Home » India vs Zimbabwe
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. భారత్‌తో ఆడుతున్న నాలుగో మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు మోస్తరు స్కోరుకే చాపచుట్టేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులే చేసింది. మొదట్లో బ్యాటర్లు..
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. శనివారం జింబాబ్వే, భారత జట్లు నాలుగో మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. భారత జట్టు టాస్ గెలిచి..
భారత విధ్వంసకర ఆటగాడు అభిషేక్ శర్మ జింబాబ్వేతో జరుగుతున్న టీ20I సిరీస్‌లో మరో చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటికే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో..
ఈమధ్య భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌కు కాలం ఏమాత్రం కలిసిరావడం లేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా.. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతనికి అన్ని ఎదురుదెబ్బలే..
జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో..
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఆది నుంచే పరుగుల మోత మోగించేశారు. దీంతో.. భారత జట్టు..
ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మతో పాటు రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టడంతో.. ఐసీసీ టీ20I బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో వారి స్థానాలు..
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. జింబాబ్వే, భారత జట్లు బుధవారం మూడో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో..
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. జింబాబ్వే చేతిలో తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభావానికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఘనవిజయం...
జింబాబ్వేపై తన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగి చెత్త రికార్డ్ నెలకొల్పిన అభిషేక్ శర్మ.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఊచకోత కోశాడు. మొదటి మ్యాచ్‌లో తనకు ఎదురైన పరాభావానికి తనివితీరా..