• Home » India vs West indies

India vs West indies

ODI World Cup: దృష్టంతా వరల్డ్‌కప్‌ సన్నద్ధతపైనే..

ODI World Cup: దృష్టంతా వరల్డ్‌కప్‌ సన్నద్ధతపైనే..

టెస్ట్‌ సిరీస్‌(Test series)లో జోరు చూపించిన భారత జట్టు(Indian team).. మరో రెండు నెలల్లో స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్‌కప్‌(ODI World Cup) కోసం సన్నద్ధం కానుంది.

IND vs WI: టీమిండియా ఆటగాళ్లకు చేదు అనుభవం.. రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే..

IND vs WI: టీమిండియా ఆటగాళ్లకు చేదు అనుభవం.. రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే..

ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఓ చేదు అనుభవం ఎదురైంది. విమానం కోసం ఎయిర్‌పోర్టులో ఏకంగా 4 గంటలు ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో భారత ఆటగాళ్లు రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు. ఆటగాళ్లకు రాత్రంతా నిద్ర కూడా లేకుండా పోయింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన భారత ఆటగాళ్లు బీసీసీఐకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.

IND vs WI: వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ, జడేజాను ఊరిస్తున్న రికార్డులివే!..

IND vs WI: వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ, జడేజాను ఊరిస్తున్న రికార్డులివే!..

గురువారం నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. బార్బడోస్ వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఈ సిరీస్‌లో భారత స్టార్ ఆటగాళ్లను పలు రికార్డులను ఊరిస్తున్నాయి. రికార్డులు అందుకోనున్న ఆటగాళ్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాతోపాటు మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నారు.

IND vs WI: సూర్యకు డూ ఆర్‌ డై.. సంజూ, కిషన్‌లో కీపింగ్ చేసేది ఎవరంటే.. తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?

IND vs WI: సూర్యకు డూ ఆర్‌ డై.. సంజూ, కిషన్‌లో కీపింగ్ చేసేది ఎవరంటే.. తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?

మొదటి వన్డే మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రధానంగా వికెట్ కీపింగ్, స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో ఎవరిని ఆడించాలనే విషయంలో మేనేజ్‌మెంట్‌కు సైతం తిప్పలు తప్పేలా లేవు. ఈ క్రమంలో మొదటి వన్డే మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయో ఒకసారి పరిశీలిద్దాం.

IND vs WI ODI Records: అత్యధిక పరుగులు, వికెట్లు తీసింది ఎవరో తెలుసా? కోహ్లీ రికార్డులు ఏమిటంటే..?

IND vs WI ODI Records: అత్యధిక పరుగులు, వికెట్లు తీసింది ఎవరో తెలుసా? కోహ్లీ రికార్డులు ఏమిటంటే..?

భారత్, వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ ఇలా ముగిసిందో లేదో అప్పుడే వన్డే సిరీస్ వచ్చేసంది. గురువారం నుంచి రెండు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. 27, 29, ఆగష్టు 1వ తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.

ICC Rankings: ఒక్కో స్థానం ఎగబాకిన రోహిత్ శర్మ, జడేజా.. కోహ్లీ స్థానం ఎంతంటే..?

ICC Rankings: ఒక్కో స్థానం ఎగబాకిన రోహిత్ శర్మ, జడేజా.. కోహ్లీ స్థానం ఎంతంటే..?

ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను(ICC Test Ranking) విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చెరో స్థానం ఎగబాకారు.

IND vs WI: భారత్‌తో వన్డే సిరీస్‌‌కు విండీస్ జట్టులోకి ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు.. కానీ పూరన్‌పై వేటు!

IND vs WI: భారత్‌తో వన్డే సిరీస్‌‌కు విండీస్ జట్టులోకి ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు.. కానీ పూరన్‌పై వేటు!

ఈ నెల 27 నుంచి భారత్‌తో వన్డే సిరీస్ (India vs West Indies Odi Series) ప్రారంభంకానున్న నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ఎంపికచేసింది. 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లు స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్‌పై వేటు వేశారు. కొంతకాలంగా పూరన్ ఫేలవ ఫామ్‌లో ఉన్నాడు.

IND vs WI 2nd Test: చరిత్ర సృష్టించిన అశ్విన్.. కుంబ్లే, భజ్జీ రికార్డులు బద్దలు

IND vs WI 2nd Test: చరిత్ర సృష్టించిన అశ్విన్.. కుంబ్లే, భజ్జీ రికార్డులు బద్దలు

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో (West Indies vs India 2nd Test) టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) చరిత్ర స‌ృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత(Team india) బౌలర్‌గా నిలిచాడు.

IND vs WI 2nd Test: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. జయవర్దనే రికార్డు బద్దలు

IND vs WI 2nd Test: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. జయవర్దనే రికార్డు బద్దలు

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వ్యక్తిగతంగా రెండో ఇన్నింగ్స్‌లో రెండెంకెల స్కోర్ చేరుకోవడం ద్వారా టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో వరుసగా అత్యధిక ఇన్నింగ్స్‌ల్లో రెండెంకెల స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు.

IND vs WI 2nd Test: నిప్పులు కక్కిన సిరాజ్.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు భారీ అధిక్యం

IND vs WI 2nd Test: నిప్పులు కక్కిన సిరాజ్.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు భారీ అధిక్యం

స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్(5/60) నిప్పులు కక్కే బంతులతో చెలరేగడంతో ఓవర్ నైట్ స్కోర్‌కు మరో 26 పరుగులు మాత్రమే జోడించి వెస్టిండీస్ ఆలౌటైంది. 229/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన విండీస్ మహ్మద్ సిరాజ్ దెబ్బకు విలవిలలాడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి