నారు.

Jammu Kashmir: జమ్మూలో ఎన్‌కౌంటర్.. చిక్కిన ఉగ్రవాదులు..

Jammu Kashmir: జమ్మూలో ఎన్‌కౌంటర్.. చిక్కిన ఉగ్రవాదులు..

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎన్‌‌కౌంటర్‌ జరుగుతోంది. సింక్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.

Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి

Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి

తాజాగా జోధ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ చిన్నారి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో ఓ చిన్నారి స్కూల్ యూనిఫామ్ ధరించి శివ తాండవ స్తోత్రాన్ని భావోద్వేగపూరితంగా చెప్పి అందరిలో స్ఫూర్తి నింపింది.

Pawan Kalyan: రోహింగ్యాలతో అంతర్గత భద్రతకు ప్రమాదం

Pawan Kalyan: రోహింగ్యాలతో అంతర్గత భద్రతకు ప్రమాదం

Pawan Kalyan: సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో, దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం కీలకమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యమని గతంలో జరిగిన కిరాతక దాడుల్లో తేలిందని చెప్పారు.

 YouTuber Jyoti Malhotra case: పేరుకు యూట్యూబర్.. చేసేవి గలీజ్ పనులు

YouTuber Jyoti Malhotra case: పేరుకు యూట్యూబర్.. చేసేవి గలీజ్ పనులు

పేరుకు కొంతమంది తాము యూట్యూబర్లమని ట్రావెల్ వీడియోలు తీసుకుంటున్నామని చెప్పుకుంటున్నారు. లోపల అంతా గలీజ్ పనులు చేస్తున్నారు. ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. డ్రగ్స్ ప్రమోట్ చేస్తున్నారని పలువురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

PBKS vs RR: పంజాబ్-రాజస్థాన్ మ్యాచ్.. ఆర్మీపై అయ్యర్ కామెంట్స్! ఏమన్నాడంటే?

PBKS vs RR: పంజాబ్-రాజస్థాన్ మ్యాచ్.. ఆర్మీపై అయ్యర్ కామెంట్స్! ఏమన్నాడంటే?

ఐపీఎల్-2025 ఎట్టకేలకు రీస్టార్ట్ అయింది. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్‌తో సీజన్ మళ్లీ ప్రారంభం అవుతుందని అనుకుంటే.. ఈ ఫైట్ వర్షార్పణం అయింది. అయితే ఇవాళ పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా మొదలైంది.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. మరో వీడియో విడుదల చేసిన ఆర్మీ

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. మరో వీడియో విడుదల చేసిన ఆర్మీ

Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సూపర్ సక్సెస్ అయింది. భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి