• Home » India vs West indies

India vs West indies

IND vs WI: రెండో టెస్ట్ మ్యాచ్‌తో భారత్ vs వెస్టిండీస్ మధ్య సెంచరీ పూర్తి

IND vs WI: రెండో టెస్ట్ మ్యాచ్‌తో భారత్ vs వెస్టిండీస్ మధ్య సెంచరీ పూర్తి

గురువారం నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ రెండో టెస్ట్ మ్యాచ్‌తో భారత్, వెస్టిండీస్ (West Indies vs India) జట్ల మధ్య 100 టెస్ట్ మ్యాచ్‌లు పూర్తి కానున్నాయి. అంటే సెంచరీ పూర్తి కానుంది.

దట్ ఈజ్ రోహిత్ శర్మ.. టెస్టులు, వన్డేల్లో టాప్ 10లో ఉన్న ఒకే ఒక్క భారత బ్యాటర్

దట్ ఈజ్ రోహిత్ శర్మ.. టెస్టులు, వన్డేల్లో టాప్ 10లో ఉన్న ఒకే ఒక్క భారత బ్యాటర్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. బ్యాటర్‌గా టెస్టులు, వన్డేల్లో టాప్ 10లో నిలిచాడు. ఈ క్రమంలో టెస్టులు, వన్డేల్లో టాప్ 10లో ఉన్న ఒకే ఒక్క భారత బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. ప్రస్తుతం ఐసీసీ వన్డే బ్యాటింగ్ రాంకింగ్స్‌, టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ 10వ స్థానంలో ఉన్నాడు.

IND vs WI 2nd Test: మ్యాచ్ వేదికైనా ‘ట్రినిడాడ్‌’లో భారత్ గత రికార్డులు ఎలా ఉన్నాయో తెలుసా?..

IND vs WI 2nd Test: మ్యాచ్ వేదికైనా ‘ట్రినిడాడ్‌’లో భారత్ గత రికార్డులు ఎలా ఉన్నాయో తెలుసా?..

భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 20 నుంచి జరగనుంది. ఇప్పటికే మ్యాచ్ వేదికైన ట్రినిడాడ్ చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ వేదికైనా క్వీన్స్ పార్క్‌లో గత రికార్డులు ఎలా ఉన్నాయి? ఈ పిచ్‌పై భారత జట్టు గతంలో ఆడిన మ్యాచ్‌ల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయనే అంశంపై ఆసక్తి నెలకొంది.

India Playing 11 For 2nd Test: తెలుగోడి కెరీర్ ఇక ముగిసినట్టే? జడేజా ఔట్.. అక్షర్ పటేల్‌కు చోటు?..

India Playing 11 For 2nd Test: తెలుగోడి కెరీర్ ఇక ముగిసినట్టే? జడేజా ఔట్.. అక్షర్ పటేల్‌కు చోటు?..

మొదటి టెస్ట్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న రోహిత్ సేన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకున్న సిరీస్‌ భారత్‌కే దక్కుతుంది. దీంతో ఈ మ్యాచ్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీమ్‌ మేనేజ్‌మెంట్ ఇప్పటికే దృష్టిపెట్టింది. ఈ క్రమంలో రెండో టెస్ట్‌కు భారత జట్టు ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందనే అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన బుమ్రా.. ఏం చెప్పాడో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన బుమ్రా.. ఏం చెప్పాడో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమై ఏడాది కాలం కావొస్తుంది. అయితే బుమ్రా గాయం నుంచి దాదాపుగా కొలుకున్నాడని త్వరలోనే జట్టులోకి వస్తాడని ఈ మధ్య పలు జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తన రీఎంట్రీపై స్వయాన బుమ్రానే స్పందించాడు.

ఐర్లాండ్ పర్యటనకు బుమ్రా, శ్రేయస్?.. ప్రస్తుతం వీరి ఫిట్‌నెస్ ఎలా ఉందంటే..?

ఐర్లాండ్ పర్యటనకు బుమ్రా, శ్రేయస్?.. ప్రస్తుతం వీరి ఫిట్‌నెస్ ఎలా ఉందంటే..?

టీమిండియాకు గుడ్ న్యూస్. గాయాల కారణంగా కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah), శ్రేయస్ అయ్యర్ త్వరలోనే భారత జట్టులో చేరనున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో (National Cricket Academy in Bengaluru) కోలుకుంటున్న వీరిద్దరు దాదాపుగా పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లుగా సమచారం అందుతోంది. ఈ క్రమంలోనే బుమ్రా, శ్రేయస్ వచ్చే నెలలో జరగనున్న ఐర్లాండ్‌ (Ireland) పర్యటనలో బరిలోకి దిగే అవకాశాలున్నాయి.

Team India: ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ కింద ఇచ్చేది రూ.41వేలు మాత్రమే..!!

Team India: ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ కింద ఇచ్చేది రూ.41వేలు మాత్రమే..!!

వెస్టిండీస్ బోర్డు ఆర్ధిక నష్టాల్లో ఉండటంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కింద ఇచ్చే ప్రైజ్ మనీ 500 డాలర్లు మాత్రమే ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు షెడ్యూల్ బిజీగా ఉన్నా వెస్టిండీస్ గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడేందుకు అక్కడి క్రికెట్ బోర్డుకు ఆర్ధికంగా చేయూత అందించడానికే అని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఆటగాళ్లు కూడా నోరుమెదపడం లేదని.. కానీ టీమిండియా అభిమానులు మాత్రం మీమ్స్ రూపంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుపై సెటైర్లు వేస్తున్నారు.

Virat Kohli: ధోని రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

Virat Kohli: ధోని రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

డొమినికా వేదికగా జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli).. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) రికార్డును బద్దలుకొట్టాడు. టీమిండియా గెలిచిన అత్యధిక మ్యాచ్‌ల్లో జట్టులో సభ్యుడిగా ఉన్న రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

IND vs WI: రెండో టెస్ట్ మ్యాచ్‌తో చరిత్ర సృష్టించనున్న విరాట్ కోహ్లీ

IND vs WI: రెండో టెస్ట్ మ్యాచ్‌తో చరిత్ర సృష్టించనున్న విరాట్ కోహ్లీ

ఈ నెల 20 నుంచి భారత్, వెస్టిండీస్(West Indies vs India 2nd Test) మధ్య జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌తో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) చరిత్ర సృష్టించనున్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో కింగ్ కోహ్లీ ఇప్పటివరకు 499 మ్యాచ్‌లు ఆడాడు. దీంతో రెండో టెస్ట్ మ్యాచ్‌తో తన కెరీర్‌లో 500 మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు.

Yashasvi Jaiswal: కల నెరవేరిన వేళ!.. కుటుంబానికి అదిరిపోయే బహుమతి ఇచ్చిన యశస్వి జైస్వాల్

Yashasvi Jaiswal: కల నెరవేరిన వేళ!.. కుటుంబానికి అదిరిపోయే బహుమతి ఇచ్చిన యశస్వి జైస్వాల్

అరంగేట్రంలోనే భారీ సెంచరీతో దుమ్ములేపిన టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తన కుటుంబానికి అదిరిపోయే బహుమతిని ఇచ్చాడు. తన కుటుంబం కోసం ఏకంగా 5 బెడ్‌రూంల ఇంటిని కొన్నాడు. ఇటీవల అతని కుటుంబం డబుల్ బెడ్‌రూం ఇంటి నుంచి 5 బెడ్‌రూంల ఇంటికి మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి